Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
పెద్దమ్మ కారులోపలినుండే మమ్మల్ని చూసి కిందకుదిగి బుజ్జితల్లీ అప్పుడే సెలెబ్రేషన్  అయిపోయిందా అంటూ కీర్తిని గుండెలపైకి ఎత్తుకుని ముద్దుచేసి - ఎండ అంటూ చీర కొంగుని కీర్తి తలపై కప్పి వెంటనే కారులో కూర్చున్నారు . బిస్వాస్ కు కూడా ఎండ తగలకుండా ఎత్తుకునే కారులో కూర్చున్నాను .
కీర్తి : సెలెబ్రేషన్ అని మీకెలా తెలుసు పెద్దమ్మా ..........
పెద్దమ్మ : మా బుజ్జాయిల చిరునవ్వులు సంతోషం మరియు చేతులలో కేక్ చూస్తుంటేనే తెలియదూ ............
కీర్తి : అవునవును మా పెద్దమ్మకు మనసులో ఉన్నదే తెలిసిపోతుంది ఇక బయటకు బాగా తెలిసిపోతోంది తెలియకుండా ఉంటుందా ........... , పెద్దమ్మా ......... పెద్ద పెద్ద కేక్ లు రెండూ మేమే కోసాము - happy birthday పెద్దమ్మా అని కీర్తితోపాటు బిస్వాస్ కూడా కేక్ తినిపించి మురిసిపోయింది . 
పెద్దమ్మ : కూడా కేక్ తినిపించి happy birthday కీర్తి తల్లీ - బిస్వాస్ అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , మరి మరొకచేతిలో ఉన్న కేక్ ...........
కీర్తి : నా కుడిచేతిలో ఉన్నది నేను మీకోసం - అది బుజ్జి అన్నయ్య మీకోసం - ఇక నా మరొక చేతిలో ఉన్నది మా అన్నయ్య మీకోసం ప్రేమతో తీసుకొచ్చింది .
పెద్దమ్మ : మీరు తీసుకొచ్చిన కేక్ లు తినిపించారు - మరి మీ అన్నయ్య .........
కీర్తి : నా కేక్ నాకు అందించి అన్నయ్యా .......... తినిపించు అని స్వీట్ ఆర్డర్ వేశారు .

అలాగే అలాగే కీర్తి తల్లీ ......... కూల్ కూల్ , వణుకుతున్న వేళ్ళతో చిన్న ముక్కను అందుకొని హ్యాపీ బర్త్డే పెద్దమ్మా అని తినిపించాను . 
పెద్దమ్మ : ఒక్క క్షణం అంటూ ప్లేటులో ఉన్న కేక్ అందుకుని హ్యాపీ బర్త్డే మహేష్ ఆ ........ అంటూ నోరుతెరిచారు . 
ఆటోమేటిక్ గా నా నోరు తెరుచుకుంది . 
పెద్దమ్మ నా వేళ్ళను మొత్తం నోట్లోకి తీసుకొని కేక్ తో పాటు వేళ్ళను కూడా జుర్రేస్తూ నా కళ్ళల్లోకే తియ్యదనంతో చూస్తున్నారు . 
అంతే తియ్యని జలదరింపులతో మైమరచి నేనూ పెద్దమ్మ వేళ్ళను జుర్రేస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాము . 

బుజ్జాయిలు నోటికి తాళం వెయ్యబోయి , ఇలాకాదు బయట ఏ సౌండ్ అన్నయ్యకూ - పెద్దమ్మకూ వినిపించి ఫీల్ మిస్ కాకూడదు అని కీర్తి పెద్దమ్మ చెవులనూ - బిస్వాస్ నా చెవులనూ మూసేసారు . 
బుజ్జాయిల ప్రేమకు పరవశించి ఒకరినొకరము నవ్వుకుని లవ్ యు లవ్ యు అంటూ ముద్దులతో ముంచెత్తాము . పెద్దమ్మ జుర్రేసిన నా వేళ్ళను టేస్ట్ చెయ్యాలని యాక్టింగ్ చేస్తూ నోట్లోకి తీసుకొని ఎవరూ చూడలేదు కదా అని ఓర కంటితో చూస్తే , పెద్దమ్మ కూడా అలానే చేస్తుండటం చూసి తియ్యదనంతో సిగ్గుపడ్డాను . 

బుజ్జాయిలూ - పెద్దమ్మా .......... కేక్ తిన్నారుకదా నీళ్లు తాగండి అని అందించి పోనిచ్చాను . పెద్దమ్మా ........... మరొక చిన్నపని పూర్తయిన తరువాత ఫుల్ ఎంజాయ్ ............ 
పెద్దమ్మ : బ్యాంక్ కే కదా ...........
షాక్ తో పెద్దమ్మవైపు చూసి , ఎలా పెద్దమ్మా ......... మాకూ నేర్పించొచ్చు కదా , 
పెద్దమ్మ : నవ్వుకుని , మీ కోరికలన్నీ తీర్చడానికే కదా నేను ఉన్నది అని మనసులో అనుకుని , సరే హీరో .............
పెద్దమ్మా .......... మీకు తెలిసిపోయి ఉంటుంది , నిన్న పాపం ఎవరికో ట్రాన్స్ఫర్ చెయ్యబోయి నాకు పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు . నా ఫ్రెండ్స్ వేసారేమో అనుకుని ఖర్చు చేసేసాను . వెళ్లి ఎవరిది వారికి .............
అందుకే నువ్వంటే పిచ్చి హీరో అని నా బుగ్గపై ఉమ్మా ......... అంటూ ముద్దుపెట్టి లవ్ యు చెప్పారు .
ముద్దు సంతోషంలో కన్నార్పకుండా జిగేలుమంటున్న కళ్ళతో నోరుతెరిచి పోనిస్తున్నాను . 
పెద్దమ్మతోపాటు కీర్తి తల్లి నవ్వుకుని అన్నయ్యా ......... ఈగలు దూరతాయి అని నోటిని మూసింది . అయినా నేను అలానే ఉండటం చూసి ష్ ష్ ......... అంటూ నన్నే చూస్తూ ఆనందించారు .

బ్యాంక్ చేరుకుని బుజ్జితల్లీ , పె .......... ఇక్కడే ఉండండి ఐదే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాము .
కీర్తి : నవ్వుకుని , అన్నయ్యా .......... నేను బుజ్జాయిని నాకు చెబితే ఎలా , పెద్దవాళ్లకు చెబితే మీ బుజ్జాయిని జాగ్రత్తగా చూసుకుంటారు .
సిగ్గుపడి , పెద్దమ్మా ఐదునిమిషాల్లో వచ్చేస్తాము అని తలదించుకునే చెప్పాను .
పెద్దమ్మ : సరే , ఐదంటే ఐదే నిమిషాలు ........... ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఆగలేను - అదే అదే మన బుజ్జితల్లి ఆగలేదు .
అలాగే పెద్ద ........... బుజ్జితల్లీ అని తియ్యదనంతో నవ్వుకుని బిస్వాస్ ను ఎత్తుకుని బ్యాంక్ లోపలికివెళ్ళాను . 

ఆఫీసర్ ను చేరుకుని విషయం చెప్పాను .
ఆయన చెక్ చేసి అలాంటి మిస్టేక్ ఏదీ జరగలేదు సర్ ........... మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ లేక మీరంటే ఇష్టమైనవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సర్ప్రైజ్ చెయ్యడానికి పంపించి ఉంటారు . ఏ నెంబర్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యింది .
చెప్పడంతో చెక్ చేసి , మా బ్యాంక్ కాదు . కొన్నిరోజులు ఆగండి ఎవరో తెలియవచ్చు - మిస్టేక్ గా పడినది అయితే కాదు అని కాన్ఫిడెంట్ గా చెప్పారు .
థాంక్స్ చెప్పేసి వచ్చేసాను . పెద్దమ్మకు విషయం చెప్పాను .

పెద్దమ్మ : హీరో ......... మరి ఆ డబ్బుని ఏమిచేస్తావు .
పెద్దమ్మా ........... నాకు తెలిసింది కొంతమందే , వాళ్ళు మేము కాదు అన్నారు . 
కీర్తి : అన్నయ్యా ........... ఆ కొంతమందిలో పెద్దమ్మను కూడా ఉందికదా ఆడిగారా ? 
లేదు బుజ్జితల్లీ ........... పెద్ద ...........
పెద్దమ్మ : నవ్వుని ఆపుకుంటూ నేనా ? , హీరో కనీసం నాతో మొబైల్ అయినా ఉందా ట్రాన్స్ఫర్ చెయ్యడానికి - అయినా అంతడబ్బు నాతో ఎలా ........... అనాధను క.......
పెద్దమ్మా .......... అంటూ నోటిని చేతితో మూసేసి , ఇంకెప్పుడూ అలా అనకండి మా పెద్దమ్మ మీరు , బుజ్జాయిలు - మేడం - మీరు - నేను - నా ఫ్రెండ్స్ .......... రాత్రే ఒక ఫ్యామిలీ అయిపోయాము . అనాధను అని నేను మరిచిపోయాను అని కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనయ్యాను .

పెద్దమ్మ : sorr ......... వెంటనే చెంపలను రెండుచేతులతో కప్పుకుని కీర్తివైపు నవ్వి , లవ్ యు లవ్ యు లవ్ యు ........... sooooo స్వీట్ ఇంకెప్పుడూ అలా అనను సరేనా , స్మైల్ స్మైల్ స్మైల్ ............. 
నేను నవ్వడంతో .............. 
బుజ్జాయిలూ - పెద్దమ్మా .......... అన్నయ్య నవ్వేసారూ అంటూ ముగ్గురూ సంతోషంతో హైఫై కొట్టుకుని , పెద్దమ్మ అయితే ఏకంగా నా చేతిని చుట్టేసి లవ్ యు లవ్ యు .......... అని చెబుతూనే ఉంది . 
ఆఅహ్హ్హ్.......... అంటూ పెదాలపై తియ్యదనం .......... 
పెద్దమ్మ : కీర్తి వైపు కన్నుకొట్టి , మహేష్ ......... నేనూ కాదని తెలిసింది కదా నెక్స్ట్ ఏంటి ..............
మొబైల్ తీసి నిన్న వచ్చిన మొత్తం అమౌంట్ ను సెలెక్ట్ చేసి బుజ్జితల్లీ ......... సెండ్ నొక్కమని చెప్పాను .
కీర్తి : to అనాధ శరణాలయం అని చదివి  , ఒక్కసారిగా పెద్దమ్మ నుండి నామీదకు జంప్ చేసి మా అన్నయ్య రియల్ హీరో అని నా బుగ్గలపై ముద్దులతో ముంచెత్తి , పెద్దమ్మ వేలిని అందుకుని సెండ్ పై ప్రెస్ చెయ్యడంతో సక్సెస్ అంటూ క్లింగ్ మంది .

పెద్దమ్మ : తల్లీ ........... 
కీర్తి : దేవుళ్ళు పంపించిన డబ్బును దేవత ద్వారానే ............. ఇప్పుడు పుణ్యం మొత్తం మా ప్రాణమైన పెద్దమ్మ దేవతకే అని సంతోషంతో చప్పట్లు కొట్టడంతో , నేనూ సంతోషంతో చప్పట్లు కొట్టాను .
పెద్దమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో కీర్తిని అందుకుని గట్టిగా చుట్టేసి ముద్దుపెట్టబోతుంటే , 
బుజ్జితల్లి ఆపి , నేనేమి చేశానని నాకు ముద్దు ఇస్తున్నారు పెద్దమ్మా ......... ఇవ్వాల్సింది .........
పెద్దమ్మ : అర్థమైంది బుజ్జితల్లీ అంటూ తల ఊపి , నా వైపు తిరిగి నా కళ్ళల్లోకి ఆరాధనతో చూస్తూ నా చేతిని చుట్టేసి , ఎంత పుణ్యం ఇచ్చావో తెలుసా ............. వందల్లో ఉన్న అనాధ పిల్లల ఒక్కొక్క చిరునవ్వుకూ ........... పైనున్న దేవతలందరూ నన్ను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు . లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ హీరో ........... మన బుజ్జితల్లి చెప్పినట్లు రియల్ హీరోవి అని ప్రేమతో బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , లవ్ యు లవ్ యు అంటూ భుజం పై వాలిపోయారు .

నేనైతే గాలిలో తేలిపోతున్నాను . పెద్దమ్మ స్పర్శకు తియ్యని జలదరింపులతో వణికిపోతున్నాను . ఉదయం నుండీ ఒకదానితరువాతమరొక మాధుర్యమైన అనుభూతులను ఆస్వాదిస్తూనే ఉన్నాను . ఇప్పుడు ఏకంగా సగం కౌగిలింత తియ్యని ముద్దు ............. బుజ్జాయిల మరియు దేవతల పుట్టినరోజైన ఈ అద్భుతమైన రోజున ఇంకెన్ని మాధుర్యాలు ఆస్వాదించబోతున్నానో అని ఊహల్లోకి వెళ్ళిపోయాను . 
కీర్తి : నన్నుచూసి సంతోషంతో నవ్వుకుని , పెద్దమ్మకు బోలెడంత పుణ్యం - అన్నయ్యకు అన్నయ్యకు అన్నయ్యకు ..............

వెంటనే బుజ్జితల్లిని నా గుండెలపై హత్తుకుని , బుజ్జితల్లీ ............ మేము బ్యాంక్ లోకి వెళ్ళినప్పుడు ఏమిచేశారు అని డైవర్ట్ చేసాను .
కీర్తితల్లి నవ్వుకుని , అన్నయ్యా ............ పెద్దమ్మ మూవీనే అదే పేదరాసిపెద్దమ్మ మూవీని చూస్తున్నాము . 
Wow ............ అంటూ బుజ్జాయిలను నేను - పెద్దమ్మ నా చేతిని చుట్టేయ్యడంతో , దేవత మరియు బుజ్జిదేవతల స్పర్శ ఇంతకంటే ఈ జీవితానికి ఏమికావాలి అని పెద్దమ్మ నుదుటిపై ముద్దుపెట్టబోయి ఆగి బుజ్జాయిలకు మాత్రమే ప్రాణమైన ముద్దులుపెట్టి పోనిచ్చాను .
పెద్దమ్మ తియ్యని కోపంతో నావైపు చూసి చూద్దాము ఇంకెంతసేపు ఇలా దూరం ఉంచుతావోనని నా భుజం సై ప్రేమతో కొరికేశారు .
స్స్స్ ...........
కీర్తి : అన్నయ్యా .........ఏమైంది .
పెద్దమ్మ నవ్వుతుంటే , ఏమీ లేదు తల్లీ భుజం పై చీమ కొరికినట్లు ...........
కీర్తి : అవునా అన్నయ్యా .......... చూస్తాను ఉండండి అంటూ షర్ట్ జరిపి పంటిగాట్లు చూసి , పెద్దమ్మవైపు చూసి నవ్వుకుని అన్నయ్యా ........... పెద్ద చీమ ఉండండి మందురాస్తాను అని ముద్దుపెట్టబోయి , ఏ చీమ కుట్టిందో ఆ చీమగారితోనే మందు రాయిస్తాను అని పెద్దమ్మ బుగ్గపై ముద్దులుపెట్టింది .
పెద్దమ్మ : తియ్యని నవ్వుతో లవ్ యు తల్లీ అని నా చేతిని తన ఎదపై హత్తుకుని భుజంపై ప్చ్ ప్చ్ ప్చ్ ......... అంటూ ముద్దులు కురిపించింది . 
ప్రతీ ముద్దుకూ తియ్యదనపు అనుభూతితో మైమరచి కారుని నెమ్మదిగా పోనిస్తున్నాను . గాట్లు మాయమైపోయేంతవరకూ ముద్దుల వర్షం కురిసింది . 
కీర్తి : అన్నయ్యా ......... చీమ కుట్టిన ఆనవాళ్లే లేవు .
పెద్దమ్మ : ప్చ్ ..........
నేనుకూడా నిరాశతో ప్చ్ .........అన్నాను .
పెద్దమ్మ నవ్వుకుని కీర్తి తల్లీ సరిగ్గా చూడు ...........
కీర్తి : అవునవును పెద్దమ్మా .......... అటువైపు నాకు కనిపించలేదు - ఆపకుండా మందు రాస్తూనే ఉండండి .
నా పెదాలపై చిరునవ్వుతో హుషారుగా వేగం పెంచాను .
పెద్దమ్మ - కీర్తి తల్లి నవ్వుకుని పెదాలు పెదాలు కలిపి ప్చ్ ........ అంటూ ప్రేమతో ముద్దుపెట్టుకుని పరవశించిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 07-10-2020, 11:05 AM



Users browsing this thread: 30 Guest(s)