20-09-2020, 12:24 AM
(17-09-2020, 11:22 PM)kamal kishan Wrote: హిందీ తో పోరాటం బాగుంది కానీ చదువరులకు అలసట వస్తుందేమో అని శంక.కమల్ భయ్యా...మళ్ళీ నా మామూలు బాటలోకోస్తా...కొద్దిగా సమయం పడుతుంది ఎందుకంటే "ఒకసారి అనుకుంటే, తరువాత నా మాట నేనే వినను" ఏదో సరదాగా...కొద్దిగా గీతకు తెలుగు వచ్చిన తరువాత మనం తెలుగులోనే మాట్లాడుకుందాం...
మీ వరసలో కొచ్చేయ్యండి. మాకూ భాగ్యం దక్కుతుంది.
మనలో మనమాట భాగ్యానిది వెనకిల్లె
పోతే భాగ్యాన్ని అడిగినట్లు చెప్పండి, నాకేమో మరి గీతతో తీరిక లేదు
(19-09-2020, 07:17 PM)Eswar P Wrote: ఉదయ్ బ్రో వెయిటింగ్ఈశ్వర్ భాయ్...ఓ చిన్న అప్డేట్....ఒక ఇంగ్లీషు కథ అనువదించడంలో తీరిక దొరకలేదు...నేరుగా రాయడం చాలా సులభం భయ్యా అనువాదానికన్న, అందులోనూ ప్రతిసారీ లక్ష్మి గారు గుర్తొకొస్తూ....
: :ఉదయ్