06-10-2020, 10:42 AM
ఏ లోగ పని మనిషి సుజాత రావడం తో రత్నం ,రామిరెడ్డి ఇద్దరు సైలెంట్ గ సోఫా లో కూర్చున్నారు . సుజాత కి కొత్తగా వింతగా అనిపించింది . ఎందుకంటె ,నిర్మలమ్మ వాళ్ళ ఇంటిలో ఇలాంటి మనుషులని ఆమె చూడటం ఇదే మొదటిసారి . ఎపుడు ఆఫీసర్స్ ,టీచర్స్ వస్తుంటరు . కానీ ఇలా లుంగీ కట్టుకున్న మొరటుగా ఉన్న రామిరెడ్డి , నాటు గా ఉన్న రత్నం లాంటి వాళ్ళు ఇంటిలోకి వచ్చి, అంటే కాకుండా సోఫా లో కూర్చుని ఉండటం, దానికి తోడు నిర్మలమ్మ కొంచం కూడా రెడీ అవకుండా నలిగిపోయి ఉన్న చీర తో వాళ్ళ ముందు ఉండటం ...ఇవన్నీ చాల వింతగా అనిపించాయి సుజాత కి. సుజాత ఆలా పట్టి పట్టి చూడటం నిర్మలమ్మ మరియు లావణ్య గమనించారు. ఆమెకి ఎలాంటి అనుమానం రాదు అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటె నిర్మలమ్మ ఫామిలీ గురించి అందరికి చాల మంచి అభిప్రాయం ఉంది. చదువుకున్న వాళ్ళు. డీసెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఎవరికీ ఇబ్బంది కలిగించారు. పేదవాళ్ల కి చాల సహాయం చేస్తారు నిర్మలమ్మ దంపతులు. అలాంటి పేరు సంపాదించుకున్న అత్తామామలకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకున్న లావణ్య వెంటనే " సార్ ఏ రోజు రావడం లేట్ అయేలా ఉంది...మీరు మల్లి ఫోన్ చేసి రండి " అని సుజాత కి వినిపించేలా రామిరెడ్డి తో అంది కాళ్ళ తో వెళ్లిపొమ్మని సైగ చేస్తూ. అది విన్న సుజాత కి ఎలాంటి అనుమానం రాలేదు. వెంటనే రామిరెడ్డి ,రత్నం ఇద్దరు వెళ్ళొస్తాము అని నిర్మలమ్మ కి కాళ్ళ టోన్ సైగ చేసి బయటకి వెళ్లిపోయారు. ఊపిరి పీల్చుకున్నారు నిర్మలమ్మ ,లావణ్య .