07-10-2020, 11:07 AM
తియ్యని నొప్పితో కెవ్వుమని అరిచాను .
కీర్తి : మరింత గట్టిగా నవ్వుకుని అన్నయ్యా .......... పెద్దమ్మ దగ్గర నొప్పి పోగొట్టే మందుకూడా ఉందిలే అని నా షర్ట్ ప్రక్కకు జరిపి , మీరు ఆగకుండా పోనివ్వండి - వైజాగ్ లో బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ కు యాహూ ............ అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది వైజాగ్ లో నాకు అతి ఇష్టమైన స్పాట్ అని యాహూ .......... ఫస్ట్ టైం చూడబోతున్నాము అదికూడా మా ప్రాణమైన పెద్దమ్మ అన్నయ్యలతో అని మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , పెద్దమ్మా .......... మందు రాయండి ఇంకా నొప్పిగా ఉంది కదా అన్నయ్యా ...........
అవునన్నట్లు తలఊపాను .
బుజ్జితల్లితోపాటు పెద్దమ్మకూడా నవ్వుకుని ముద్దులతో మందు రాశారు .
మధురాతిమధురమైన ఫీల్ ను ఆస్వాదిస్తూ మెలికలుతిరుగుతూ వెళ్లి బీచ్ రోడ్ లో కారుని ఆపాను .
బుజ్జాయిలు బయటకు చూసి పెద్దమ్మా ........... వచ్చేసాము , అయినా పర్లేదు మీ ఇష్టమొచ్చినంతవరకూ మందు రాయండి అని ముద్దుపెట్టి చెప్పారు .
పెద్దమ్మ అందమైన సిగ్గుతో మాయమైంది బుజ్జితల్లీ అని మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రాణంలా కీర్తిని చుట్టేసి మురిసిపోతున్నారు .
బుజ్జితల్లీ కారులోనే ఉండండి అనిచెప్పి బిస్వాస్ ను ఎత్తుకుని ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ షాప్ కువెళ్లి రెండు పెద్ద కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి , డోర్ తెరిచాను .
పెద్దమ్మ బుజ్జితల్లిని ఎత్తుకుని దిగారు .
కీర్తి : అన్నయ్యా .......... మీఇద్దరి మాత్రమేనా ? అని బుంగమూతిపెట్టుకుంది .
ఉమ్మా ........... ఇది నీకు - ఇది బిస్వాస్ కు ..........
కీర్తి : మరి మీ ............. అర్థమైంది అర్థమైంది అని బుజ్జితల్లి పెద్దమ్మకు - బిస్వాస్ నాకు తినిపించి తిన్నారు .
పెద్దమ్మ : చల్లగా బాగుంది బుజ్జితల్లీ ........ లవ్ యు అంటూ గట్టిగా ముద్దుపెట్టారు .
కీర్తి : పెద్దమ్మా ......... తెచ్చింది నేను కాదు .
పెద్దమ్మ : సరే తల్లీ ......... అని తల ఊపారు .
అతిశుభ్రమైన అందమైన బీచ్ రోడ్ వెంబడి నడుచుకుంటూ వెళ్లి బీచ్ దగ్గరికి చేరుకున్నాము . సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నట్లు ఆకాశం ఎరుపువర్ణంలోకి మారుతుండటం - అది సముద్రపు అలలపై పది మరింత శోభాయమానంగా వెలిగిపోతుండటం చూసి బుజ్జితల్లీ ........... చాలా చాలా సౌందర్యంగా ఉంది - ప్రకృతిలో చాలా వింతలు దాగి ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం అని అంతులేని ఆనందంతో బుజ్జితల్లిని ముద్దులతో ముంచెత్తుతున్నారు .
కీర్తి : పెద్దమ్మా .......... బీచ్ కు తీసుకిచ్చింది కూడా నేను కాదు .
పెద్దమ్మ : తెలుసు ఉమ్మా ........ అని కీర్తికి ముద్దుపెట్టి , నాకు అతి దగ్గరగా ఇద్దరమూ ఒక్కటయ్యేంత హత్తుకుని చేతితో నా చేతిని చుట్టేసి , ఇంత అందమైన ప్రకృతిని తిలకించేలా చేసినందుకు లవ్ యు హీరో అని నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి భుజం పై తలవాల్చి ఆస్వాధిస్తున్నారు .
పెద్దమ్మ వెచ్చని స్పర్శకు తియ్యదనంతో జలదరించి పెదాలపై చిరునవ్వుతో బుజ్జాయిలకు ముద్దులుపెట్టి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను .
పెద్దమ్మ చిరుకోపంతో ఏకంగా నా బుగ్గపై కొరికేసి నేను కెవ్వుమని అరవడంతో , మరి బుజ్జాయిలకు మాత్రమేనా అని నవ్వుకున్నారు .
కీర్తి తల్లి నవ్వుతూనే నా బుగ్గపై రుద్దుతూ పెద్దమ్మ మాటలు వినపడలేదు కదా అని అడిగింది .
లేదు తల్లీ ఏమి మాట్లాడారు అని అమాయకంగా అడిగాను .
కీర్తి : అయితే కొరకడంలో తప్పులేదు అని బుజ్జితల్లికూడా అక్కడే కొరికేసింది .
నిజంగా వినపడలేదు తల్లీ ............ , బుజ్జితల్లీ పెద్దమ్మా ............ కైలాసగిరి నుండి చూస్తే మరింత సౌందర్యంగా ఉంటుంది శరణాలయం లో ఉన్నప్పుడు చాలాసార్లు ఎక్కాము వెళదామా ...........
పెద్దమ్మ : కోరికలు తీర్చేవారు తమరు , ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వచ్చి ఎంజాయ్ చెయ్యడం మా వంతు . ఉదయం నుండీ జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను అందించావు - తమరి వెంటనే మేము అని సంతోషంతో బదులిచ్చారు .
లవ్ యు పెద్దమ్మా - బుజ్జాయిలూ .......... రోప్ వే ద్వారా పైకి వెళదాము మరింత థ్రిల్ గా ఉంటుంది నేనూ అలా వెళ్లడం ఫస్ట్ టైం అని చేరుకుని టికెట్స్ తీసుకుని లోపల కూర్చున్నాము . నెమ్మదిగా కదులుతుంటే అన్నయ్యా - పెద్దమ్మా .......... గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది అని చుట్టూ చూస్తూ ఆనందిస్తున్నారు . ఒకవైపు కొండ మరొకవైపు సముద్రం అందాలను చూసి పెద్దమ్మ పులకించిపోయి లవ్ యు హీరో చాలా చాలా అందంగా ఉంది అని నా చేతిని చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు .
ముగ్గురి ఆనందాన్ని తిలకిస్తూ నేనూ ప్రకృతిని ఆస్వాధిస్తున్నాను . పైకి చేరుకున మొదట శివపార్వతుల దర్శనం చేసుకుని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ వ్యూ పాయింట్స్ చేరుకుని చీకటిలో వెలిగిపోతున్న వైజాగ్ మరియు నీలి ఆకాశంలో మెరుస్తున్న సముద్రపు అందాలను వేగంగా తాకుతున్న వెచ్చని గాలులను తనివితీరా ఆస్వాదిస్తూ అన్నయ్యా అన్నయ్యా - హీరో ........... బ్యూటిఫుల్ ఎంత చూసినా తనివితీరడం లేదు .
మీ ఇష్టం బుజ్జాయిలూ - పెద్దమ్మా ............ మీకు తనివితీరాకనే వెళదాము అనిచెప్పి వాళ్ళ ఆనందాన్ని చూసి పరవశించిపోయాను .
పెద్దమ్మ : ఇక్కడే ఉండిపోతే మరి సముద్రపు అలలలో మన బుజ్జాయిలతో ఆడుకోవాలన్న కోరిక ఏమవ్వాలి అని కాసేపు తిలకించి పెద్దమ్మ కోరిక ప్రకారం మళ్ళీ బీచ్ చేరుకున్నాము .
లవ్ యు హీరో అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , బుజ్జాయిలను కిందకుదించి బుజ్జిచేతులను పట్టుకుని సంతోషంతో కేకలువేస్తూ నీళ్ళల్లోకివెళ్లిపోయి ఒకరికొకరు నీళ్లు చల్లుకుని , అన్నయ్యా అన్నయ్యా - మహేష్ ........ త్వరగా రా అని పిలవడంతో , పెదాలపై చిరునవ్వుతో నీళ్ళల్లోకి అడుగుపెట్టగానే ముగ్గురూ ఒకేసారి నీళ్లు చల్లారు . బుజ్జాయిలూ - పెద్దమ్మా ......... ఉండండి అంటూ చిరునవ్వులు చిందిస్తూ వాళ్లపై చల్లి పూర్తిగా బట్టలు తడిచిపోయేంతవరకూ తనివితీరా ఎంజాయ్ చేసి సంతోషంతో నవ్వుతూ ఒడ్డుకు చేరుకున్నాము .
మహేష్ - అన్నయ్యా .......... పూర్తిగా తడిచిపోయాము - చలికూడా వేస్తోంది అంటూ వణుకుతుంటే బుజ్జాయిలను ఎత్తుకుని చుట్టేసి వెచ్చని ముద్దులుపెట్టాను .
పెద్దమ్మ చూసి మొదట కోపంతో చూసి తరువాత బుంగమూతి పెట్టుకోవడం చూసి , అన్నయ్యా .......... పెద్దమ్మకు కూడా చలివేస్తున్నట్లుగా ఉంది - మీరు వెంటనే కౌగిలించుకోకపోతే శపించేలా ఉన్నారు ఎంతైనా దేవత కదా ...........
అమ్మో .......... వద్దు వద్దు బుజ్జితల్లీ .......... ఏమిచెయ్యాలో మీరే చెప్పండి .
కీర్తి : చలికి వణుకుతున్న దేవతను కౌగిలించుకోవడమే ...........
పెద్దమ్మకు ఇష్టమో కాదో ............
అంతే పెద్దమ్మ నా ఛాతీపైకి చేరి ముగ్గురినీ ఏకమయ్యేలా చుట్టేసి ఆఅహ్హ్హ్హ్........ వెచ్చగా ఉంది అని పెదాలపై చిరునవ్వు చిగురించింది .
కీర్తి : అన్నయ్యా .......... వెచ్చని ముద్దుకూడా పెట్టండి .
నేను వణుకుతూ పెద్దమ్మ నుదుటిపై తాకీతాకనట్లుగా ముద్దుపెట్టాను .
పెద్దమ్మ : నిన్నూ .......... అంటూ పాదాలను పైకెత్తి నా బుగ్గను ప్రేమతో కొరికేసి మళ్లీ ఛాతీపై చేరిపోయారు .
కీర్తి : ముద్దు అంటే అలా పెట్టాలి - పో అన్నయ్యా ......... అని నా భుజాలపై కొట్టారు .
ఏమో బుజ్జాయిలూ ........... ఈ ఫీలింగ్స్ అన్నీ మొదటిసారి ఆస్వాధిస్తున్నాను ఏమిచెయ్యాలో ఎలా ప్రవర్తించాలో నాకేమీ అర్థం కావడం లేదు .
పెద్దమ్మ : sooooooo స్వీట్ హీరో , కొరికాను కదా నొప్పివేస్తోందా లవ్ యు లవ్ యు అని కొరికిన చోట బోలెడన్ని ముద్దులుపెట్టి , హీరో ........... ఆడుకోవడం వలన ఆకలేస్తోంది .
కీర్తి : wow .......... పెద్దమ్మ కోరిన సెకండ్ బెస్ట్ ఫుడ్ .........
పెద్దమ్మ : కీర్తి తల్లీ ......... సెకండ్ బెస్ట్ ఫుడ్ కూడా మధ్యాహ్నం తినేసాము .
కీర్తి : అవునవును soooooo tasty .........
పెద్దమ్మ : ఇప్పుడు మూడవ బెస్ట్ ఫుడ్ బుజ్జాయిలూ ......... ఎక్కడికీ తీసుకెళతాడో మీ ప్రాణమైన అన్నయ్య ,
కీర్తి : మీరే చూస్తారుకదా అని మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ : బుజ్జితల్లీ ........... బట్టలన్నీ తడిచిపోయాయి .
ఒక్కనిమిషం పెద్దమ్మా ........... అని బిస్వాస్ ను పెద్దమ్మకు అందించి , బిస్వాస్ వచ్చేన్తవరకూ పెద్దమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి అని కీర్తితోపాటు పరుగున కారుదగ్గరికివెళ్లి రెండు నిమిషాల్లో బీచ్ దగ్గరికి చేరుకుని , నా బట్టలు తీసుకుని బుజ్జాయిలూ లోపల మార్చుకోండి అని కాస్త దూరం వెళ్ళాను .
పెద్దమ్మ : హీరో మాకు భయమేస్తోంది - చీకటిగానే ఉందికదా కారు ప్రక్కనే మార్చుకో అని చిలిపినవ్వుతో చెప్పారు .
అలాగే పెద్దమ్మా ......... అని కారు వెనుకకు వెళ్లి నిమిషాల్లో మార్చుకుని అటువైపు తిరిగి నిలబడ్డాను .
అర గంట తరువాత డోర్ ఓపెన్ అయిన శబ్దంతోపాటు అన్నయ్యా అన్నయ్యా ........ మార్చేసుకున్నాము అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయారు .
మరి పెద్దమ్మ ..........
కీర్తి : పెద్దమ్మ కూడా అన్నయ్యా ........ పదండి వెళదాము బెస్ట్ థర్డ్ ఫుడ్ తినడం కోసం .
లవ్ యు తల్లీ - బిస్వాస్ అని ముద్దులుపెట్టి కూర్చున్నాను . ఆఅహ్హ్ ......... ఏంటీ పరిమళం లవ్లీ గా ఉంది .
పెద్దమ్మ కీర్తిని ఎత్తుకుని చిలిపిదనంతో నవ్వుకుని , నాచేతిని చుట్టేసి భుజం పై వాలిపోయారు .
కీర్తి : బట్టలు మార్చుకున్నాముకదా ఆ పరిమళం అయ్యుంటుందిలే అన్నయ్యా ......
పెదాలపై చిరునవ్వుతో పెద్దమ్మ కురుల వాసన పీల్చి అవునవును బుజ్జితల్లీ ........ అని పోనిచ్చాను . బుజ్జితల్లీ ...........మొన్న మనం తిన్న హోటల్ కు వెళదామా అని అడిగాను .
కీర్తి : పెద్దమ్మ చెప్పినట్లు కోరికలు తీర్చడం మీవంతు - ఎంజాయ్ చెయ్యడం మావంతు .......... కదా పెద్దమ్మా అని నవ్వుకున్నారు .
15 నిమిషాలలో హోటల్ చేరుకున్నాము .
పెద్దమ్మ : బుజ్జితల్లీ .......... మీరు ఫ్యాషన్ షో వాక్ చేసినది ఇక్కడే కదా ........
కీర్తి : చిరునవ్వులు చిందించి అవును పెద్దమ్మా .......... రండి తీసుకెళతాము అని ముందు ఫంక్షన్ హాల్ వైపు తీసుకెళ్లారు .
పెద్దమ్మ : తల్లీ ........... సెక్యూరిటీ .........
కీర్తి : పెద్దమ్మా ........... సెల్యూట్ చేసి లోపలకు పంపిస్తారు మీరు రండి అని లాక్కునివెళ్లారు . అలానే జరగడం చూసి ఉమ్మా ఉమ్మా ........ అంటూ చేతులతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్ద డోర్ తెరిచి లోపలకు అడుగుపెట్టారు ఆనందిస్తూ వెనుకే వెళ్ళాను . పెద్దమ్మ చుట్టూ చూసి బుజ్జితల్లీ ........... డెకరేషన్ సూపర్ .........
కీర్తి : పెద్దమ్మా .......... ఆరోజులానే ఈరోజుకూడా ఫంక్షన్ జరిగినట్లుంది .
పెద్దమ్మ : బుజ్జాయిలూ నాకోసం ..........
బుజ్జాయిలు : లవ్ టు పెద్దమ్మా .......... మాతోపాటు మీరుకూడా అని లాక్కునివెళ్లారు . స్టేజీపై సిగ్గుపడుతూ నావైపు అడుగులువేశారు .
అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
కీర్తి : నవ్వుకుని , అన్నయ్యా ........... అమ్మకు చూయించాలికదా ఫోటోలు తియ్యండి.
అలాగే అలాగే తల్లీ అని కెమెరాలో క్లిక్ మనిపిస్తూనే ఉన్నాను .
ముగ్గురూ నాకు అతిదగ్గరగావచ్చి పెద్దమ్మా రెడీ కదా అంటూ నావైపు ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
ఫ్లాట్ అయిపోయి వెనుకున్న కుర్చీలోకి చేరిపోవడం చూసి అందంగా నవ్వుకున్నారు . ఆ ఆనందం చూసి హృదయం పులకించిపోయింది .
అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ కిందకు దిగి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయారు .
అన్నయ్యా ......... ఆకలేస్తోంది అని చెప్పడంతో , లేచి పెద్దమ్మా ........ రండి అని రెస్టారెంట్ కు చేరుకున్నాము .
మేనేజర్ గారు చూసి hi hi పిల్లలూ , మహేష్ ........ ఫ్యామిలీతోపాటు వచ్చినందుకు చాలా సంతోషం - బాయ్స్ .......... సర్ నా ఫ్రెండ్ ఏలోటూ రాకూడదు అనిచెప్పి వెళ్లిపోయారు .
పెద్దమ్మ నావైపు ప్రేమతో చూస్తోంది .
ఒక టేబుల్ లో కూర్చుని వెజ్ - నాన్ వెజ్ స్పెషల్ ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ చేసాను .
పెద్దమ్మ : మహేష్ ........... నేను వెజిటేరియన్ .
బాబూ ........... ఓన్లీ వెజ్ ఐటమ్స్ అని ఆర్డర్ చేసాను .
పెద్దమ్మ : లవ్ యు హీరో .......... , బుజ్జాయిలూ ......... పెద్ద హోటల్ , మొదటిసారి రావడం లవ్ యు అంటూ ముద్దులుపెట్టారు .
కీర్తి : పెద్దమ్మా .......... హోటల్ కు తీసుకొచ్చినదికూడా ..........
పెద్దమ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుని , ఇంటికివెళ్లాక మొత్తం ముద్దులు ఒకేసారి ఇచ్చేస్తానులే బుజ్జితల్లీ కాస్త మీరే హెల్ప్ చెయ్యాలి - మీ అన్నయ్య రొమాన్స్ లో కాస్త వీక్ అని నా వైపు కైపుతో చూస్తూనే బుజ్జితల్లి చెవిలో గుసగుసలాడారు .
కీర్తి : అవునా పెద్దమ్మా .......... యాహూ అన్నయ్యా ......... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ నాకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఎంజాయ్ చేస్తోంది .
అంతలో ఇర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి . టేబుల్ మొత్తం ఆక్రమించేసాయి .
కీర్తి : పెద్దమ్మా .......... రుచి చూసి బెస్ట్ థర్డ్ డిష్ అని కంఫర్మ్ చేస్తే కడుపునిండా తిందాము .
పెద్దమ్మ : లవ్ యు బుజ్జితల్లీ అని ముద్దుపెట్టి తిన్నారు .
మేము ముగ్గురమూ పెద్దమ్మ ఫీల్ కోసం ఆశతో కన్నార్పకుండా చూస్తున్నాము .
పెద్దమ్మ : ఊహూ ......... అన్నట్లు తలఊపారు .
కీర్తి : పెద్దమ్మా ఈ ఐటమ్ ఈ ఐటమ్ .......... అని ఒక్కొక్కటే అందించినా కూడా ఊహూ అన్నారు .
థర్డ్ బెస్ట్ ఫుడ్ ఎక్కడ ఉంటుంది అని ఆలోచనలో పడ్డాను .
కీర్తి .......... పెద్దమ్మ బుగ్గపై ముద్దుపెట్టి , నాదగ్గరకు వచ్చి అన్నయ్యా అన్నయ్యా ......... అంటూ ఆతృతతో చెవిలో గుసగుసలాడింది .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ............ లవ్ యు బుజ్జితల్లీ - పెద్దమ్మా ........ మీకోరిక తీర్చేస్తాము , సంకలో పిల్లిని పట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాము అని సర్వర్ ను పిలిచి అన్నింటినీ పార్సిల్ చెయ్యమనిచెప్పి బిల్ టిప్ పే చేసి పార్సిల్స్ అందుకుని కారులో బయలుదేరాము .
మెయిన్ రోడ్ ప్రక్కన ఉంటున్న homeless పీపుల్ దగ్గర కారుని ఆపి ఫుడ్ అంతటినీ మరియు పర్సులో ఉన్న మొత్తం డబ్బును బుజ్జాయిల చేతులతో ఇప్పించాను .
వాళ్లంతా చల్లగా ఉండండి పిల్లలూ అని దీవించారు . ఆకలిగా ఉన్నట్లు సంతోషంతో తినడం చూసి బుజ్జాయిలు ఆనందంతో లవ్ యు అన్నయ్యా .......... అని ప్రాణమైన ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలూ ........... వెళదామా అని ఎత్తుకునివచ్చి కారులో కూర్చున్నాను .
పెద్దమ్మ : హీరో ........... టచ్ చేసావుపో , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ - ఆకలిగా ఉన్నవాళ్లకు పట్టెడు అన్నం పెడితే కలిగే పుణ్యం ఎంత డబ్బు సంపాదించినా రాదు . వాళ్ళ ఆనందం చూసి బుజ్జాయిల చిరునవ్వులు చిందించడం ........... లవ్ యు లవ్ యు నిన్ను ఇక్కడికిక్కడే రే .......... కొరుక్కుని తినేయ్యాలని ఉంది అని నా చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దులతో ముంచెత్తారు .
ముద్దులను ఆస్వాదిస్తూనే శరణాలయం చేరుకున్నాము . శరణాలయం అదికూడా 8 గంటల సమయంలో ఇంత పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండటం ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయి కిందకు దిగిచూస్తే , చుట్టూ కరెంట్ ఉంది శరణాలయం మాత్రం చిమ్మచీకటిగా ఉంది . బిస్వాస్ ను ఎత్తుకుని - కీర్తి ని ఎత్తుకున్న పెద్దమ్మ చేతిని అందుకొని కంగారుపడుతూనే చిన్న దీపం వెలుగుతున్న అమ్మవారి దగ్గరికి చేరుకుని మొక్కుకుని వెనక్కుతిరిగాము .
ఒక్కసారిగా మాపై పూలవర్షం - శరణాలయం మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోవడం - తమ్ముళ్లూ పిల్లలందరూ హ్యాపీ బర్త్డే కీర్తి - హ్యాపీ బర్త్డే బిస్వాస్ - హ్యాపీ బర్త్డే అన్నయ్యా ........... అంటూ చుట్టూ చేరి సంతోషంతో కేరింతలువేస్తూ విష్ చేశారు .
బుజ్జాయిల ఆనందానికి అవధులు లేనట్లు థాంక్స్ థాంక్స్ అన్నయ్యలూ ..........అని చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు .
వార్డెన్ కూడా వచ్చి ముగ్గురికీ విష్ చేశారు .
వార్డెన్ మీకెలా ..........
వార్డెన్ : ఉదయమే మొబైల్ కు unknown నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది మహేష్ , పిల్లలందరికీ చెప్పగానే అన్నయ్య మా బుజ్జాయిలను తప్పకుండా తీసుకొస్తారన్న నమ్మకం మాకుందని కాలేజ్స్ కు కూడా వెళ్లకుండా శరణాలయం మొత్తం సంతోషంతో శుభ్రం చేసి అలా డెకరేషన్ చేశారు అని ఎదురుగా చూయించారు .
Birthday సెలెబ్రేషన్ కోసం డెకరేషన్ మధ్యలో కేక్ ఉండడం చూసి లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ తమ్ముళ్లూ .......... , బుజ్జాయిలూ .......... మీరంటే ఇక్కడ అందరికీ ఇంత ప్రాణం అన్నమాట - వెళ్లి వాళ్లకోరిక తీర్చమని తమ్ముళ్లకు అందించాను .
బుజ్జాయిలు : అన్నయ్యలూ - ఫ్రెండ్స్ ........... పెద్దమ్మ - మన అందరికీ పేదరాసిపెద్దమ్మ లా , పెద్దమ్మ పుట్టినరోజు కూడా ఈరోజే .
అందరూ : ఒకేసారి హ్యాపీ బర్త్డే పెద్దమ్మా .......... అంటూ వైజాగ్ మొత్తం వినిపించేలా సంతోషంతో కేకలువేశారు .
పెద్దమ్మ ఆనందబాస్పాలతో నా చేతిని చుట్టేసి మురిసిపోయారు .
అందరూ : పెద్దమ్మా - అన్నయ్యా .......... రండి అని కేక్ దగ్గరికి తీసుకెళ్లారు .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా .......... బిగ్గెస్ట్ కేక్ , మనం పడుకునే మంచం అంత ఉంది . ఇంతపెద్ద కేక్ ను టీవీలో కూడా చూడలేదు అని సంతోషించారు .
అందరూ : పెద్దమ్మా - అన్నయ్యా ........... ఒకేసారి నలుగురూ కేక్ కొయ్యండి అని ఆహ్వానించారు .
ఇద్దరమూ చిన్న పిల్లలను ఎత్తుకుని బుజ్జాయిలతోపాటు వాళ్ళచేత కట్ చేయించడం చూసి అందరూ చాలా చాలా ఆనందించారు .
పిల్లలు బుజ్జాయిల ముఖం మొత్తం కేక్ పూసేసి , అన్నయ్యా ........ నెక్స్ట్ మీరే ఆనందంతో పిల్లాడిని ఎత్తుకుని పరుగుతీసాను . వెనుకే తమ్ముళ్లు పరుగుతీశారు .
బుజ్జాయిలు - పెద్దమ్మ : పిల్లలూ ......... వదలకండి వదలకండి అని ఉత్సాహంగా చెప్పడంతో నన్ను చుట్టుముట్టి పట్టేసుకుని ముఖం మొత్తం పూసేసి నవ్వుకున్నారు . చివరన పెద్దమ్మ దగ్గరికి చేరి బుజ్జాయిల చేతనే ముఖం మొత్తం పూయించారు .
తమ్ముళ్లూ .......... ఇందుకోసమేనా పెద్ద కేక్ అని క్రీమ్ అందుకొని దొరికినవాళ్ళందరికీ పుయ్యడం చూసి బుజ్జాయిలు చప్పట్లతో ఎంజాయ్ చేశారు మధ్యమధ్యలో పెద్దమ్మ ముఖం పైన క్రీమ్ అందుకుని తిని సూపర్ అంటూ నవ్వుకున్నారు .
వార్డెన్ టవల్ లు అందించి బుజ్జాయిలూ ........... ఆరోజు మీరు ఇష్టంతో తిన్నవన్నీ మళ్లీ చేయించాము .
థాంక్స్ వార్డెన్ సర్ ........... పెద్దమ్మా అన్నయ్యలందరితోపాటు తింటుంటే చాలా బాగుంటుంది రండి అని డైనింగ్ హాల్ కు వెళ్లి కూర్చున్నారు . వార్డెన్ మరియు సీనియర్ తమ్ముళ్లతోపాటు అందరితోపాటు బుజ్జాయిలు మరియు పెద్దమ్మకు వడ్డించాను .
పెద్దమ్మ తిని మ్మ్మ్........ సూపర్ బుజ్జాయిలూ లవ్ యు .......... అదే అదే మీ అన్నయ్యకేలే అని బుజ్జాయిలకు ప్రాణంలా తినిపించారు .
బుజ్జాయిలు : మ్మ్మ్ .......మ్మ్మ్........ అన్నయ్యలూ సూపర్ , మా పెద్దమ్మకు నచ్చినందు థాంక్యూ soooooo మచ్ అని తృప్తిగా తిని బయటకువెళ్లి లైట్ కింద అచ్చు పెదరాసిపెద్దమ్మలా చుట్టూ పిల్లలను - ఒడిలో బుజ్జాయిలను కూర్చోబెట్టుకొని మంచిమంచి కథలను చెప్పారు .
వార్డెన్ తమ్ముళ్లతోపాటు వడ్డించుకునివచ్చి కట్టపై కూర్చున్నాము . పిల్లలంతా ఊ ...... కొడుతూ ఏకాగ్రతతో వింటుండటం చూసి ఆనందిస్తూ తిన్నాము .
చిన్న చిన్న పిల్లలందరూ పెద్దమ్మ ఒడిలో హాయిగా నిద్రపొయారు . పెద్దమ్మ తియ్యని ఫీల్ తో జోకొడుతూ పరవశించిపోతున్నారు .
వార్డెన్ : మహేష్ ........... పిల్లలు నిద్రపోయే సమయం అనిచెప్పడంతో పడుకున్నవాళ్ళందరినీ లోపల పడుకోబెట్టి భుజాలవరకూ దుప్పట్లుకప్పి బయటకువచ్చి , ఇంకా హుషారుగా ఉన్న బుజ్జితల్లిని ఎత్తుకుని నిద్ర రావడం లేదా కీర్తి తల్లీ అని అడిగాను .
కీర్తి : నో నో నో .......... అన్నయ్యా , ఉదయం నుండీ జరుపుకున్న బర్త్డే సెలెబ్రేషన్స్ అన్నింటినీ అమ్మకు చెప్పి సంతోషపెట్టాలికదా అప్పుడే నిద్రపోవడం - అన్నయ్యా పెద్దమ్మా ........... అమ్మకు సంతోషంతో చెప్పేలోపు ఎంత సమయం అవుతుందో తెలియదు ఈ రాత్రికి మాత్రం అమ్మతోనే హాయిగా పడుకుంటాము సరేనా ...........
లవ్ యు బుజ్జాయిలూ ............ అని ముద్దులతో ముంచెత్తి , వార్డెన్ కు గుడ్ నైట్ చెప్పి కారులో కూర్చున్నాము .