24-09-2020, 05:40 AM
ట్రాఫిక్ గొడవ ఎందుకు అని దివ్య ఆ రోజు కూడా ట్రైన్ లోనే వచ్చింది ముందు రోజు లాగ...
ఆఫీస్ నుండి వెళ్ళేటపుడు ట్రైన్ లో నిలబడి ప్రయాణం చేస్తోంది.. రష్ ఉంది ట్రైన్ లో...రెండో వైపు డోర్ వద్ద నిలబడి ఉన్న మనీశి నీ చూసి గుర్తుపట్టింది...
ట్రైన్ దిగుతూ అహ్లం ను షూట్ చేశాక ప్లాట్ ఫారం మీద నడుస్తూ అతను వెనక్కి చూసాడు,,అపుడు దివ్య చూసింది వాడి ఫేస్....కానీ డిటెక్టివ్ కి చెప్పలేదు....
వాడు మల్లీ కనపడేసరికి ఆమెకి ఆసక్తి కలిగింది...
ఫోన్ లో వీడియో చూస్తున్నట్టు ఏక్ట్ చేస్తూ వాడిని ఫోటో తీసింది ..."బానే పడింది "అనుకుంది....
++++
నిజానికి దివ్య detective కి చెప్తే బాగుండేదేమో....
+((+++++(
సాయంత్రం ఆఫీస్ నుండి కొడుకు వచ్చాక చెప్పాడు"నేను అల్రెఢీ ఒక అమ్మాయిని చూసుకున్నాను"అని...
శైలజ కి కోపం వచ్చింది కానీ మాట్లాడలేదు..'"ఆమె పేరు ఎలిజబెత్...నెమ్మదిగా ట్రై చేస్తే ఆస్ట్రేలియా వెళ్లొచ్చు"అన్నాడు తండ్రితో...
శైలజ మామగారి వైపు చూసింది...ఆయన ఆలోచన లో ఉన్నారు....

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..