30-09-2020, 09:42 AM
(02-09-2020, 06:31 AM)Virinchi Wrote: అప్డేట్ లేట్ అవుతున్నందుకు క్షమించాలి. కొన్ని ప్రైవసీ ప్రాబ్లమ్స్ వలన రాయలేక పోతున్నాను. ఇంకొక 10 రోజుల తర్వాత అన్నీ సర్దుకుంటాయి అప్పుడు రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తాను.
విరించి గారు... Update ఇస్తా అని చెప్పి చాలా రోజులు అయ్యింది.... ఇలా ఒక చిన్న update కూడా లేకుండా, మీరు ఇలా కనిపించకుండా పోతే ఎలా sir.
ఒక చిన్న update అయినా ఇస్తారని ఆశిస్తూ.....
IRONDICK