17-09-2020, 12:20 AM
(16-09-2020, 10:59 PM)kamal kishan Wrote: ఉదయ్ బ్రో...కమల్ భయ్యా...ధన్యవాదాలు, నా దారానికి స్వాగతం. మీరన్న ఆ రెండు అసంపూర్ణ కథలను కూడా ముగిస్తా. మీ అభిమానానికి మరోసారి థాంక్యు...
మీ పతివ్రత అరుంధతితో పాఠకుల హృదయాలలో బంగారపు పీఠం వేసుకున్నారు.
మీ కథ అంటే......చదువరుల ఒళ్ళో గంట కొట్టేసుకుంటది.
..మ్మ్
...దంచి కొట్టండి ఈ కతతో కూడా..
(16-09-2020, 11:02 PM)kamal kishan Wrote: Hindi dialogues bagunnayసహీమే ముజే అప్నా హైదరాబాదిమే లిక్నేమే బహుత్ మజా ఆతాహై, మగర్ క్యా కరె...పాఠకుల విన్నపం, తెలుగులోనే రాయాలని
Takleeff pahunchayetho....
(16-09-2020, 11:09 PM)kamal kishan Wrote: bahut ache
Hindi me bahut ache bathe hora he hi.
actualgaa idi naatoa jarigina sangatana...koddikoddigaa, taruvaatadi naa kalpitam...that is why I wrote in hindi, then upon reader's request I started translating the conversations
: :ఉదయ్