10-10-2020, 10:31 AM
లెక్చరర్స్ స్పీచెస్ తరువాత నెక్స్ట్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్స్ ......... అని వినిపించగానే స్టేజి పైనుండి ఒక్కమాటకూడా వినిపించినట్లు స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కేకలు ఈలలు వేస్తున్నారు .
ఏంజెల్స్ .......... ఇక్కడ కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా ? , ఇంతకీ ఇంత పెద్ద యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్స్ ఎవరో - వాళ్ళ పేరెంట్స్ చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అని సంతోషంతో చెప్పాను .
ఏంజెల్స్ : మహేష్ .......... మేమూ ఇక్కడే చదువుతున్నాముకదా - మీరు మా నుండి ఏమైనా ఆశిస్తున్నారా ? .
ఆ గోల్డ్ మెడలిస్ట్స్ మీరే అయితే చూడాలని ఉంది అని కోరిక కొరబోయి - ఏంజెల్స్ .......... ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు - I am proud ఆ that అంటూ ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టాను .
స్టూడెంట్స్ సంతోషపు కేరింతలు మాత్రం ఆగడం లేదు . యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్స్ ను అనౌన్స్ చెయ్యడానికి యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ గారిని స్టేజీమీదకు ఆహ్వానిస్తున్నాము అన్నమాటలు సగం సగం వినిపించాయి .
ఏంజెల్స్ : మహేష్ ........... she is our university vice చాన్స్లలర్ .
ఆమె : మైకు అందుకుని I know i know ............. , యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్స్ are none other than our beloved sisters of knowledge స్వాతి - ప్రసన్నా - స్వప్న .............
From mathematics - స్వాతి ,
From physics - స్వప్న ,
From chemistry - ప్రసన్నా .............. స్టేజి మీదకు .......... అంతే ఆడిటోరియం మొత్తం కేకలు కరతాళధ్వనులు తప్ప ఒక్కమాటకూడా వినిపించడం లేదు . కొన్ని క్షణాల తరువాత నా ఏంజెల్స్ పై ఫోకస్ పడటంతో అందరూ తిరిగి సిస్టర్స్ సిస్టర్స్ సిస్టర్స్ ........ స్వాతి - ప్రసన్నా - స్వప్న ........ నినాదాలతో టాప్ లేచిపోయేలా హోరెత్తిస్తున్నారు .
షాక్ లోనుండి తేరుకుని స్వాతి - ప్రసన్నా బుగ్గలపై సంతోషం పట్టలేక ముద్దులుపెట్టాను . బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మహితోపాటు పైకిలేచి అందరితోపాటు సిస్టర్స్ సిస్టర్స్ స్వాతి ప్రసన్నా స్వప్న అంటూ చప్పట్లుకొట్టి మురిసిపోతున్నాము .
డ్రెస్ కోడ్ లో ఉన్న స్టూడెంట్స్ వచ్చి స్వప్న స్వాతి ప్రసన్నా .......... ప్లీస్ come to the డయాస్ అని ఆహ్వానించారు .
స్వప్న కూడా మహితోపాటు నాదగ్గరికివచ్చారు .
ముగ్గురూ : మహేష్ - మహి ......... are you happy అని అడిగారు .
ప్రౌడ్ ఆఫ్ యు ఏంజెల్స్ - ప్రౌడ్ ఆఫ్ యు అక్కయ్యలూ ...........
ముగ్గురూ ......... ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరి , మా ప్రాణమైన వాళ్ళను గర్వపడేలా చేసిన గోల్డ్ మెడల్స్ ను తీసుకోవడానికి వెళ్లివచ్చేదా అని నా అనుమతి కోరారు .
ఏంజెల్స్ ............ ఫస్ట్ అమ్మానాన్నలు అని మేడమ్స్ అంటీవైపు చూయించాను .
ఏంజెల్స్ : ఇందుకే కదా మా అమ్మలకు నాన్నలకు మరియు మాకు నువ్వంటే పిచ్చి అని మేడమ్స్ - అంటీ - అంకుల్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ నుండి ప్రాణమైన ముద్దులను స్వీకరించి వచ్చి ok నా అన్నారు .
లవ్ యు ఏంజెల్స్ అంటూ ముగ్గురినీ ప్రేమతో కౌగిలించుకుని నుదుటిపై ముద్దులుపెట్టాను .
ఏంజెల్స్ : పో పో పో మహేష్ ............ గోల్డ్ మెడల్స్ సాధిస్తే ఇక్కడా ముద్దుపెట్టేది అని నా పెదాలపై పోటీపడుతూ ముద్దులుపెట్టి , లవ్ యు మహీ ......... అంటూ తన బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిమహేష్ ను ఎత్తుకుని - బుజ్జిఅమ్మ చేతిని అందుకుని స్టేజీ వైపుకు అడుగులువేస్తుంటే అందరూ కంగ్రాట్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు .
వైస్ ఛాన్సలర్ : I think our యూనివర్సిటీ sisters of knowledge రిలేటివ్స్ arrived ............
ఏంజెల్స్ : yes మేడం .........here they are అంటూ బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ బుగ్గలపై ముద్దులుపెట్టారు . మేడం .......... మెడల్స్ ను మా ప్రాణమైన పేరెంట్స్ మరియు సిస్టర్ చేతులమీదుగా అందుకోవాలని ఆశపడుతున్నాము అని కోరారు .
వైస్ ఛాన్సలర్ : లవ్లీ లవ్లీ ......... ఆహ్వానించమని స్వాతికి మైకు అందించారు .
అంతే స్టూడెంట్స్ అందరూ సంతోషంతో నా ఏంజెల్స్ ను అభినందించారు .
స్వాతి : థాంక్యూ soooooo మచ్ మేడం , అమ్మలూ - మహి ........... మీ చేతులమీదుగా మెడల్ ను స్వీకరించడం మా అదృష్టం రండి అని పిలిచింది . స్వప్న - ప్రసన్నా వచ్చి మేడమ్స్ - అంటీ - అంకుల్ - సిగ్గుపడుతున్న మహిని ప్రాణంలా పిలుచుకొనివెళ్లారు .
చప్పట్లు మాత్రం ఒక్క క్షణం కూడా ఆగడం లేదు .
స్టేజీమీదకు వెళ్లిన వాళ్ళను అమ్మలు - చెల్లి అని అందరికీ పరిచయం చేసి , చెల్లి వల్లనే ఈక్షణం ఈ స్టేజీపై ఉన్నాము - ఈ సంతోషాన్ని ఆస్వాధిస్తున్నాము - మాకు సంతోషాన్ని పంచడం కోసం జస్ట్ now ఇండియా నుండి లాట్ ఆఫ్ సర్ప్రైజ్ లతో వచ్చింది - గ్రౌండ్ లో మీరూ చూసారనుకుంటాను .
Yes yes .......... మహీ మహీ ........... అంటూ ఆడిటోరియం దద్దరిల్లిపోయింది .
థాంక్యూ soooo మచ్ ఫర్ your లవ్ అంటూ ఆనందించారు ఏంజెల్స్ .
వైస్ ఛాన్సలర్ .......... మేడం , అంటీలకు గోల్డ్ మెడల్స్ అందివ్వడం - ముగ్గురూ ఆనందబాస్పాలతో గర్వపడుతూ ఏంజెల్స్ మెడలలో వేసి కౌగిలించుకోవడం - ఆ వెంటనే స్వప్న ........ మహి మెడలో , స్వాతి ......... బుజ్జిఅమ్మ మెడలో , ప్రసన్నా ....... స్టూడెంట్స్ మధ్యలో ఉన్న నావైపు ప్రేమతో చూస్తూ బుజ్జిమహేష్ మెడలో వేసి ప్రాణంలా ఎత్తుకుని ముద్దుచేసింది .
తియ్యని నవ్వుతో ఏంజెల్స్ - మహికి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి స్టూడెంట్స్ అందరితోపాటు అభినందించి మురిసిపోయాను .
ఏంజెల్స్ తోపాటు మహి కూడా వైస్ ఛాన్సలర్ పాదాలకు నమస్కరించడం చూసి ఇండియా సాంప్రదాయాలకు ఆమె - స్టాఫ్ - స్టూడెంట్స్ ....... ముగ్ధులైనట్లు ఇండియన్ అమ్మాయిలతోపాటు అన్ని దేశాల అమ్మాయిలందరూ స్టేజిమీదకువెళ్లి ఏంజెల్స్ తోపాటు మహిని కూడా పైకెత్తి ఆనందాన్ని పంచుకున్నారు . ఫంక్షన్ ఆలస్యం అవుతున్నా కొన్ని నిమిషాలవరకూ ఆ ఆనందాలను ఆపడానికి ఎవ్వరూ ప్రయత్నించకపోగా ఎంజాయ్ చేశారు .
ఏంజెల్స్ : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ............ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయికదా సో అంటూ కిందకుదిగి బుజ్జిఅమ్మ మేడం వాళ్ళతోపాటు వచ్చి , మహి అందించిన మెడల్ ను ఇదిగో మహేష్ ......... నీ మనసులోని కోరిక తీర్చాము అని నా ముందు ఉంచి - మా మనసులోని కోరిక అనేంతలో ............
ప్రౌడ్ ఆఫ్ యు ఏంజెల్స్ ........... మీ ప్రియమైన చెల్లికి కూడా ఆ అదృష్టాన్ని కలిగించారు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ , ఇక్కడ యూనివర్సిటీలో అలాంటి ముద్దులుపెడితే అంత బా........గోదు అని ధీర్ఘం తీసి , ముగ్గురూ తియ్యదనంతో నవ్వడం చూసి ముచ్చటేసి అప్పటివరకూ ఈ చిరుముద్దులతో తృప్తి చెందండి రేపు ఫ్లైట్ లో మీ కోరికను తీరుస్తాను - తీర్చకపోతే మీరు ఊరికే ఉంటారా అని మహితోపాటు నలుగురి పెదాలపై చిరు చిరు ముద్దులుపెట్టాను .
లవ్ యు లవ్ యు లవ్ యు .......... మహేష్ నలుగురూ హత్తుకున్నారు .
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో ఫీల్ అవుతూ మావైపు చూస్తుండటం చూసి , మహీ - ఏంజెల్స్ .......... మనవలన ఫంక్షన్ డిస్టర్బ్ కాకూడదు అని ఒక సోఫాలో ఐదుగురమూ సైలెంట్ గా కూర్చున్నాము .
స్టూడెంట్స్ అందరూ కూడా కూర్చోవడంతో నెక్స్ట్ స్పోర్ట్స్ ఛాంపియన్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆ తరువాత ఫేర్వెల్ సెలెబ్రేషన్స్ అని అనౌన్స్మెంట్ జరుగడంతో స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కేకలువేశారు .
సోఫాలో చివరలకు కూర్చున్న మహి స్వాతి ......... నా చేతులను పెనవేసిన ప్రసన్నా స్వప్న బుగ్గలపై - వాళ్లిద్దరూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి నాతోపాటు సంతోషంతో కేకలువేశారు .
ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ తరువాత స్టేజి వైపు డాన్స్ ప్రోగ్రామ్స్ కోసం ఆశతో చూస్తున్న నన్నుచూసి మా మంచి హీరో అని ముద్దులుపెట్టి , మహేష్ మహేష్ ......... ఇక్కడ అలాంటివి ఉండవు కూల్ డ్రింక్స్ మొదలుకుని వైన్ వరకూ తాగి - వెజ్ నాన్ వెజ్ కుమ్మేసి ఫుల్ గా ఎంజాయ్ చెయ్యడమే ......... , అదిగో అందరూ అక్కడికే వెళుతున్నారు - మీరు కూల్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ వైన్ విస్కీ కాక్ టైల్ అడిగితే అవి సర్వ చేస్తాము .
నో నో నో .......... అక్క....... లవ్ యు లవ్ యు మీ అమ్మకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు - మీ అమ్మ బుజ్జిఅమ్మ బాధపడేలా ఏమీచెయ్యను ఓన్లీ కూల్ డ్రింక్స్ అండ్ ఫుడ్ ......... , అదిగో చూడండి మీ బుజ్జిఅమ్మమ్మ ఓర కంటితో చూస్తూనే ఉన్నారు .
మహి - ఏంజెల్స్ .......... ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . నా బుగ్గలపై ముద్దులుపెట్టి లేచి ఇద్దరు నాచేతులను - ఇద్దరు బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ చేతులను అందుకొని లావణ్య వాళ్ళతోపాటుగా సెలబ్రేషన్ హాల్ కు తీసుకెళ్లారు .
ఏంజెల్స్ చెప్పినట్లుగానే స్టూడెంట్స్ అందరూ మోడరన్ లైఫ్ పిచ్చపిచ్చ ఎంజాయ్ చేస్తున్నారు .
బుజ్జిఅమ్మ దానిని మరియు బీఫ్ బర్గర్స్ లాంటివి చూసి తల్లులూ ......... ఇక్కడ నుండి వెళ్లిపోదాము అని చెప్పడంతో , అడుగు అక్కడితే ఆపేసి గ్రౌండ్ లోకి వచ్చేసాము . తల్లులూ ......... నాకు పప్పు అన్నం ఆవకాయ అప్పడం మీ చేతులతో తినాలని ఉంది - నేను ఇక్కడే కారులో ఉంటాను మీరు వెళ్లి ఫంక్షన్ ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పింది .
లేదు లేదు బుజ్జిఅమ్మమ్మా ......... ఈ ఫోర్ ఇయర్స్ యూనివర్సిటీ లైఫ్ లో మీరు అడుగుపెట్టిన వరకే మేమూ వెళ్లినది మాకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు - మీ నాన్న ......... మందు టేస్ట్ చేస్తారేమోనని ...........
అంతే క్షణంలో కారులో ఎక్కి కూర్చోవడం చూసి అందరూ నవ్వుకున్నారు .
బుజ్జిఅమ్మా ........... మీరు ఎక్కడ ఉంటే అక్కడే మాకు ఫంక్షన్ - మీరు కోరినవి మాచేతులతో స్వయంగా వండి మా చేతులతో ప్రాణంలా తినిపించి మురిసిపోతాము. సమయం 9 గంటలు అవుతోంది మీ తల్లులం ముగ్గురమూ ......... క్యాబ్ లో ఇంటికివెళ్లి వంట ఏర్పాట్లుచూస్తాము అంతలోపు మీరు లండన్ బ్రిడ్జ్ చూసి వచ్చెయ్యండి - రాత్రిపూట విద్యుత్ కాంతులతో ధగధగలాడుతూ మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది - రేపు మీరు లండన్ లో ఏవైతే చూడాలనుకున్నారో అన్నింటినీ చూయించి ఫ్లైట్ ఎక్కేద్దాము ok నా .........
బుజ్జిఅమ్మ : లవ్ యు తల్లులూ ......... అని సంతోషంతో గుండెలపైకి చేరింది .
లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా , మీరు లొట్టలేసుకుని తినేలా వండుతాము అని నుదుటిపై ముద్దులుపెట్టి , శ్రీవారూ - తల్లులూ .......... మా బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తనివితీరేదాకా చూయించండి అని ఆర్డర్ వేసి స్వాతి బుక్ చేసిన క్యాబ్ లో వెళ్లిపోయారు .
స్వప్న నేను కూర్చున్న కారులో - అంకుల్ మరొక కారు డ్రైవింగ్ సీట్లలో కూర్చున్నారు. అందరూ సగం సగం మంది రెండు కార్లలో కూర్చున్నారు . బుజ్జిమహేష్ ను నా ఒడిలో కూర్చోబెట్టుకోబోతే ,
బుజ్జిఅమ్మ : నాన్నా ........... బుజ్జినాన్నను కాదు నా తల్లులను కూర్చోబెట్టుకోవచ్చుకదా అని చెప్పారు .
కూర్చోబెట్టుకోవచ్చు బుజ్జిఅమ్మా .......... కానీ నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అని ఆ గంట సమయాన్ని ఇక్కడే వేస్ట్ చేసేస్తారు . అందుకే ఇలా .........
మహి - ఏంజెల్స్ నవ్వుకుని ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . స్వప్న ఆపకుండా నవ్వుతూనే అంకుల్ కారు వెనుక పోనిచ్చింది . నైట్ లైఫ్ లో సిటీ మరింత అందంగా ఉంది .
స్వప్న తన మొబైల్ అందుకుని కాల్ చేసి dad ........ ఇండియన్ రెస్టారెంట్ దగ్గర ఆపమని చెప్పింది .
15 మినిట్స్ లో ఒక రెస్టారెంట్ ముందు ఆపింది . అంకుల్ దిగి రెస్టారెంట్ వైపు వెళుతుంటే , హీరో ........ dad తోపాటు వెళ్లు అని నా బుగ్గపై ముద్దుపెట్టింది .
Sure ఏంజెల్ ......... అని బుజ్జిమహేష్ ను ఎత్తుకుని అంకుల్ తోపాటువెళ్ళాను . లోపల మొత్తం ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ ఉండటం చూసి ఆనందించి , అందరికోసం స్నాక్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ తీసుకుని ముగ్గురమూ రెండు రెండు చేతులతో పట్టుకునివచ్చి అందరికీ కొరినవి అందించి కారులో కూర్చుని లవ్ యు ఏంజెల్ ...... అని పెదాలపై తియ్యని ముద్దుపెట్టాను .
డ్రైవ్ చేస్తున్న స్వప్నకు నేను - నా ఒడిలో కూర్చున్న బుజ్జిమహేష్ - వెనుక ఉన్న బుజ్జిఅమ్మ - మహి తినిపించారు .
ఆకలిగా ఉన్నట్లు క్షణాల్లో మొత్తం ఖాళీ చేసేసి , నాన్నా - మావయ్యా - మహేష్ సర్ .......... అయిపోయాయి ప్చ్ ప్చ్ ప్చ్ ......... అని నిరాశతో అన్నారు .
లావణ్య .......... అంత ఆకలిగా ఉండి కూడా అప్పుడే అడగొచ్చుకదా , మహీ ........ మీ డార్లింగ్స్ ఆకలి నీకు తెలియలేదా అని నెత్తిపై ప్రేమతో కొట్టాను .
మహి : లవ్ యు మావయ్యా .......... , డార్లింగ్స్ ........ ATM మీ దగ్గరే ...... అనేంతలో మొదట లావణ్యవాళ్ళు ఆ వెంటనే మహికూడా నవ్వేసింది .
ఏంజెల్స్ : చెల్లీ చెల్లీ - డార్లింగ్స్ ........... ఎందుకు ATM అనగానే నవ్వుతున్నారు .
లావణ్య .......... నేను ATM ఇచ్చి చెప్పిన మాటలన్నీ మరియు నిన్న ఖర్చు గురించి వివరించడంతో ఏంజెల్స్ కూడా నవ్వుకున్నారు . స్వప్న ........ అంకుల్ కారుని ఛేజ్ చేసి మరొక ఇండియన్ రెస్టారెంట్ ముందు సిగ్నల్ ఇస్తూ ఆపింది . అంకుల్ వచ్చి తల్లీ ............ నేనే ఆపుదామనుకున్నాను ఇక్కడ కూడా మొత్తం ఖాళీనా అని నవ్వుకుని , అల్లుడూ .......... ఈసారి రెస్టారెంట్ మొత్తం తీసుకొద్దాము అని లోపలికివెళ్లి ఏకంగా రెండు ట్రాలీలలో తీసుకొచ్చాము .
లవ్ యు నాన్నా - లవ్ యు మావయ్యా ......... అంటూ అందరూ కావాల్సినవి డిస్ట్రిబ్యూట్ చేసుకుని తింటూ 45 నిమిషాలలో ఓల్డేస్ట్ లండన్ బ్రిడ్జి చేరుకున్నాము . కారులోనుండే విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న బ్రిడ్జి చూసి అందరూ wow బ్యూటిఫుల్ అని ఒకేసారి అని నవ్వుకున్నాము .
కార్స్ పార్క్ చేసి ఐస్ క్రీమ్స్ తింటూ అందరమూ బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నాము .
డార్లింగ్స్ .......... బ్యూటిఫుల్ , ఈ నది పేరు పేరు ..........
బుజ్జిఅమ్మ : తల్లీ .......... మీకు తెలుసని నాకు తెలుసు , సడెన్ గా బయటకు రావడం లేదు అంతే - థేమ్స్ నది అనిచెప్పింది .
లవ్ యు బుజ్జిఅమ్మా ......... అని చేతిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
బుజ్జిఅమ్మ : నాన్నా .......... నాన్నకుప్రేమతో మూవీ ఫాలో ఫాలో సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ ఇక్కడే వేశారుకాదూ .........
అవును బుజ్జిఅమ్మా ........... ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు . ఎన్టీఆర్ అంటే ఇష్టమా ............మూవీకి ఎన్నిసార్లు వెళ్లారు .
డాన్స్ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం , టీవీలో చూసాను నాన్నా ...........
మహి : మావయ్యా .......... థియేటర్ కు వెళ్ళింది మీరు వచ్చిన తరువాతనే అని నాచేతిని చుట్టేసింది .
లవ్ యు రా .........., బుజ్జిఅమ్మా వైజాగ్ వెళ్ళగానే ఏ మూవీకి వెళదామో చెప్పు - ఇంతకు ముందు మూవీస్ అయినా పర్లేదు మనకోసం స్పెషల్ షో వేసుకుని చూద్దాము .
బుజ్జిఅమ్మ : నన్ను మరొకవైపు హత్తుకుని , బుజ్జిమహేష్ కు మళ్ళి అవేంజర్స్ చూడాలని ఆశ .
అయితే అవేంజర్స్ ఫస్ట్ పార్ట్ నుండీ ఎండ్ గేమ్ వరకూ అన్నీ పార్ట్స్ 3డి లో చూద్దాము . ఎండ్ గేమ్ ...... The End కార్డ్ పడేంతవరకూ టిఫిన్ లంచ్ డిన్నర్ నిద్ర మొత్తం Inox లోనే ...........
Wow .......... లవ్ యు soooooo మచ్ నాన్నా ...........
లావణ్యవాళ్ళు కూడా సంతోషించి , బుజ్జిఅమ్మా - మహీ .......... అటుచూడమని చూయించడంతో చూస్తే , స్మాల్ షిప్ వచ్చినట్లు బ్రిడ్జి రోడ్ పైకితెరుచుకోవడం చూసాము . షిప్ వెళ్ళిపోయాక మళ్లీ రోడ్ లా మారిపోయింది . నది ఒడ్డు దగ్గర మరియు బ్రిడ్జ్ పై బోలెడన్ని ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ నదికి రెండువైపులా తనివితీరా చూసాము .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మమ్మా .......... మనమూ బోటింగ్ వెళదామా ..........
అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే అంటీ , స్వప్న ఎత్తి అమ్మా ........... వంట రెడీ అయ్యిందా ? .
బుజ్జిఅమ్మ : లొట్టలేస్తూ .......... తల్లులూ ముందు పప్పు అన్నం తరువాతనే బోటింగ్.
స్వప్న : మీరు ఎలా అంటే అలా అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి బయలుదేరాము .
బుజ్జిఅమ్మ : స్వప్న తల్లీ ........... ఇంటికి వెళ్ళేదారిలో అలాంటి రెస్టారెంట్ ఉందా ? , అమ్మలకు కూడా ఐస్ క్రీమ్స్ తీసుకెళదాము .
స్వప్నతోపాటు అందరూ సంతోషంతో బుజ్జిఅమ్మను ముద్దులలో ముంచెత్తారు . రెస్టారెంట్ దగ్గర ఆపడంతో , నాన్నా ........ నేనూ వస్తాను అని తనకు ఇష్టమైనవి తీసుకున్నారు . ఇంటికి చేరుకునేసరికి 11 గంటలు అయ్యింది .