22-09-2020, 02:08 PM
(22-09-2020, 01:35 PM)Joncena Wrote: అప్డేట్ చాలా బాగుంది సోదరా. ఇలాగే కొనసాగించు మిత్రమా.
రజాక్ మారటానికి చెప్పిన విషయం, అలగే శేఖర్ దేశంకోసం ఏమి చేస్తాడో చెప్పిన విదానం కూడా బాగుంది.
ఈ అప్డేట్ మొత్తానికి పెద్ద ట్విస్ట్ ఈ ఒక్క వాక్యం "నాకు ఇంకో విషయం తెలిసింది, ఈ మొత్తం మిషన్‌కి ఫండ్స్ మన గవర్నమెంటే ఈ ఉగ్రవాద సంస్థకి ఇచ్చింది"
ఆ ఒక లైన్ లో ట్విస్ట్ ఉంది కానీ అర్థం మాత్రం ఇంకోటి ఉంది