25-09-2020, 01:31 PM
(24-09-2020, 10:34 PM)NAGU6248 Wrote: Nenu prathi roju e site ku vachi chustanu kani niraase miguluthundi.
కొన్ని కారణాల వల్ల రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడం కుదరట్లేదు NAGU6248 గారు పని ఒత్తిడి వలన అప్డేట్స్ ఇవ్వలేక పోతున్నాను ఒక వేళ ఇచ్చిన అవి చిన్నగా ఉంటాయి పైగా అప్డేట్స్ చిన్నగా ఉండటం వలన అప్డేట్ చదివిన వాళ్ళకి కథ మీద ఇంట్రెస్ట్ పోతుంది అని నా అభిప్రాయం ప్రస్తుతం ఒక అప్డేట్ రెడీగా ఉంది నేను ఈ రోజు ఆ అప్డేట్ ను పోస్ట్ చేస్తాను మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను చదివి మీ అభిప్రాయాన్ని తెలుపండి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు..

