18-09-2020, 11:43 AM
హాయ్ irondick గారు మీ ఉద్దేశం అర్థమైంది. సహజంగా మహేష్ గారి కథ మొత్తం కూడా కారెక్టర్ ల మధ్య సంభాషణల కాకుండా మహేష్ అనే కారెక్టర్ చెబుతున్నట్లుగా రాయడం జరిగింది. అలాగే అప్డేట్ లో అక్షరాల సైజ్ కొంచెం పెద్దగా ఉండటం వల్ల సెన్టెన్స్ కి సెన్టెన్స్ కి మధ్యలో గాప్ తక్కువ గా ఉండటం వల్ల కొంత గందరగోళం గా ఉంటుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ కోసం ఈ కథ PDF file ఇస్తున్నాను చదివి ఎలా ఉందో చెప్పండి.
https://drive.google.com/file/d/1QPafh2A...p=drivesdk
https://drive.google.com/file/d/1QPafh2A...p=drivesdk