04-12-2018, 08:54 AM
ఇలా ఒకొక్కరి చిననాటి అనుభవాలు పంచుకుంటే చాలా సరదాగా ఉంటుంది.ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి తప్పకుండా జరిగి ఉంటుంది.వివరంగా చెప్పలేని వాళ్ళు క్లుప్తంగా చెప్పినా సరే,ఈ దారం విజయవంతం చేసినవాళ్ళవుతారు.
అరంగేట్రం by Passionateman45plus
|
« Next Oldest | Next Newest »
|