30-09-2020, 07:35 PM
హాయ్...నేను మీ ఉదయ్ ని. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు
ఇది ఒక ఆంగ్ల కథకు అనువాద కథ.
కథ, నేపథ్యం బావుంటే మీ అభినందనలన్నీ ఆ అసలు కథ రాసిన "ప్రపంచప్రేమికుడు" (వర్ల్డ్ లవ్వర్) కు చెందుతాయి. ఇందులో నే చేసినదంతా వొట్టి అనువాదం మాత్రమే. సాధ్యమైనంత వరకు వ్యవహారిక భాషలో రాయడానికి ప్రయత్నించా (ఎంత సఫలీకృతుడనైయ్యానో మీరే చెప్పాలి), అలా కుదరని కొన్ని ప్రదేశాల్లో గ్రాంధికం లా అనిపించవచ్చు, అందులో నా తప్పేం లేదని అనను....వాడుక భాష వేడుకగా మారడం వల్ల వచ్చిన తిప్పలు. అసలు కథలోని ప్రదేశాలు, వాడుకలు, మాటలు యదాతధంగా రాసా ( ఇది అసలు రచయిత కోరిక, ఏదీ మార్చొద్దని).
[b][b]కథ ప్రస్తుతం నడుస్తున్నదే...[/b]
కాబట్టి అప్డేట్ ఆలస్యమైతే నన్ను తిట్టుకోకండి. [/b]
ఒక పదహేను అప్డేట్లు ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగిన కథవి....తరువాత్తరువాత అసలు రచయిత కటాక్షం, మన ప్రాప్తం...
ఇక అసలు కథలోకి వెళ్దామా..

: :ఉదయ్