29-09-2020, 12:49 AM
(28-09-2020, 11:07 PM)The Prince Wrote: తెలుగు భాషాభిమానులకు, రచయితలకు మరియు చదువరులకు (రీడర్స్) నా నమస్సుమాంజలి.
ఎన్నో ఆలోచనలతో కథ మొదలు పెట్టాను, అనుకున్నట్లుగానే బాగానే వస్తుంది, కానీ వ్యక్తిగత జీవితం లో పరిస్థితుల ప్రభావం వల్ల, ప్రస్తుతానికి కథ రాయటం చాలా ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా రాబోయే రెండు నెలలు రాసే అవకాశమే లేదు.
నేను కూడా మీలాగే వచ్చి... మిగిలిన కథలు చదవటానికి కొద్దిపాటి వెసులుబాటు మాత్రమే ఉంది.
నిజాయితీగా చెప్పాలంటే... జీవితం లో నేను మరో మెట్టు ఎక్కటానికి సిద్ధంగా ఉన్నాను.
ఈకథను చదవటం మీకు ఎంత హాయిగా ఉంటుందో.... రాయటానికి నాకు అంతకంటే ఎక్కువగానే ఉత్సాహంగా ఉంటుంది.
ఇది కేవలం విరామం మాత్రమే...
అర్థం చేసుకుంటారని ఆశిస్తూ... జైహింద్...
Good luck..