26-09-2020, 09:58 AM
(09-09-2020, 08:12 PM)Milffucker Wrote:హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా .![]()
![]()
![]()
![]()
ఎప్పటికప్పుడు మీ Update లకు ఆఖరిలో తరువాత ఏమి జరగబోతుందో ముందే అనిపించినా పాఠకుల ఊహలను, ఆలోచనలను మించి ఆచ్చర్యపడేలా, అబ్బురపడేలా
ఒక కొత్త లోకంలోకి ఎప్పుడూ మీ Update లతో తీసుకువెళుతూనే ఉంటారు మహేష్ గారు....![]()
![]()
మనసు పులకించి, కళ్ళు చమర్చాయి ఈ Update చదివిన తరువాత....![]()
![]()
![]()