24-09-2020, 05:21 AM
డిటెక్టివ్ చనిపోయిన మనిషి వివరాలు తెలుసుకున్నాడు....
"చనిపోయిన వాడి పేరు అహ్లం,,కువైట్ నుండి వచ్చి కాలిఫోర్నియా లో సెటిల్ అయ్యాడు..."చెప్పాడు అసిస్టెంట.
"గుడ్,,అతని ఐడీ కార్డు తో ట్రేస్ చేశావు...మరి వాడి ఇంట్లో ఎవరూ లేరా"అడిగాడు డిటెక్టివ్...
"లేరు ,, వీడి వయసు యాభై....ఇక్కడ సంపాదించి అక్కడికి పంపుతున్నాడు...గ్రీన్ కార్డు ఉంది..."చెప్పాడు అసిస్టెంట..
"నైస్ ....ఎక్కడ పని చేశాడు"అడిగాడు డిటెక్టివ్ మళ్లీ.
చెప్పాడు అసిస్టెంట....
+++++
డిటెక్టివ్ గంట తర్వాత కాలిఫోర్నియా లో ఉన్న కంపెనీ ఆఫీస్ కి వెళ్ళాడు...
దివ్య ను చూస్తూనే"ఇంట్రెస్టింగ్ ,,,నువ్వు ఇదే కంపెనీ లో ఉన్నావా"అంటూ జరిగింది చెప్పాడు...
తర్వత ఎండీ ను కలిశాడు....
దివ్య కి కూడా వింతగా ఉంది....చనిపోయిన వాడు ఒకప్పుడు అదే కంపెనీ లో పని చేయడం....
ఎండీ చెప్పాడు"అతను మా వద్ద మానేసి ఐదేళ్లు అయ్యింది...తర్వత మాకు తెలియదు"అని...
డిటెక్టివ్ వెళ్ళిపోయాక ,,,మధ్యాహ్నం ఫుడ్ తినడానికి రెస్టారెంట్ కి వెళ్ళింది..
ఫుడ్ తింటూ ఉంటే జాన్ కనపడ్డాడు....
దివ్య ను చూసి"హై సెక్సీ ఇండియన్ బ్యూటీ "అని పలకరించాడు...
దివ్య నవ్వేసి "అహ్లం నీకు తెలుసా"అడిగింది...
"తెలుసు ,,కువైట్ నుండి వచ్చాడు .... మాతో పని చేశాడు"అన్నాడు షర్ట్ మీద ఎత్తుగా ఉన్న ఆమె సంపద చూస్తూ....
"He was murdered in train"అంది దివ్య..
"స్స్ యస్.... paper చూసాను...చూద్దాం ... ఎవరు చంపారో....అమెరికా లో రేస్ ఇజం ఉంది...."అన్నాడు తింటూ....
"అంటే పాత పగ ఉండొచ్చా"అడిగింది దివ్య..
"చెప్పలేం...చాలా దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు...నీ లాగ....లోకల్ అమెరికన్లు మీ మీద కోపం గా ఉంటారు కొన్ని చోట్ల"అన్నాడు .
మళ్లీ"నేను అలాంటి వాడిని కాదు..నీలాంటి అందమైన అమ్మాయికి ఫాన్ ను..."అన్నాడు కన్ను కొట్టి...
దివ్య "ప్లీజ్ జాన్"అంటూ మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళింది....
+++((
డిటెక్టివ్ మర్డర్ జరిగిన టైమ్ లో లోకల్ గంగ్స్ లో మర్డర్ లు చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెరిఫై చేయడం మొదలెట్టాడు...