18-09-2020, 08:05 AM
(This post was last modified: 18-09-2020, 08:08 AM by Super star. Edited 1 time in total. Edited 1 time in total.)
(18-09-2020, 12:08 AM)somberisubbanna Wrote: సోదరా సూపర్ స్టార్...
A. నేను రాస్తోందే నా మొదటి కధ.
.
B. నేను కధను మొదలెట్టిందే ఒక వింత స్థితిలో... మొదలెట్టి నెల కూడా కాలేదు
C. ఏ రచయితా అయినా సరే.. తన లో ఉన్న క్రియేటివిటీ (దీన్నే కొంతమంది జిల అంటారు లెండి) బయటకు తీసుకు రావాలి అనే కధలు రాస్తాడు.. దానికి చదువరులనుంచి వచ్చె షాభాషీలు / మెచ్చుకోళ్ళు బోనస్...
D. మీరు నా పోస్టులని చెక్ చేసుకోవచ్చు... ఒక ఏడాది నుంచీ నేను కేవలం కామబ్రహ్మ శ్రీ రవిశంకర్ గారి "కామ దేవత" దారం లోనే రిప్లైలు పెట్టుకుంటూ వారి దారాన్నే రెగ్యులర్గా ఫాలో అవుతూ వస్తున్నా..నేను రచన మొదలెట్టిన తరువాతే నాకూ తెలిసింది రచయితలకి షాభాషీలు పెట్టకపోతే వాళ్ళకి ఎట్లా ఉంటుందో.. ఆ తర్వాతే నేను వేరే రచయితల దారాల్లొకి రావటం మొదలు పెట్టా..
E. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... మీకు ఏనాడైనా 520 ఎర్రర్ కానీ 524 ఎర్రర్ కానీ వచ్చి ఉంటే .. Please Update / ప్లీజ్ అప్డేట్ వంటి నిరుపయోగమైన పోస్టుల వల్ల సర్వర్ డాటాబేస్ మీద ఎంత లోడు పడుతోందో తెలుస్తుంది... అసలే మనము జనాభా సంఖ్యలో మనకి ఉన్న సర్వర్ కెపాసిటీని ఏనాడొ దాటేసాము ... దానికి తోడు ఉన్న సర్వర్ రెన్యువల్ కే అడ్మిన్స్ ఎంతో కష్టపడుతున్నారు.. మనము ఎన్ని ప్లీజ్ అప్డేటు పోస్టులు పెట్టినా రచయితలు తమ తమ వీలుని/వెసులుబాటుని బట్టే అప్డేటులు ఇస్తూ కధను ముందుకు తీసుకెళ్తారు.. ఎందుకంటే... ఈ రచనలే వారికి వ్యాపకం కాదు, కుటుంబమూ, ఉజ్జోగమూ సజ్జోగమూ ఉంటాయి వారి వారి జీవితాల్లో.. ఇట్లాంటి పరిస్తితులలో... Please Update /ప్లీజ్ అప్డేట్ వంటి పోస్టులు పెట్టకండి అని సిగ్నచర్లో పెట్టి
నీ కధను చదవను గాక చదవను అనేంతగా నేనేమి ఘోరం చెసానో కొంచెం వివరించగలవు..
PS: ఇది నా కధను చదవమని చెప్పడానికి మీకు రిప్లై ఇవ్వట్లేదు.. ఈ రిప్లై చదివి కొంత మంది సహ పాఠకులు అయినా మన సైటు పరిస్థితి కొంచెం అయినా అర్ధం చేసుకుంటారు అని ఆశించి పెడుతున్నా..
PS2: NEVER JUDGE A BOOK BY ITS COVER.
ఇప్పుడు నా సిగ్నేచర్ లోంచి నా కధ గురించి తీసేస్తే... నేను రచయితను అన్న సంగతి తెల్వదు గా... అప్పుడు ఇదే సిగ్నేచరు నేను పెడితే తప్పు గా ఉండేది కాదు కదా..
సో.. మిమ్మల్ని విమర్శించేముందర నా తప్పు నేను సరిదిద్దుకోవాలి.. నా సిగ్నేచర్ లోని.. నా కధకు సంబంధించిన పబ్లిసిటీ ఇప్పుడే లేపేస్తున్నా...
Subbanna garu ippudu meerichina samadhanamloni ye vishayanni Nenu kadu analenu, Annee satyale.. Update plz ante malanti vallu pettadam venuka karanam mee katha maku enta nachindo tarvata bhagam Kosam memu entaga eduru chustunnammo rachaitalaku teliyalani vallu veelainanta twaraga update istarani, antekani varu panulanni manesukuni maakosam kathalu rastu kuchomani kadu.. Update plz ante chiraku vastundi annaru chusaru aa okka padam naku nachaledu tappite migatadi emiledu