23-09-2020, 11:44 AM
ఇక్కడ శనివారం సాయంత్రం అప్డేట్ ఉంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే మహేష్ గారు నిన్న ఇక్కడ ఇచ్చిన రిప్లై పేదరాశి పెద్దమ్మ వరం థ్రెడ్ లో ఇవ్వబొయి ఇక్కడ ఇచ్చారు. అక్కడ రాత్రి అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒక మూడు రోజుల తర్వాత అప్డేట్ ఉంటుంది అని అనుకుంటున్నాను.