Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(10-09-2020, 11:21 AM)DVBSPR Wrote: మహేష్ గారు మీ ఈ రెండు కథలలా కాకుండా పేదరాశి పెద్దమ్మ వరం కథని ప్రతీ శనివారం ఒక అప్డేట్ ఉండేలా చూస్తారని ఆశిస్తున్నాను. మీరు అప్డేట్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక మూడు రోజులు ఆ ఫీల్ లోనే ఉంటాం, నాలుగో రోజు నుండి మల్లీ అప్డేట్ ఇవ్వమని అడుగుతూనే ఉంటాం, ఎందుకంటే మాకు ఆ ఫీల్ నుంచి అంత తొందరగా కోలుకోవాలని అనిపించదు. అందుకని మీ మిగతా రెండు కథలు ఒక బుధవారం జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం ఒక బుధవారం జీవిత గమ్యం ఉండేలా మధ్యలో శనివారం కానీ ఆదివారం కానీ పేదరాశి పెద్దమ్మ వరం అప్డేట్ ఉండేలా చూస్తారని ఆశిస్తున్నాను. దీనివల్ల మేము ఎప్పుడూ మీ అప్డేట్ యొక్క అద్భుతమైన ఫీల్ నుంచి కోలుకోకుండా ఉంటాం. ఇది నా చిన్న సలహా మాత్రమే మీకు ఎలా మంచిది అనిపిస్తే అలాగే చేయండి.
I'll try my level best my friend .
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-09-2020, 08:50 PM



Users browsing this thread: 198 Guest(s)