22-09-2020, 09:55 PM
(12-09-2020, 10:12 PM)Joncena Wrote: ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా మీరు ఇచ్చిన కథ అప్డేట్ చదువుదామంటే కుదరటంలేదు. ఎప్పుడూ 1 1/2 గంటలనుండి 2 గంటలలో చదివే నేను గత రెండు నెలలుగా ఇంటిలో అసలు ప్రైవసీలేకుండా ఉంది. కథ అప్డేట్ చదవటం మొదలుపెట్టగానే ఎవరో ఒకళ్ళు పిలవడం లేదా వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి అడగడం చేస్తుంటే మనసు పెట్టి చదవలేకపోతున్నా. మీ కథ చదువుతున్నంతసేపు పెదాలపై చిరునవ్వు ఉంటుంది, నేను అలా చదువుతుంటే నేను ఏమి చేస్తున్నానా అని వచ్చి చూస్తున్నారు అక్కలు. పెదాలపై చిరునవ్వు లేకుండా చదువుదాం అని ప్రయత్నిస్తే ఒక నిమిషం కంటే ఎక్కువసేపు చిరునవ్వు ఆపలేకపోతున్నాను.మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా ధన్యవాదాలు.
ఇక కథ విషయానికి వస్తే అద్భుతం, అమోఘం ఈ అప్డేట్ . అప్పుడే పేదరాసి పెద్దమ్మ ఎంట్రీ ఇచ్చింది కథలో, ఇక తరువాత ఎలా ఉంటుందో అసలు ఊహలకు అందటంలేదు . మీ రచన అమోఘం, ఎవరూ మీ రచనా శైలిని అందుకోలేరు.