12-03-2019, 09:18 AM
(11-03-2019, 11:03 PM)Milf rider Wrote: పూరణము లేని బూరె
విరణము లేని వివాహము
తోరణము లేని గడప
కారణము లేని కలహము
మరణము లేని జీవితము
భరణము లేని విడాకులు
వరణము లేని గేహము
తరుణము లేని ఎవుసము
ధారణము లేని జపమాల
స్ఫురణము లేని చదువులు
వారణము లేని సమరము
హరణము లేని పోటీ
కిరణము లేని భానుడు
చరణము లేని తరువు..........
స్పందన లేని శ్రమ
గ్రక్కున విడయంగ వలయు
super sir