18-09-2020, 12:38 PM
(18-09-2020, 11:32 AM)Milf rider Wrote: ఎవరిది తప్పులేదు. చిన్న భావవ్యక్తీకరణ దోషం అంతే..
వెళ్ళండి & దొబ్బేయ్ రెండూ ఒకటే అర్థానిచ్చిన, అవతలి వాళ్ళని వేరుగా ప్రభావితం చేస్తాయి.." దయచేసి అప్డేట్ అడిగరాదు" అంటే పోయేది సౌమ్యంగా..
దీని వెనుక ఉన్న మీ మంచి ఉద్దేశ్యం అభినందనీయం సుబ్బన్న గారు. కానీ చెప్పిన విధానమే ఇబ్బందికరం
Lite bros..
We r here for joy.. just enjoy
సొదరా మిల్ఫ్ రైడర్.... దయచేసి అన్న శబ్దం మొదటినుంచీ ఉంది...
నా పాత సిగ్నేచర్ లో కూడా.. చాలమందికి చిరకు వస్తుంది అనే ఉంది. నాకు కాలుతుంది అన్న మాటను నేను మొదటి రోజే తొలగించాను...
నేనేదో మయంతి ఐపీయల్ కి రావట్లే అన్న నా బాధను చెప్పుకోవడానికి నీ దారంలో పోస్టా. పైగా అదే నా తొలి పోస్టు కూడా.. అంతే.. ఎందుకంటే మయంతి కోసం ఐపీయల్ చూసే లెజెండ్స్ లో నేనూ ఒక్కడిని...
అయినా నా సిగ్నచర్ చూసి ఆయన జన్మలో నా కధను చదవను అన్న దానికి సంబంధం ఎంటి సొదరా...తెలుగు పూర్తిగా రాదేమో... ఆయనే బొడీగుండుకి మోకాలుకి ముడిపెట్టాడు. నా సైడు నుంచి అంతా క్లియర్ గానే ఉంది...
-మీ సోంబేరిసుబ్బన్న


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)