04-12-2018, 09:35 AM
శ్రీవాత్సవ... గజేంద్రన్.....JD..... భిభస్తూ.....
రూమ్ కి చేరుకొనేసరికి సమయం 2 pm.....
వస్తు వస్తూ అయిదు మటన్ భిర్యానీలు పార్శల్ తీసుకొని వచ్చారు.....ఒకటి రిసెప్షన్లో ఇచ్చీ పైకి వచ్చారు నలుగురు.
అందరికి ఫ్రిడ్జ్ లో నుండి తలా ఓ బీర్ సప్లై చేసాడు శ్రీవాత్సవ " వావ్ వజీర్...."అంటూ అందుకొన్నాడు JD.ఓచేతిలో భిర్యానీ పాకెట్ తో డైనింగ్ టేబిల్ చుట్టు కూర్తుంటు
"అయితే నీ బైక్ మీద గీసాడని వాన్ని ఏం పేరు వానిది జఫర్ భాయ్ మేనల్లుడు.... ఆ... ఆ .. జలీల్ గాని దవడ ఇరగ్గొట్టావు.....అదే నీ భార్య మీద చెయ్యేస్తే ఎంచేసేవాడివి ......? అని అడిగాడు JD.
తంబీ వీని అసలు పేరు భిభస్తూ... ఆనా(కాని) ఎల్లామే భృహన్నల దా కూపిడిరుందీ...( అందరము భృహన్నల అనే పిలిచే వాల్లము) ఇవన్కు కల్యానమే ఆయిల్లా
(వీనికి పెండ్లే కాలేదు) .....
మద్యలోనే ఆపుతూ "మామా పాత సంగతులు విడూ..... ఇప్పుడు
నేను పాత భీభస్తూ కాదు" సిద్దు జవాబిచ్తాడు
JD వైపు తిరిగి "యా... జలీల్.... నా బార్య
మీద చెయ్యేస్తే....... మ్...మ్..." కాసేపు తల ఆడ్డంగా ఆడిస్తూ బాటల్ అలాగే నోటికి పెట్టి
రెండు గుక్కలు తాగి " ఉం... నాకు వైఫ్ లేదు బాస్...." గజేంద్రన్ వైపు తిరిగి " కాని పోరి ఉంది.....మామా " మళ్లీ బాటల్ లేపి రెండు గుక్కలు తాగి " తప్పయ్యింది , సారి అన్నా అంటే విడిచి పెట్టొచ్చు, కాని బండి మీద చెయ్యేస్తే నో సారి" సిద్దు మల్లీ బాటల్ లేపి నోటికి ముట్టించాడు
శ్రీవాత్సవ, గజేంద్రన్,JD ఒకరి మొఖాలు ఒకరు చూసుకొఁటు తమ బీరు గ్లాసుల్లో పోసుకొని తాగసాగారు.
బాటల్ కింద పెట్టి పాకెట్ లో భిర్యానీ ప్లేట్లోకి వేసుకొంటు "ఇంతకి మీరు నన్ను ఇక్కడి తెచ్చింది ఎందుకూ, నా ఆరోగ్యం ఎలా
ఉంది అని అడగటానికా......లేక పోతే బీరూ,
బిర్యానితో పార్టి ఇవ్వడానికా......" సిద్దు అడిగాడు.
"ఓకే...... ఓకే..... టూకీగా చెపుతా విను
మిగతా విషయాలు తిన్నంకా ఫ్రీగా కూర్చొని మాట్లాడుదాం " శ్రీవాత్సవ తన భిర్యానీ పాకెట్ తెరుస్తూ.
గజేంద్రన్, JD తమ తమ పాకెట్లు తెరిచి తినడం మొదలెట్టారు.
శ్రీవాత్సవ తినుకొంటు గజేంద్రన్ తన డ్యూటి లో MV Bluestar కరాచి హార్బర్ లో
లోడ్ చేసిన నాలుగు కంటైనర్ లు ,మరియు ఒక క్రేటు ....... అది లోడ్ చేసిన విదానం..... ఆతరువాత దాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు తీసుకొన్న జాగ్రతలు చెప్పాడు.
"మచ్చా, నీదా చెప్పు నీ ఎమి అనుకొంటున్నావు " గజేంద్రన్ అడిగాడు
" కార్గొ ఎక్కడికి వెలుతుంది ట్రాక్ చేసారా.....? భిభస్తూ
" ఎన్న మచ్చు అది తెరియాదా......
కార్గో సొమాలియా కు...మెడిసిన్... రెడ్ క్రాస్
ఏయిడ్ " గజేంద్రన్
" I S I చాలా జాగ్రత గా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్ ఆపరేషన్ లా ఉంది" భీభస్తూ
" అదే మా కన్క్లూషన్ ,కాని ఆ బాక్స్ లో ఏమున్నది....? దాని యాత్ర ఎక్కడి వరకు.......?అనేది చాలా ముఖ్యం" JD మద్యలో ఆపాడు
సిద్దు ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు పైకి లేపుతు గజేంద్రన్ వైపుచూసాడు
" మచ్చా వాడూ J D.. జోసప్ డిసూజ....
మొసాద్....ఇస్రాయలి ఇంటలిజన్స్..... " అని
JD వైపు చూసాడు గజేంద్రన్
JD అవునూ అన్నట్లుగా తల ఆడిస్తూ
" నేను జోసప్ హొబర్ మాన్ డిసూజ......
అమ్మ రూత్ హోబర్ మాన్ ఇండియాలో ఉన్న 10-12 యూదా కుటుంబాలలో మాదీ ఒకటి, మా నాన్నా పోర్చ్ గీస్ అంగ్లో ఇండియన్ ..... గోవా....." J D చెప్పడం ఆపాడు
" యా....కొచ్చీన్ లో సర్వీస్ చేసా , ఊం.....మటాన్ చెరి , సినగోగ్.... తిరిగా.... ఇంతకి మొసాద్ కు ఇందులో తల దూర్చాల్సిన అవసరం ........?" భిబస్తూ.
" మలయాలం లో ఓ సామెత ఉంది" ఊర్లో ఎవరి మీదికి అమ్మోరు వచ్చినా నల్లకోడికి నిద్ర ఉండదంటా అలాగే ప్రపంచపు ఏ మూలలో ఏ టెర్రరిస్ట్ తుపాకి ట్రిగ్గర్ నొక్కినా పేలేది ఇస్రాయెల్ గుండెలో .........ముఖ్యంగా అది ముస్లీమ్ , అరబ్ టెర్రరిస్ట్ గ్రూప్ అయితే
ఇంకా ఎక్కువ......." JD నవ్వుతూ చెప్పాడు
" ఈ మద్య ఇస్రాయెల్ కే కాదు ,ఇంకో రెండు దేశాలకు ముప్పు ఈ గ్రూపులు.... ఒకటి , అమెరికా....రెండవది మన దేశం....... బారత్ ....... ముఖ్యంగా పాకిస్తాన్ I S I ఆపరేషన్ అయితే మనం ముందు జాగ్రత తీసుకోవలసిందే" శ్రీవాస్తవా అఁటూ లేచాడు
అఁదరు ప్లేట్లు సింక్ లో వేసి చేతులు కడుక్కొని గజేంద్రన్ బెడ్ రూమ్ లో చెరారు.
" ఈ సమయం లో పాకిస్తాన్ నుండి
రెండు గ్రూపులు పనిచేస్తున్నాయి ,రెండింటికి ఆర్థిక సహాయం సౌది అరేబియా నుండి లబిస్తుంది..... ఇందులో ముఖ్యమైనది....
అల్ ఖాయ్ దా........దీని స్థాపకుడు......
ఉసామా బిన్ ముహమ్మద్ బిన్ అవద్ బిన్
లాదిన్ .........లేదా simple గా ఒసామా అనొచ్చు..... సౌదీ లో కోటీశ్వరులలో ఒకరు
కన్ స్ట్రక్సన్ కంపని....చమురు బావులు వేరే."
శ్రీవాత్సవ కాస్త ఆపి JD వైపుకు తిరిగాడు
1979 లో అఫ్గనిస్తాన్ లో సోవియట్ యూనియన్ కు విరుద్దంగా యుద్దం లో కావలసిన ఆయుదాలను సేఖరణం లో పూర్తి
గా ఇన్వాల్వ్ అయ్యాడు..... అమెరికా నుండి ఆయుదాలు ,...... అరబ్ దేశాల నుండి దన సహాయం సమకూర్చడంలో విజయించాడు"
J D చెప్పడం ఆపాడు
"1988 లో అల్ జవారి మరి కొంత మందితో కలిసి అల్ - ఖైదా ఆర్గనైషేసన్ మొదలు పెట్టాడు." శ్రీవాత్సవ చెప్పడం ఆపి
గజేంద్రన్ వైపుచూసాడు
" మచ్చా ఇది ఎల్లామే సొల్లర్దుకు చాల సమయం తీసుకొంటుంది , ఇందా ఈ ఫైల్
తీసుకో ,నీ నల్లవిదం సదువు , డౌట్ ఇరుందా కేలుంగా(అడుగు) ......అదిలే సిమి అనే గ్రూప్ గురించిజాగ్రత గా సదువు .....స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా..... అంద గ్రూపు పుదుసా వచ్చింది , " గజేంద్రన్ ఒక ఫైల్ భీభస్తూ చేతికిస్తూ చెప్పాడు.
సిద్దు ఫైల్ తెరిచి చూసాడు...కొన్ని పేపర్ కట్టింగ్సు....ఫోటోసు....టైప్ చేసిన రిపోర్ట్ లు
ఉన్నాయి అందులో.
" సరే, ఇది నేను చదువుతా కాని ఇందులో నా రోల్ ఏంటీ " భీభస్తూ
" చెప్పాగా ఆ కంటైనర్ లో ఏమి ఉన్నావి ? ఎవరికి చేరాయి ? అనేది తెలుసుకోవాలి దానికి......." శ్రీవాత్సవ చెప్పడం ఆపాడు
" అంద పైల్ లే ఆ షిప్ ఫోటో చూస్తా ఉండావుగా అది దా MV Bluestar నీ అంద
షిప్పులకూ క్రూ మాదిరి పోరా ....నమ్మ J D తంబీ అందుకు ఏర్పాటు చేస్తాడు ....." గజేంద్రన్ చెప్పాడు.
సిద్దు మైండ్ అతివేగంగాపనిచెయ్యడం.
మొదలు పెట్టింది
"ఓకే కాని షిప్ లోకి పోడానికి నావి కొన్ని షరతులు ఉన్నాయి " సిద్దు
" సొల్లు...చెప్పూ ఎన్నా కావాలి మచ్చా..."
గజేంద్రన్
" మొదట ఈ ఫైల్ చదువనివ్వండి ఆ తరువాత చెపుతా....... సిద్దు
"తొందరగా.... నాకు పేపర్స్ రెడి చెయ్యాలి,"
శ్రీవాత్సవ
" తొందరపడకు చీఫ్, రేపు గుడ్మార్నింగ్ తో పాటు చెపుతా....ఓకే, నేను సినిమాకు వెలుతున్నా .......ఎనీ వన్ కంపనీ" సిద్దు.

mm గిరీశం