27-09-2020, 12:21 PM
(26-09-2020, 03:43 PM)NAGU6248 Wrote: Update చాలా బాగుంది sir.
Next update ఎప్పుడో date చెప్పండి sir.
అప్పటి వరకు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.
ఒకవేళ ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి. sir
update గురించి ప్రస్తుతానికి నేను ఎటువంటి date చెప్పలేను NAGU6248 గారు ఎందుకంటే నేను చెప్పిన సమయానికి అప్డేట్ ఇవ్వలేకపోతే అది నా పొరపాటు అవుతుంది కానీ నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సరైన సమయాన్ని చెప్పలేను నన్ను క్షమించగలరు కానీ ఇప్పట్లో update ఇవ్వలేను ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇస్తే పెద్ద అప్డేట్ ఇవ్వాలనుకున్నాను అప్డేట్ ఇచ్చే ముందు నేను చెప్తాను ఈ పోస్ట్ తో మీరు నిరాశ చెందితే క్షమించగలరు thanks for comment..