Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహిని ప్రాణంలా చుట్టేసి రేయ్ మహీ ......... నువ్వు లేకపోతే మీ ప్రియమైన అక్కయ్యల ఆగ్రహానికి గురయ్యేవాడిని , ప్రాణంలా ప్రేమించారు - కనీసం పట్టించుకోలేకపోయినా తమ స్వచ్ఛమైన ప్రేమపై నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉన్నారు . మీ బుజ్జిఅమ్మను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు - అక్కయ్య నేను కలవాలని ప్రార్థించారు . లండన్ నుండి నేరుగా మాదగ్గరికే వచ్చేసారు . మీ అమ్మలదగ్గరికి కూడా చుట్టపుచూపుగా వెళ్లి వచ్చేసేవారు - నన్ను ఏరోజూ ఇబ్బందిపెట్టలేదు . నా మహి చెప్పిన లవ్లీ సర్ప్రైజ్ ప్రపోజ్ తో వాళ్ళు ఆనందిస్తే చాలు అని ఉద్వేగంతో చెప్పాను .

బుజ్జిఅమ్మ : నాన్నా .......... కేవలం ఆనందించడం కాదు , మన మహి అద్భుతమైన ఆ సర్ప్రైజ్ చూడగానే నా తల్లులు , నిన్ను .......... ఏకంగా ........... వద్దులే ఇప్పుడు చెబితే బాగోదు అంత అందమైన ప్రపోజ్ .......... అని సంతోషంతో నవ్వుకున్నారు 
లవ్ యు రా మహీ అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , మహిని ప్రక్కనే కూర్చోబెట్టేసి , బుజ్జిఅమ్మా .......... అంటూ నా కౌగిలిలోకి ఆహ్వానించాను . 
బుజ్జిఅమ్మ : నాన్నా ........... లవ్ యు లవ్ యు , వైజాగ్ చేరుకునేంతవరకూ నా తల్లుల ( అమ్మల ) ప్రేమ మాత్రమే పొందాలని ఫిక్స్ అయిపోయాను నువ్వు మహిని నీ ఒడిలో మళ్లీ కూర్చోబెట్టుకో అని చిరునవ్వులతో మేడమ్స్ చేతులను గట్టిగా చుట్టేశారు .
మేడమ్స్ : సంతోషం పట్టలేక మా బుజ్జిఅమ్మ బంగారం ............ , లవ్ యు లవ్ యు అని ముద్దులవర్షం కురిపించి ఇద్దరూ ప్రాణంలా హత్తుకున్నారు .

మహీ ..............
మహి : మీకు నాకంటే మా అమ్మ గారు - మీ అమ్మగారు అంటేనే ఇష్టం - ప్రక్కకు తోసేశారు కదా అని నా పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టి వెంటనే తియ్యనికోపంతో లేచి విండో ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది .
బుజ్జిఅమ్మ - లావణ్యవాళ్ళు నవ్వుకుని వెళ్ళండి వెళ్లి బ్రతిమాలుతూ ప్రేమతో బుజ్జగించండి అని సైగలుచెయ్యడంతో , నవ్వుకుని బుజ్జిఅమ్మకు ఫ్లైయింగ్ కిస్ వదిలాను . లేచివెళ్లి విండో నుండి బయటకు చూస్తున్న మహిని వెనుకనుండి కౌగిలించుకున్నాను .
మహి పెదాలపై తియ్యనినవ్వు పరిమళించినట్లు అనిపించి , వెంటనే తనముందు మోకాళ్లపై కూర్చుని , మహీ ........ నవ్వావు కదూ ,
మహి : తియ్యనికోపంతో లేదు మావయ్యా అని నాబుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి నవ్వుని ఆపేసుకుంటూ మళ్లీ బయటకు చూసింది .
లేదు మహీ .......... నువ్వు నవ్వడం నేను చూసాను .
మహి : మావయ్యా ......... మీరంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ , మీదగ్గర ఎక్కువ అపద్ధాలు పలికించకండి , లేదంటే లేదు అని నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి మళ్లీ విండో వైపు తిరిగింది .
నాకు అర్థం కానట్లు బుజ్జిఅమ్మవైపు చూసాను .
బుజ్జిఅమ్మ : నా నాన్న బంగారం అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి లావణ్య - మేడం వాళ్ళతోపాటు నవ్వుకున్నారు .
తల గోక్కుంటూనే మహివైపు తిరిగి అదిగో అదిగో మహీ డార్లింగ్ మళ్లీ నవ్వావు నేను చూసాను .
మహి : పో మావయ్యా ......... మళ్లీ మళ్లీ నాచేత అపద్దo చెప్పేలా చేస్తున్నారు మిమ్మల్నీ అంటూ గుండెలపై ప్రేమదెబ్బలు వేసి తియ్యని నవ్వుతో లవ్ యు మావయ్యా ........ అంటూ పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టింది .
బుజ్జిఅమ్మ లావణ్యా .......... మహి నవ్వేసింది యాహూ అంటూ సంతోషంతో గట్టిగా కేకలువేశాను . 
మహి : తియ్యని నవ్వుతో నా మావయ్య కనిపెట్టేశారు అని నా బుగ్గలను అందుకొని పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ .......... ముద్దులుపెడుతూనే , నా ముద్దుల మావయ్యకు మా అమ్మగారు - మీ అమ్మగారు ప్రాణం అయితే మాకంటే ఆనందించేవాళ్ళు మరెవరుంటారు అని నా నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , విండో నుండి ఏదో చూసినట్లు బుజ్జిఅమ్మమ్మా - బుజ్జిమావయ్యా - డార్లింగ్స్ - అమ్మలూ ......... కింద మొత్తం నీళ్లే - మనం సముద్రం మీదుగా వెళుతున్నాము అని సంతోషంతో చెప్పింది .
బుజ్జిఅమ్మ ఒకచేతితో బుజ్జిమహేష్ ను మరొకచేతితో మేడం చేతిని పట్టుకుని పరుగునవెళ్లి , మేడం ను మహి ప్రక్కనే కూర్చోబెట్టి ఇద్దరూ మహి ఒడిలో కూర్చుని wow ఎటుచూసినా నీళ్లే మహీ ......... అంటూ ఉత్సాహంతో మహి బుగ్గలపై ముద్దులుపెట్టారు . ఇరువైపులా ఉన్న విండోస్ నుండి లావణ్య పద్మ వాళ్ళు కూడా చూసి wow wow ......... అవును బుజ్జిఅమ్మమ్మా ......... చుట్టూ నీళ్లు ఆకాశంలో మనం అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందించారు . 
బుజ్జిఅమ్మ , బుజ్జిమహేష్ ను ఎత్తుకుని లేచి నిలబడి మహిని లేవమని ఆర్డర్ వేసి , విండో ప్రక్కన సోఫాలో నన్ను కూర్చోబెట్టి - మహిని నా ఒడిలో - బుజ్జిమహేష్ ను ఎత్తుకున్న బుజ్జిఅమ్మ ....... మహి ఒడిలో కూర్చుని మేడం చేతిని అందుకున్నారు .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా ........ నాకోరిక తీరింది - మీ కోరిక తీరింది అని మహి నడుముచుట్టూ చేతులను చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెడుతూ సముద్రాన్ని - మేఘాలను ఎంజాయ్ చేస్తూ ప్రయాణించాము .

మేడం : బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ .......... మీరు కోరిన హైద్రాబాద్ బిరియానీ అని ఎయిర్ హోస్టెస్సెస్ నుండి లవ్లీ ప్యాకేజీ పార్సిల్ అందుకుని చూయించి , మీకు మాచేతులతో తినిపించి ఆనందిస్తాము అన్నారు .
బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ లతోపాటుగా మహి - లావణ్య వాళ్ళు కూడా నోరూరుస్తూ పెదాలను నాలుకతో తడుముకున్నారు .
బుజ్జిఅమ్మ , బుజ్జిమహేష్ ను ఎత్తుకునే లేచి మహి మరియు నా బుగ్గలపై ముద్దులుపెట్టి , మహీ ........... మీ మావయ్యకు తినిపించు అనిచెప్పి పరుగున మేడమ్స్ మధ్యలోకి చేరిపోయారు .
మేడమ్స్ : తల్లులూ .......... నిన్ననేకదా మూడుసార్లు తిన్నారు , నెక్స్ట్ రోజే లొట్టలేస్తున్నారు . 
మహి - లావణ్య వాళ్ళు : ఒక్కసారి రుచిచూడగానే డ్రగ్స్ లా ఆడిక్ట్ అయిపోయాము అమ్మలూ ............ అంత రుచి అందుకే చూడగానే మాకు తెలియకుండానే లాలాజలం ఊరిపోతోంది .

బుజ్జిఅమ్మ : అవునా తల్లులూ .......... అయితే తొందర తొందరగా తినిపించండి అని నోటిని పెద్దగా తెరిచారు . 
మహి : మావయ్యా ........ ఒక్కనిమిషం అంటూ వెళ్లి , మేడమ్స్ తినిపించగానే మ్మ్మ్....మ్మ్మ్....... సూపర్ అంటూ తింటున్న బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ కు అందరూ ప్రేమతో స్వయంగా తమచేతులతో ఒక్కొక్క ముద్ద తినిపించి మురిసిపోయారు . 
బుజ్జిఅమ్మ : మహీ ............ అలాచూడు , మీ మావయ్య ఎలా ఆశతో లొట్టలేస్తూ చూస్తున్నారో అని చూయించి నవ్వుకున్నారు . 

మహికూడా నవ్వుకుని ఎయిర్ హోస్టెస్ నుండి బిరియానీ అందుకుని నాదగ్గరకు వస్తుంటే , 
మహీ ........... మా అమ్మ తిన్న పార్సిల్ నుండి ఒకముద్ద కావాలి అని అడిగాను . 
లవ్ యు అంటూ మహి రైస్ - ఆ వెనుకే బుజ్జిఅమ్మ లెగ్ పీస్ ను మేడం చేతుల్లో ఉన్న ప్లేట్ నుండి అందుకునివచ్చి నాకు తినిపించారు . 
మ్మ్మ్.......ఆఅహ్హ్ ........ అమృతం అని నోట్లో ఉండగానే బుజ్జిఅమ్మ బుగ్గపై ముద్దుపెట్టి అమ్మా ......... వెళ్లి కుమ్మేయ్యండి అని పంపించి , సోఫాలో నాప్రక్కనే కూర్చుని పార్సిల్ ఓపెన్ చేస్తున్న మహి పెదాలపై ముద్దుపెట్టాను . 
మహి ముద్దుతోపాటు రైస్ పీస్ ను కూడా అందుకుని , అవును బుజ్జిఅమ్మమ్మా ........ మావయ్య చెప్పినట్లు సూపర్ మ్మ్మ్.....మ్మ్మ్..... అంటూ నా కళ్ళల్లోకే మత్తుగా చూస్తూ తినింది . నాకు కడుపునిండా తినిపించి , మావయ్యా .......... 10 మినిట్స్ అమ్మలు మరియు డార్లింగ్స్ తోపాటు తినివస్తాను లేకపోతే ఫ్లైట్ లో మొత్తం మీతోనే ఉన్నానని కొట్టినా కొట్టేస్తారు .
లవ్ యు మహీ ............
లవ్ యు sooooooo మచ్ మావయ్యా ........ అని నీళ్లు అందించి తాగిన తరువాత తన చున్నీతో నా మూతిని తుడిచి అంతవరకూ అని ప్రేమతో తియ్యని ముద్దుపెట్టి వెళ్ళింది . 
లవ్ యు రా అంటూ పెదాలను చేతితో స్పృశించి నాలో నేనే తియ్యదనంతో నవ్వుకుని , బుజ్జిఅమ్మా .......... మీ ప్రియమైన తల్లులు తినేంతవరకైనా అని చేతులను చాపాను .
బుజ్జిఅమ్మ : తల్లులూ ......... తృప్తిగా తినండి , మళ్లీ వచ్చేస్తాము అని మేడం బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగునవచ్చి నా గుండెలపై చేరిపోయారు .

ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మను విండో ప్రక్కన - బుజ్జిమహేష్ ను నా ఒడిలో కూర్చోబెట్టుకున్నాను . ఎయిర్ హోస్టెస్ నుండి మూడు A4 షీట్ పేపర్స్ - కలర్ పెన్స్ తెప్పించుకున్నాను . బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి పేపర్స్ స్టార్టింగ్ లో " J -V -K " sign చేసాను .
బుజ్జిఅమ్మ : నాన్నా ........ J అంటే ,
మా అందరి ప్రాణమైన అమ్మ - బుజ్జిఅమ్మ పేరు .
బుజ్జిఅమ్మ : తియ్యని నవ్వుతో లవ్ యు నాన్నా .......... అని బుగ్గపై ముద్దుపెట్టి , V అంటే వాసంతి తల్లి - K అంటే కృష్ణ తల్లి పేరు .......... మరి నా బుజ్జితల్లి బుజ్జివాసంతి పేరు ? 
మా అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ......... ఒక్కటే కదా ,
బుజ్జిఅమ్మ : అవునవును ఒకరినివిడిచి మరొకరు ఒక్క క్షణం కూడా ఉండలేరు అని ఆనందించారు . మరి మహీ ...........
ష్ ష్ ష్ .......... బుజ్జిఅమ్మా , మహి మీ నలుగురి తరువాతనే - అయినా అందరి పేర్లూ మెన్షన్ చేయాలంటే షీట్ మొత్తం కూడా సరిపోదు , హమ్మయ్యా ......... బిరియానీ మాయలో పడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈపాటికి బోలెడన్ని దెబ్బలు అని ముసిముసినవ్వులు నవ్వుకున్నాము . 

 మహి : మావయ్యా - బుజ్జిఅమ్మా .......... మాకూ చెబితే మేమూ నవ్వుతాము కదా , 
బుజ్జిఅమ్మ : నవ్వడం కాదు మహీ , నాన్నను కొట్టేస్తావు అని నాకు మాత్రమే వినిపించేలా గుసగుసలాడి నవ్వుకున్నారు .
ష్ ష్ ......... బుజ్జిఅమ్మా , మహీ ......... ఏమీ లేదు ఏమీలేదు , నీ డార్లింగ్స్ తో తృప్తిగా తిను .........
బుజ్జిఅమ్మ : అవునవును బాగా తిను అప్పుడే కొట్టడానికి శక్తి వస్తుంది . 
బుజ్జిఅమ్మను చుట్టేసి నవ్వుకుని , మహి లవ్ ప్రపోజల్ ఐడియా ను ఒక పేపర్లో డ్రా చేసాను . 
బుజ్జిఅమ్మ : లవ్లీ లవ్లీ ......... నాన్నా సూపర్ అంటే సూపర్ , ఒకటి కాదు మూడు అన్నమాట - ఐడియా ఇచ్చిన మహికి కూడా సర్ప్రైజ్ అని నా బుగ్గపై ఏకంగా కొరికేసి , మహీ ......... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అంటూ సంతోషం పట్టలేక ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , నువ్వు మిగతా రెండూ డ్రా చెయ్యి మేము కలర్స్ వేస్తాము అని ఇద్దరూ ప్రక్కప్రక్కనే సోఫాలో కూర్చున్నారు . 
మిగతా రెండింటినీ డ్రా చేసి ఇచ్చాను . 
బుజ్జిఅమ్మ : అందుకుని , నాన్నా ......... నేను చెప్పేంతవరకూ కళ్ళుతెరవకూడదు అని 10 నిమిషాల తరువాత , ఇద్దరూ నా ఒడిలో కూర్చుని 3 2 1 ........ 
కళ్ళుతెరిచి చూసి wow బ్యూటిఫుల్ అమ్మా - బుజ్జిమహేష్ ............  అంటూ ముద్దులతో ముంచెత్తి , ఇద్దరూ నాకంటే గొప్ప ఆర్కిటెక్స్ అవుతారు అని పొంగిపోయాను .
బుజ్జిఅమ్మ : నాన్నా .......... , మేము కేవలం కలర్స్ వేశాము అంతే ,
అద్భుతంగా వేశారు అమ్మా .......... , చిన్నప్పుడు ఇలా వెయ్యడానికి కూడా నాకు వచ్చేది కాదు - ఇలాగే మా అక్కయ్య నన్ను వెచ్చని తమ ఒడిలో కూర్చోబెట్టుకొని తియ్యని ముద్దులతో ముంచెత్తుతూ నేర్పించారు . 
బుజ్జిఅమ్మ : నాన్నా .......... అది మేము చూడలేకపోయినందుకు చాలా బాధగా ఉంది .
బుజ్జిఅమ్మా .......... అతిత్వరలోనే మీ అక్కయ్య - మా అమ్మ వచ్చేస్తారు అప్పుడు అన్నీ తెలుసుకుంటారు - అమ్మ చెబితే కళ్ళకు కట్టినట్లు ఉంటుంది అని ముద్దులతో నవ్వించి , లవ్ యు soooooo మచ్ ........... , బుజ్జిఅమ్మా ......... నా లేడీ జేమ్స్ బాండ్ వచ్చేలోపు వీటిని పైలట్ కు చూయించి మనం లండన్ లో ల్యాండ్ అయ్యేటప్పటికి రెడీగా ఉండేలా చెయ్యాలి అని నవ్వుకున్నాము .
బుజ్జిఅమ్మ : నా తల్లి లేడీ జేమ్స్ బాండ్ నా నాన్నా .......... అవునవును లే , అన్నీ కనిపెట్టేశారు మరియు ఇప్పుడు మిమ్మల్నే కంట్రోల్ లోకి తీసేసుకున్నారు .
ఏమిచేస్తాం .......... మన రిమోట్ మహి చేతిలోకి వెళ్ళిపోయింది అని గట్టిగా నవ్వుతూ , ముగ్గురమూ కాక్ పిట్ వైపు నడిచాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 10-10-2020, 10:25 AM



Users browsing this thread: 199 Guest(s)