18-09-2020, 07:54 AM
బ్లాస్ట్ తరువాత ముగ్గురు స్విమ్మింగ్ ఫూల్ లో నుంచి బయటకు వచ్చారు చంద్రిక మాత్రం చాలా కోపంగా ఉంది "ఎవడు వాడు మనతో ఇలా ఆడుకుంటున్నాడు" అని అడిగింది దాంతో శేఖర్ మాత్రం వాడు చెప్పిన క్లూ ఏమీ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే కమిషనర్ కూడా వచ్చి ఒక ఏరియా ఎంఎల్ఏ ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ వల్ల బయట మొత్తం గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి దీనికి కారణం ఆయన ముగ్గురు నీ ఈ కేసు నుంచి సస్పెండ్ చేశారు దాంతో ముగ్గురు షాక్ లో ఉన్నారు అప్పుడు శేఖర్ కీ ఒక ఫోన్ వచ్చింది "ఏంటి మై ఫ్రెండ్ కేసు నుంచి సస్పెండ్ అయ్యావు అంట కదా I really sad to hear about it సరే ఎలాగో వారం నుంచి పరిగెత్తుతూ ఉన్నావు రెస్ట్ తీసుకో" అని చెప్పాడు కానీ శేఖర్ మాత్రం నవ్వుతూ "కరెక్ట్ ఇన్ని రోజులు నేను పరిగెత్తా ఇప్పుడు నువ్వు నేను ఫైనల్ గా ఒక రేస్ లో పరిగెత్తుదాం రజాక్ గాడు ఓల్డ్ సిటీ లో బిర్యాని తింటున్నాడు నాకూ వాడికి 15 నిమిషాలు మాత్రమే దూరం నీకు వాడికి ఎంత ఉందో నువ్వే డిసైడ్ చేసుకో time starts now" అని ఫోన్ పెట్టేసాడు (యాక్టింగ్ కాలేజ్ లో ఉన్న కుర్రాలు అందరికీ రజాక్ ఫోటో పంపి వాడు సిటీ లో ఎక్కడ ఉన్న తనకు కానీ కృష్ణ కీ కానీ చెప్పమని చెప్పాడు అప్పుడు ఒక కుర్రాడు రజాక్ నీ చూసి కృష్ణ కీ వాడి what's app లొకేషన్ పంపిస్తే అది చూసి శేఖర్ వాడికి ఛాలెంజ్ చేశాడు).
దాంతో కృష్ణ, శేఖర్, చంద్రిక ముగ్గురు కలిసి ఓల్డ్ సిటీ ఒక హోటల్ కీ వెళ్లారు అక్కడ రజాక్ అతని పక్కన ఎవరో ఇద్దరు ఉన్నారు వీలు రాగానే వాళ్ళలో ఒకడికి ఫోన్ వచ్చింది అప్పుడు వాడు చుట్టూ చూసి శేఖర్ వైపు చూశాడు ఆ తర్వాత వాడు చూశాడు అన్న విషయం శేఖర్ కీ అర్థం అయి చంద్రిక కీ వెళ్లిపో అని మెసేజ్ చేశాడు దాంతో చంద్రిక వెళ్లిపోయింది అప్పుడు ఒక వెయిటర్ వస్తుంటే వాడికి కాలు అడ్డం పెట్టాడు శేఖర్ అప్పుడు వాడు రజాక్ పక్కన వాడి మీద పడ్డాడు దాంతో అక్కడ గొడవ మొదలు అయ్యింది దాంతో కృష్ణ రజాక్ నీ పక్కకు లాగాడు కానీ వాడు తప్పించుకోని పారిపోతుంటే ఆ గ్యాంగ్ లో ఒకడు ఆటో లో వచ్చి రజాక్ నీ ఎక్కించుకోని వెళ్లాడు కృష్ణ, శేఖర్ ఇద్దరు ఆ ఆటో నీ వెంబడించారు శేఖర్ మొత్తానికి ఆటో నీ పట్టుకుని ఎక్కాడు ఆ తర్వాత ఆ ఆటో లో ఉన్నవాడు రజాక్ నీ పక్కన వరుసగా మూడు ఆటోలు ఉంటే జంప్ చేయమని చెప్పాడు రజాక్ అలాగే పక్క ఆటో లోకి దుకాడు అప్పుడు శేఖర్ నీ వదిలేసి ఆటో నీ వదిలేసి డ్రైవర్ కూడా దుకాడు దాంతో శేఖర్ కూడా ఆటో నుంచి బయటకు వచ్చి తన గన్ తో ఆ డ్రైవర్ నీ కాల్చి చంద్రిక నీ opposite లో కార్ తో వచ్చి రజాక్ నీ గుద్దమని చెప్పాడు దానికి చంద్రిక ఏదో చెప్పాలని చూస్తుంటే శేఖర్ "నిన్ను గుద్దు అన్న చంపమని కాదు" అన్నాడు అప్పుడు చంద్రిక కీ చిన్నప్పుడు ఇలాగే తనని ఎవడో ఏడిపిస్తే వాళ్ళని కాలేజ్ లో క్రికెట్ ఆట లో కొట్టినట్టు కాకుండా జస్ట్ ఆట లో తగిలినట్టు పెట్టి కొట్టాడు అది గుర్తుకు వచ్చింది దాంతో రజాక్ ఆటో లో నుంచి వేరే ఆటో లోకి వెళుతున్న సమయంలో చంద్రిక opposite లో వచ్చింది అప్పుడు అది చూసి రజాక్ ఆటో వదిలేశాడు దాంతో తలకి దెబ్బ తగిలి స్ప్రుహ కోల్పోయాడు దాంతో వాడిని కార్ లో వేసుకోని వెళ్లారు ఆ తర్వాత వాడిని చంద్రిక ఇంట్లో పెట్టారు ఆ తర్వాత వాడిని లాక్ చేశారు.
ఆ తర్వాత రజాక్ గురించి తెలుసుకుంటే గత రెండు నెలలుగా కాశ్మీర్ లో జరిగిన ఆర్టికల్ 370 రద్దు వల్ల జరిగిన గొడవలో వాళ్ల అమ్మ నాన్న చనిపోయారు దాంతో వాడిని జమాత్ మహమ్మద్ లష్కరే సభ్యులు ఎప్పటి నుంచో వాడిని ఫాలో అవుతున్నారు రజాక్ చాలా తెలివైన వాడు ఎప్పుడు చదువులో ముందు ఉండేవాడు ఎప్పటికైనా అబ్దుల్ కలాం గారి లాగే గొప్ప సైంటిస్ట్ అవ్వాలి కోరిక అలా వాడు ఢిల్లీ లో జరిగే సైన్స్ ఫైర్ కోసం ఒక missile ప్రాజెక్ట్ చేశాడు అది ఏంటి అంటే మొత్తం missile నెట్వర్క్ నీ వేరే దేశం ప్రయోగించిన missile నీ కూడా తను తయారు చేసిన చీప్ ద్వారా దాని మన అధినం చేసుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న హఫీజ్ సయీద్ తన మనుషుల తో వాడి బ్రైన్ వాష్ చేసి ఆ చీప్ తో ఏదో చేయడానికి ప్లాన్ చేసారు కాకపోతే హైదరాబాద్ లో ఏమీ చేస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నాడు శేఖర్, జమాత్ మహమ్మద్ లష్కరే కీ చెందిన ఫండ్స్ అని CIA బ్లాక్ చేశారు అంతే కాకుండా ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ సెక్యూరిటీ ఆఫీసర్లు చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఆ ఉగ్రవాద సంస్థ కీ చెందిన 2 కోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు దాంతో ఇప్పుడు వీలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు చెస్ బోర్డు గురించి స్ట్రైక్ అయింది దాంట్లో ఒక నెంబర్ చూశాడు శేఖర్ అది గుర్తు చేసుకున్నాడు "712" ఆ నెంబర్ నీ ఎలా క్రాక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే.
థామస్ (తరుణ్) వచ్చాడు వచ్చి శేఖర్ నీ కౌగిలించుకున్నాడు "అన్న నా ప్రాణాలు కాపాడి నాకూ ఇంకో లైఫ్ ఇచ్చావు అందుకే నా మొదటి సినిమా premiere show మొదటి టికెట్ నీకే ఇస్తున్న డిసెంబర్ 7 నా సినిమా రిలీస్ నువ్వు తిప్పకుండా రావాలి" అని చెప్పి వెళ్లిపోయాడు అప్పుడు శేఖర్ కీ అర్థం అయ్యింది "712 అంటే డిసెంబర్ 7 7/12 అది ఒక డేట్" అని చెప్పి నవ్వడం మొదలు పెట్టాడు.