22-09-2020, 02:12 PM
(22-09-2020, 01:51 PM)Joncena Wrote: చక్కగా శుక్రవారం/శనివారం ఇచ్చేయ్యండి మిత్రమా. **లేట్ అయినా పర్లేదు, మీరు మాకు అప్డేట్ ఇవ్వడమే ముక్యం.
రేపు లేదా యెల్లుండికి ఇచ్చేద్దాం అన్న తొందరలో అక్షరదోషాలు వచ్చే అవకాశం ఉంటుంది.
మీరు ఈ త్రెడ్‌లో (ఈ శృంగార కథామాళికలో) ఉన్న అన్ని కథలకు ఎక్కువగా శుక్రవారమే ఇచ్చేవారు, అందువలన మాత్రమే నేను శుక్రవారం ప్రస్తావన తెచ్చాను. అలాగే మీకు కూడా రాయడానికి కొంచెం సమయం ఉంటుంది, మీకు మీ ఇతర పనులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా ఉంటుంది.
Note:
**ఇలా రాస్తుంటే హీరో మహేష్‌బాబు చెప్పిన ఒక డైలాగ్ తట్టింది అది "ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా లేదా?"(డైలాగ్‌లో తప్పులు ఉంటే మన్నించండి, ఇక్కడ ఎవరన్నా మహేష్‌బాబు fans ఉంటే.
అదే డైలాగ్ నేను పైన చెప్పిన వాక్యానికి అనువర్తిస్తే ఇలా ఉండొచ్చు "అప్డేట్ ఎప్పుడు ఇచ్చామన్నది కాదు భయ్యా! పెర్ఫెక్ట్‌గా ఇచ్చామా లేదా!"
మీ
జాక్
జాక్