Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సినిమా పేరు చెప్పగలరు (దొరికింది)
#3
(15-09-2020, 08:36 PM)~rp Wrote: మీ వివరణ ప్రకారం గూగులులో కనిపించినవి :
కన్నడ వెర్షను వివరాలు : https://en.wikipedia.org/wiki/Utkarsha

చాలా ధన్యవాదాలు మిత్రమా. నేను చాలా వెతికాను కాని నాకు దొరకలేదు, maybe పేరు సరిగా మ్యాచ్ కానుందున అనుకుంట. నేను పైన చెప్పిన పేరుతో వెతికితే, ఎవేవో వస్తున్నయికాని సినిమా రాలేదు.
లింక్స్ రెండూ పెట్టినందుకు ధన్యవాదాలు. నాకు ఆ సినిమా సరిగా గుర్తులేదు అందుకే కొంచెం అటూ ఇటుగా చెప్పినట్టున్నాను వివరాలు.
పైగా అప్పట్లో ఆ ఎక్స్‌పోసింగే న్యూడిటిగా చిత్రికరించారు.

ఇప్పుడు ఉన్న కొత్త వెబ్ సిరీస్ సైట్స్ వాళ్ళు కనుక ఆ స్టోరీని రీమేక్ చేస్తే మొత్తం ఫుల్ ఫ్రంటల్ న్యూడిటీ ఉంటుంది. he he he
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply


Messages In This Thread
RE: సినిమా పేరు చెప్పగలరు - by Joncena - 16-09-2020, 05:00 PM



Users browsing this thread: 1 Guest(s)