25-09-2020, 10:25 PM
ఫ్రెండ్స్ కథ చదివి కామెంట్స్ చెయ్యండి ఫ్రెండ్స్ కథ నచ్చిన నచ్చకపోయినా కామెంట్స్ చెయ్యండి ఫ్రెండ్స్ కామెంట్స్ వల్ల కథ చదివే వాళ్ళకి నచ్చిందో లేదో అనే సందిగ్ధత లో ఉన్నాను మీ కామెంట్స్ చాలా విలువైనవి ఫ్రెండ్స్ కామెంట్స్ రావట్లేదు అంటే కథ నచ్చలేదు ఏమో అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నా టైమ్ ని వృధా చెయ్యదలచలేదు ఫ్రెండ్స్ దయచేసి కామెంట్స్ చెయ్యండి. కొంతమందికి కథ చాలా బాగా నచ్చింది వాళ్ళు కథని ఫోల్లో అప్ అవుతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు అవి నెగిటివ్ అవ్వని పాజిటివ్ అవ్వని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియ చేస్తున్నారు వాళ్ళకి నా ధన్యవాదాలు వాళ్ళ వల్లే నేను ఇంకా ఈ కథని కొనసాగిస్తున్న కానీ నేను రాసే కథ చదివే ప్రతి ఒక్కరికీ నచ్చాలి అనే స్వార్థం తో కామెంట్స్ అడుగుతున్నాను ఇప్పటికైనా నేను ఎందుకు కామెంట్స్ అడుగుతున్నా నో అర్దం చేసుకోగలరు..