Thread Rating:
  • 6 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ద్రోహం (నయ వంచన) & త్యాగం
#41
నేను ఫోన్ రజియాకిచ్చాను.
 
బనిషాహాయ్ రజిఏంటి విశేషాలుమీ ఆయననీ కొడుకుఅత్తామామ ఎలా ఉన్నారు?
 
రజియాబావున్నానా కొడుకు మా అమ్మానాన్నల దగ్గరికెళ్ళాడు కొన్ని రోజులు ఉండి రావడానికిమా ఆయనఅత్తామామ కూడా బావున్నారువాళ్ళ గదిలో టీవీ చూస్తున్నారునీ గురించి చెప్పునువ్వెలా ఉన్నావ్?
 
బనిషానేనానేను చాలా సంతోషంగా ఉన్నాప్రతిది చాలా బావుంది.
 
రజియాఅవునానువ్వెందుకో ఇవాళ చాలా ఎక్కువ సంతోషంతో ఉన్నట్లు అనిపిస్తోంది..?
 
బనిషాఅంటేనీ ఉద్దేశ్యం?
 
రజియా..హా..జోక్ చేసాలేవచ్చే మంగళవారం కలుద్దాంనీ మామూలు మెడికల్ చెకప్ కు ఆలస్యం చేయొద్దుఉంటాబాయ్.
 
బనిషాబాయ్గుడ్ నైట్ఫోన్ మా ఆయనకివ్వవా ప్లీజ్.
 
అర్జున్నేనింకో గటలో అక్కడ ఉంటానుబాయ్.
 
బనిషాఓకే లవ్అప్పుడే కలుద్దాం.
 
ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు బనిషా చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపించిందిఆమె సంతోషానికి కారణం నేనేనానా తమ్ముళ్ళకు ఇంతసేపటి వరకు చదువు చెప్పడం కాస్త వింతగా ఉందిమామూలుగా సాయంత్రం 6 గంటలకంతా అది అయిపోతుందినేను తనని చూసింది సాయంత్రం 4 గంటలకుతను వాళ్ళకు చదువే చేప్తోందా?
 
రజియాసరే అర్జున్ మనమెక్కడ ఉన్నాము?
 
అర్జున్..ఏంటి?
 
రజియాఫోన్ రావడానికి ముందు నువ్వేం చెప్ప్తున్నావు?
 
అర్జున్..నేను మామూలుగా రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వెళ్తానుకాస్సేపు అందరితో సమయం గడిపికాస్సేపు టీవీ చూసిభోంచేసి పడుకుంటానునాకేవిదమైన వ్యత్యాసం కనిపించలేదు.
 
రజియాసరే రోజు మంగళవారంనువ్వు కాస్త మెలకువగా ఉండాలినువ్వు గదిలో ఉన్నఫ్ఫుడు వాళ్ళేమన్నా సైగలు లాంటివి చేసుకుంటారా అని గమనించుమనమికేదైనా చేయాలి ఇంకా ఎక్కువ  ఇంటి విషయాలను తెలుసుకోవడానికి.
 
అర్జున్చూడండిమీ అందరికి నేనెలా కనిపిస్తున్నానుఒక చవటలాపనికిమాలినవాడిలా కనిపిస్తున్నానాఅసలు మీరంతా ఏం చేస్తున్నారో తెలుసా?
 
రజియానువ్వు వాళ్ళని నమ్మావు అందుకే నీకు వాళ్ళపైన ఎలాంటి అనుమానము కలుగలేదుఅదే కాదా కుటుంబమంటేనమ్మకంవాళ్ళకోసం నువ్వెన్ని త్యాగాలు చేసావో నాకు తెలుసునేను నీ స్నేహితురాల్నిమేమందరం నీ స్నేహితులమేనీ కష్టకాలంలో మేమంతా నీ తోడుంటాంనువ్వేం దిగులు పడొద్దు.
 
అర్జున్సరే ఐతేఇక నే వెళ్తాఅప్పుడే రాత్రి 9 గంటలైంది
 
సోహెల్నేను కూడా వెళ్ళాలినేను రేపు మీకు ఫోన్ చేసి చెప్తా ఏం చేయాలో
 
రజియాఏయ్ఆగండిమీరిద్దరూ ఇక్కడ భోంచేసి వెళుతున్నారుమిమ్మల్ని అలా ఏలా ఉత్త కడుపుతో పంపేస్తాననుకున్నారు?
 
అర్జున్రజిపరవాలేదునేను నిజంగా బయలుదేరాలి.
 
సోహెల్నేను కూడా
 
చిరు కోపంగా
 
రజియానేను మీ అభిప్రాయలను అడగలేదుమర్యాదగా చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గరకు పదండినాకో 5 నిముషాలు పడుతుంది అన్నీ తయారుచేయడానికి.
 
మేము మా భొజనం ముగించేసి మా మా ఇళ్ళకు బయలుదేరామునేనొ టాక్సీని ఆపి ఎక్కబోతుంటే నా ఫోన్ మోగిందిడ్రైవర్ కు ఎక్కడికెళ్ళాలో చెప్పి ఫోన్ ఆన్ చేసానొకుల్  పక్కనుంచి
 
నొకుల్నమస్కరం అన్నా ( పెద్దలను మర్యాదగా పలకరించడం), ఎలా ఉన్నారు?
 
అర్జున్బావున్నా
 
నొకుల్అమ్మ నీతో మాట్లాడాలంటఫోన్ తనకిస్తున్నా
 
అమ్మనాన్నా (కొడుకాఎక్కడున్నావు రోజింత ఆలస్యం ఎందుకైంది?
 
అర్జున్రజియానుమురాద్ ను కలవడానికి వెళ్ళనుఇంకో అర్ద గంటలో అక్కడ ఉంటాను.
 
అమ్మతొందరగా రా బిడ్డానాకెందుకో  రోజు చాలా అపశకునాలు కనిపించాయినిన్ను వెంటనే చూడాలనిపిస్తోందినువ్వేదో బాధలో ఉన్నట్లుసమస్యలో ఉన్నావనిపిస్తోందితొందరగా రా నాన్నా.
 
అర్జున్అలాగే అమ్మానేను బానే ఉన్నానులేనువ్వేం దిగులు పడకువస్తున్నాసరేనా.
 
నాపై ఎంత ప్రేమ చూపిస్తోందోఇదంతా నిజమేనా లేక నటనమా అమ్మ ఎలా తన కోడలి చేత వ్యభిచారంఅదికూడా సొంత కుటుంబ సభ్యులతో చేయిస్తోందోఇప్పుడు నేను ఎవరిని నమ్మాలినమ్మకం లేనిచోట కుటుంబానికి అర్థం లేదని కదా మురాద్ అన్నాడుఅలాంటప్పుడు వీళ్ళు నా కుటుంబ సభ్యులావీరిలో ఎవరిని నమ్మాలిఎవరినైనా ఎప్పటికైనా నమ్మగలనాకాలమే దీనికి బదులివ్వాలి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 10 users Like Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ద్రోహం (నయ వంచన) & త్యాగం - by Uday - 05-10-2020, 01:29 PM



Users browsing this thread: 1 Guest(s)