16-09-2020, 06:32 PM
చాలా బాగా చెప్పారు భయ్యా......నిజంగానే పేరులో ఏముంది.....కానీ....మీ కథ మాత్రం అద్భుతం గా ఉంది.....ఇంకా మనోభావాలు అంటారా......ఎం చేసిన కొందరి మనోభావాలు దెబ్బతింటాయి.....కొన్ని పట్టించుకోగలం.....కొన్ని వదిలేయటం బెటర్....
నాకు తెలిసిన ఒక ఉదాహరణ......బాహుబలి లో కటిక చీకటి అనే పదం వాడారు....కటిక అనేది ఒక వర్గం పేరు అంట....అంతవరకు నాకు తెలియదు...అది ఒక గొడవ ఇలా పట్టించుకుంటే ప్రతిదీ ఉంటాయి.....
నాకు తెలిసిన ఒక ఉదాహరణ......బాహుబలి లో కటిక చీకటి అనే పదం వాడారు....కటిక అనేది ఒక వర్గం పేరు అంట....అంతవరకు నాకు తెలియదు...అది ఒక గొడవ ఇలా పట్టించుకుంటే ప్రతిదీ ఉంటాయి.....