27-09-2020, 12:11 PM
(27-09-2020, 07:31 AM)prasthanam Wrote:Nenu mi katha inka chadavaleduఅలా మొత్తం 150 గంటల పైనే సమయం పెట్టాను. నిజానికి అంత సమయం పెట్టవలసి వస్తుందనుకుంటే రాయటానికి కొంచెం ఆలోచించే వాడినే. ఎందుకంటే అంత సమయంలో దాదాపు యాభై పుస్తకాల పైనే చదవచ్చు. డెబ్భై సినిమాలు లేక కొన్ని వెబ్ సిరీస్ లు చూడొచ్చు, ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవచ్చు లేక ఒక కొత్త స్కిల్ (మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోడం లాంటింది)/ హాబీ ఏర్పరచుకోవచ్చు. Covid వలన ఇంటికే పరిమితమై పోవడంతో గత నాలుగు నెలల్లో దొరికిన అదనపు తీరిక సమయాన్ని (అంతకు ముందు వారాంతాల్లో) అధిక భాగం ఈ కధకు కేటాయించిన మాట వాస్తవం.
Ivvala mee comment chusa
Paina cheppindi chadavagane naaku nenu rasthunna rendu kathalanu rayala leka edaina velli nerchukovala ani anipinchindi
Ala oka dialama lo padesaru nannu
- Mr.Commenter