11-03-2019, 10:56 AM
రమేష్ శరీరం నెలకు తాకి నుజ్జు నుజ్జు అయింది అది చూసి ఎక్కడి అక్కడ ఉన్న జనాలు అంతా చెల్లా చెదరు అయ్యారు, కానీ అంత జరిగిన కూడా వెంకట రాయుడు, షర్మిల కు చీమ కట్టినట్లు కూడా అనిపించలేదు రమేష్ శవం జనాలా తొక్కిసలాట లో ఉన్న కూడా వాళ్లు మాత్రం కార్ లో ఇంటికి వెళ్లిపోయారు విషయం తెలిసి వినీత అక్కడ ఎంక్వయిరీ కీ వచ్చింది తనతో పాటు రాజు కూడా వచ్చాడు రాజు మొత్తం ప్రెస్ వాళ్లు రాకుండా చూస్తున్నాడు జరిగేది ఎంత ఏదో వింత గా పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుంది అని అర్థం అయింది విక్కి కీ forensic వాళ్లతో శ్రీధర్ కూడా అక్కడికి చేరుకున్నాడు.
శ్రీధర్ రావడం రావడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారి వాళ్ళని బయటికి పంపేసి క్రైమ్ సిన్ లో తను మాత్రమే ఉండి మొత్తం చూసుకుంటున్నాడు విక్కి మాత్రం వాడు ఏదో దాచడానికి చూస్తున్నాడు అని అర్థం అయింది, శ్రీధర్ కీ ఫోన్ రావడంతో పక్కకు వెళ్లాడు అప్పుడు విక్కి వినీత తో "బేబి డాల్ చిన్న హెల్ప్ చేయి ఆ forensic వాళ్లను ఎలాగైనా పక్కకు తప్పించు ఆ శ్రీధర్ కచ్చితంగా ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది please" అని అడిగాడు
"విక్కి ఇది చాలా డేంజర్ స్టెప్ నా జాబ్ పోతుంది లేదా జైలు కూడా పోవచ్చు" అని చెప్పి కొద్ది సేపు ఆలోచించి "సరే నీకోసం చేస్తాను" అని చెప్పి forensic వాళ్లను కొంచెం పక్కకు తీసుకుని వెళ్లింది.
విక్కి కరెక్ట్ గా మైక్ పెట్టిన స్పాట్ కింద చూశాడు అప్పుడు అక్కడ ఒక విచిత్రమైన ప్లేట్ కనిపించింది ఏంటి అని చూస్తే అది వైట్ మెషిన్ దాని కింద బాంబ్ కీ సంబంధించిన బాటేరి వైర్ లు ఉన్నాయి అప్పుడే శ్రీధర్ వచ్చి విక్కి చేతిలో ఉన్న ఆ ప్లేట్ లాకున్నాడు "ఇలా ఎవిడెన్స్ నీ దొంగతనం చేయడం తప్పు మిస్టర్ జర్నలిస్ట్" అని అరెస్ట్ చేయబోయే టైమ్ లో వినీత శ్రీధర్ తల కీ గన్ పెట్టి విక్కి కీ ప్లేట్ ఇచ్చి పారిపొమ్మని చెప్పింది, విక్కి పారిపొతుంటే సెక్యూరిటీ అధికారి లు firing మొదలు పెట్టారు అప్పుడే ప్రకాష్ కార్ లో ఫాస్ట్ గా వచ్చి విక్కి నీ ఎక్కించుకొని కాపాడాడు.
తరువాత వినీత శ్రీధర్ నీ అడ్డుపెట్టుకొని తప్పించుకుంది, కార్ నీ సరాసరి సలీం భాయ్ బార్ కీ పోనీ ఆనాడు నిఖిల్, ఎందుకంటే సలీం కీ బాంబులు మీద మంచి పట్టు ఉంది అని చెప్పాడు దాంతో సలీం దగ్గరికి వెళ్లారు, సలీం భాయ్ ఆ ప్లేట్ నీ బాగా చూసి "ఇది కచ్చితంగా బయటి వాళ్ల పని కాదు అంతేకాకుండా ఇది రమేష్ కోసం పెట్టిన బాంబ్ కాదు" అని చెప్పాడు ముగ్గురు ఒకరి మెహలు ఒకరు చూసుకున్నారు
దాంతో ఆ ప్లేట్ నీ చూపించాడు అక్కడ 140 kgs దెగ్గర మార్క్ వేసివుంది అంటే ఇద్దరు మనుషులు నిలబడితే వచ్చే తూకం తో ప్లాన్ చేసారు కానీ రమేష్ ఒక్కడి వైట్ 140 kg లు దాంతో రమేష్ ఆ స్పాట్ లో నిలబడి ఉండటం తో రమేష్ బరువు వల్ల ఆ బాంబ్ ముందే పేలింది.
అంతా వినాక విక్కి కీ వినీత నుంచి ఫోన్ వచ్చింది రేపు పూజా నీ కోర్టు కీ తీసుకువెళ్లుతున్నటు చెప్పింది వినీత