11-03-2019, 03:34 PM
బ్రదర్ కథ వాస్తవానికి దూరంగా ను మధ్యలో అసంబద్దంగా లు ఉన్నాయి సీన్లు. మీ సస్పెన్షన్లు ఏమో గాని ఇచ్చేది చిన్న అప్డేట్. సినిమాలో అనుకుంటే సినిమా ని మించిపోయేలా ఉన్నాయి మీ సీన్లు. ఇంకొకటి కథలో క్లారిటీ మిస్ అవుతుంది. దయచేసి కాస్త వివరంగా రాయగలరు. మిమ్మల్ని తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు. నాకు కలిగిన భావాన్ని మాత్రమే వ్యక్తపరిచాను. కథ రాయడం అంత ఈజీ కాదని నాకు తెలుసు. నా విమర్శని సద్విమర్శ గా స్వీకరించ గలరని కోరుకుంటున్నాను