27-09-2020, 10:29 AM
అందర్నీ disappoint చేసినందుకు క్షమించండి..... ముందుగా అనుకున్నట్లే క్లైమాక్స్ ఉంటే ఎం బాగుంటాది అనిపించింది... కధ అంటే నే ఊహించని మలుపు....అది ఇలా మలుపు తిరిగి ముగిసింది... so నాలో నుంచి పుట్టిన కథకి నేను కూడా ప్రేక్షకుడిని మాత్రమే నేను కూడా disappoint అయ్యాను....మంచి కథ తో మళ్ళీ కలుద్దాం కష్టపడి చదివి కామెంట్స్ చేసిన అందరికి ధన్యవాదములు