11-03-2019, 07:10 PM
(11-03-2019, 05:09 PM)Rajaofromance Wrote: కథ అతీ గతీ లేకుండా సాగిపోతున్నది... ఇలా ఉంటే చదవటానికి చికాకుగా ఉంటుంది... ఎంతో కష్టపడి type చేసి ఉంటారు.... ఫలితం ఉండాలిగా ఆ కష్టానికి. నెమ్మదిగా జాగ్రత్తగా రాయండి.
అతి గతి లేకుండా అంటే ఎలా అని ఉద్దేశం సరే బ్రదర్ కానీ నేను ప్రతి సిన్ ను క్లుప్తంగా రాస్తున్న కానీ మీకు ఇలా అనిపిస్తే సరి చేయడానికి ట్రై చేస్తా