26-09-2020, 10:09 AM
లావణ్య , లాస్య , పద్మ ...........
పద్మ : మహేష్ సర్ .......... మీరు నా పేరు , థాంక్యూ sooooooo మచ్ సర్ .
సంతోషించి , నెక్స్ట్ స్టేషన్ నుండి మీ ప్రియమైన డార్లింగ్ మీ సొంతం - ఇప్పటివరకూ దూరం చేసినందుకు అని చెవులను పట్టుకున్నాను .
మహేష్ సర్ ........... అని ఆపారు .
ముందుగా మీరు తరువాత మీ డార్లింగ్ జాగ్రత్త , మహి కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ ఎక్కడకు వెళ్లినా అక్కయ్యలను తోడుగా తీసుకెళ్లండి . ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యండి మొత్తానికి ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి అని నా కళ్ళల్లోకే కన్నార్పకుండా ప్రాణంలా చూస్తున్న మహి నుదుటిపై ప్రేమతో కొట్టి నవ్వుకున్నాము . పర్స్ లోనుండి ATM ను తీసి లావణ్య నెంబర్ తెలుసుకదా అని అందించాను .
లావణ్య : అమ్మో .......... అందులో 600 కోట్లు ఉన్నాయి వద్దు మహేష్ సర్ ......... ,
600 కోట్లా అని చుట్టూ ఫ్రెండ్స్ అందరూ నోరుతెరిచి షాక్ లో ఉండిపోయారు . మహి చిరునవ్వులు చిందిస్తూ సైడ్ నుండి నా చేతిని చుట్టేసింది .
ఇప్పుడు అంతలేదు లావణ్య నిన్ననే 100 కోట్లను ఒక మంచిపనికోసం ట్రాన్స్ఫర్ చేసాను .
అందరూ : అంటే 500 కోట్లు ఉన్నట్లు ...........అని మళ్ళీ షాక్ లోకి వెళ్లిపోయారు .
మహి నవ్వు ఆగడం లేదు .
లావణ్య వాళ్ళు : 500 కోట్లు అని గుటకలు మింగారు .
లావణ్య .......... తక్కువపడితే ఎంత కావాలో అంత ట్రాన్స్ఫర్ చేయిస్తానులే .........
లావణ్య : డార్లింగ్స్ ఒసేయ్ నాకు వెంటనే నీళ్లు ఇవ్వండి అని గట గటా తాగేస్తోంది .
చెప్పు లావణ్యా తక్కువ పడతాయా ......... , మీరు ఎక్కడకువెళ్లినా ఏమి కొనాలనుకున్నా తక్కువ కాకూడదు .
లావణ్య వాళ్లకు మళ్లీ వెక్కిళ్ళు వచ్చేసాయి .
మావయ్యా ......... చాలు ఆపు అని నా నడుముపై గిల్లేసి , నెమ్మదే అంటూ అందరి నెత్తిపై ప్రేమతో కొట్టి నవ్వుకుంది .
లావణ్య వాళ్ళు : మహేష్ సర్ .......... అమ్మ , కృష్ణ అమ్మ , పెద్దమ్మ , అంటీ , అమ్మలు ఇచ్చిన డబ్బులే ఒక బ్యాగు నిండా ఉన్నాయి . వాటినే ఎలా ఖర్చు చెయ్యాలోనని రాత్రంతా ఆలోచించాలి .
అంతమంది ఇచ్చినారు నేను ఇవ్వలేదు తమ్ముడూ ఎంతో కొంత నా రేంజ్ ను బట్టి ఇచ్చిరమ్మని మీ బుజ్జిఅమ్మ బుజ్జిజానకి అమ్మమ్మ ఆర్డర్ ......... వాళ్ళిద్దరి రేంజ్ ఇది , మీరు ఇక్కడున్న మీ ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తారో షాపింగ్ మాల్ నే కొంటారో మీ ఇష్టం మళ్లీ వైజాగ్ లో అడుగుపెట్టేసరికి ATM లోని అమౌంట్ మొత్తం ఖాళీ అయిపోవాలి .
అంతే లావణ్యవాళ్ళు ప్రక్కనే ఉన్న క్లాస్ ఫ్రెండ్స్ వాళ్లపై వాలిపోయారు .
స్టేషన్ వచ్చినట్లు ట్రైన్ ఆగడంతో కార్డ్ ను లావణ్య చేతికి అందించి , మహి తోపాటు డోర్ దగ్గరకువెళ్ళాను . మా వెనుకే వదినలు వచ్చారు .
వదినలూ .......... మహి మరియు అందరూ జాగ్రత్త మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని ట్రైన్ మళ్లీ కదిలేంతవరకూ మహిని ఏకమయ్యేలా కౌగిలించుకుని , పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి హ్యాపీ జర్నీ రా - హ్యాపీ జర్నీ లావణ్య లాస్య పద్మ ....... అనిచెప్పి కిందకు దిగాను .
లవ్ యు బావా .......... జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని ఫ్లైయింగ్ కిస్ వదిలి స్టేషన్ దాటేంతవరకూ వదినల వెనుక ఉండి తొంగి చూసి లోపలికివెళ్లింది .
అందరూ గుమికూడి ఉండటం చూసి డార్లింగ్స్ ఏమైంది అని లోపలికివెళ్లింది .
లావణ్య వణుకుతున్న చేతిలో కార్డ్ చూసి నవ్వుకుంది .
లావణ్య లావణ్య ........... ఇప్పటివరకూ లక్ష రూపాయలు ఉన్న కార్డ్ నే తాకలేదు . 500 కోట్లా ........... ఒక్కసారి తకుతామే అని అందుకోగానే వాళ్ళచేతులూ వణికాయి . అలా అందరూ తాకి మహీ .......... అంటూ సంతోషంతో కౌగిలించుకుని పైకెత్తి తిప్పి మాటల్లో పడిపోయారు . ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరికి ఏమేమి కావాలో లిస్ట్ రెడీ చేసుకోండి మనకున్న సమయం తక్కువ అని లావణ్య చెప్పింది .
లవ్ యు డార్లింగ్ అని ప్రాణమైన ముద్దుపెట్టింది మహి .
షాపింగ్ అంటే ఇక వాళ్లకు నిద్రపడుతుందా ........... exams కోసం డిస్కస్ చేసుకున్నట్లు డిస్కస్ చేసుకుంటూ సమయాన్నే మరిచిపోయారు .
ట్రైన్ వెళ్ళిపోయాక సమయం చూసుకుంటే 10 గంటలు అవుతోంది . చిన్న స్టేషన్ బయటకువచ్చాను .
నాన్నా .......... అంటూ బుజ్జిఅమ్మ పరుగునవచ్చి హత్తుకుంది .
బుజ్జిఅమ్మా ........... మీరుకూడా వచ్చారా ? అని సంతోషంతో నుదుటిపై ముద్దుపెట్టి చేతిని అందుకున్నాను .
మల్లీశ్వరి తోపాటు వచ్చేసాను .
లవ్ యు అమ్మా ...........
అన్నయ్యా ......... కారులో అమ్మ ఉందని అనుసార్లు కాల్ చేసినా చెప్పనేలేదు . ఫస్ట్ స్టేషన్ లోనే వచ్చేసేవాణ్ణి.
వదిన : ఒకదానితరివాత మరొక స్టేషన్ ఇలా ఇలా వెళ్లిపోతుందని వైజాగ్ లోనే చెప్పారు బుజ్జిఅమ్మ - నెనున్నానని చెబితే ఫస్ట్ స్టేషన్ లోనే వచ్చేస్తారు మహి తనివితీరా నాన్నతో ఎంజాయ్ చెయ్యనిద్దాము అనిచెప్పారు .
మా అందరి అమ్మకదా అందుకే అన్నీ తెలుసు , లవ్ యు బుజ్జిఅమ్మా ......... అని రెండుచేతులతో ఎత్తుకుని , చలి చంపేస్తోంది అని కారులో వెనుక కూర్చోబెట్టి అటువైపు వెళ్లి కూర్చుని , బుజ్జిఅమ్మా పడుకుంటారా అని అడిగాను .
నాకు నిద్ర రావడం లేదు నాన్నా ..........
అమ్మా .......... నాకు వస్తోంది అని అమ్మ ఒడిలో తలవాల్చాను .
ఉమ్మా ......... అని నా నుదుటిపై ముద్దుపెట్టి , మల్లీశ్వరి నెమ్మదిగా గాలిలో పోతున్నట్లు పోనివ్వండి అని వెంట్రుకలను స్పృశిస్తూ జోకొట్టారు .
వెచ్చగా హాయిగా ఉంది బుజ్జిఅమ్మా ......... , అమ్మ ఒడిలో పడుకున్నట్లుగానే ఉంది అని కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది .
మళ్లీ నిద్రలేచింది కృష్ణగాడు బుగ్గపై వేసిన దెబ్బకే .......... లేచి చూస్తే ఇంటికి చేరుకున్నాము . బుజ్జిఅమ్మను పట్టుకుని పైకివెళ్లి చెల్లి తీసుకొచ్చిన ఫుడ్ ఇద్దరి చేతులతో తినేసి , అక్కయ్య గంట ముందే హాయిగా నిద్రపోయారని తెలుసుకుని బుజ్జిఅమ్మను గుండెలపై పడుకోబెట్టుకొని నిద్రపోయాను .
ఉదయం 3:30 కు స్టూడెంట్స్ వేక్ అప్ వేక్ అప్ ........... మరొక 15 నిమిషాల్లో హైద్రాబాద్ చేరుకోబోతున్నాము , లగేజీ తీసుకుని స్టేషన్ బయట మనకోసం వేచిచూస్తున్న కాలేజ్ బస్సెస్ లో మనకోసం ఆకామడేషన్ arrange చేసిన ****** కాలేజ్ కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నాము అని స్టాఫ్ ప్రతి భోగీలోని స్టూడెంట్స్ కు చెబుతూ వెళుతున్నారు.
రాత్రంతా సీరియస్ గా డిస్కస్ చేస్తూ చేస్తూ AC చల్లదనానికి కూర్చునే ఒకరినొకరు చుట్టేసి ఒకరిపై మరొకరు వెచ్చగా పడుకున్నవాళ్ళు ఆవలిస్తూ లేచి అప్పుడే వచ్చేసామా గుడ్ మార్నింగ్ డార్లింగ్స్ - గుడ్ మార్నింగ్ డార్లింగ్స్........... అని వణుకుతూ ఒకరినొకరు కౌగిలించుకుని వెచ్చగా ఉంది అని బుగ్గలపై ముద్దులుపెట్టుకుని నవ్వుకున్నారు .
ఇద్దరు ముగ్గురు .......... కళ్ళల్లో చెమ్మతో ఉండటం చూసి మహి లావణ్యవాళ్ళు ఏమైందే ఏమైందే అని కంగారుపడుతూ వెళ్లి కౌగిలించుకున్నారు .
చూడే వీళ్ళు నేను చెప్పిన లిస్ట్ రాయకుండా వాళ్లకు నచ్చినవి మాత్రమే వాళ్లకోసం రాసుకున్నారు .
మహి లావణ్యవాళ్ళు .......... నవ్వుకుని , ఏమేమి కావాలో మీ మనసులో ఉన్నాయికదా అన్నీ తీసుకుందాము - వాళ్ళకంటే మీరే ఎక్కువ తీసుకోండి డార్లింగ్స్ అని నవ్వించి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లవ్ యు వే అని పెదాలపై చిరునవ్వుతో కౌగిలించుకున్నారు .
ఇంతలో ట్రైన్ నెమ్మదించడంతో డార్లింగ్స్ హైద్రాబాద్ వచ్చేసాము అని సంతోషంతో కేకలువేస్తూ లేచి కౌగిలించుకున్నారు అందరూ ............ ఈ మూడురోజులూ హైద్రాబాద్ మనది మన ఇష్టమొచ్చినట్లు ఎంజాయ్ చేద్దాము అని మురిసిపోతున్నారు .
డార్లింగ్స్ డార్లింగ్స్ ఒక్కనిమిషం అని పద్మ చేతిని చుట్టేసే మహి మొబైల్ తీసి నాకు కాల్ చెయ్యబోయి వద్దులే మావయ్య హాయిగా నిద్రపోతుంటారు అనుకుని - మావయ్యా .......... reached హైద్రాబాద్ లవ్ యు అని మెసేజ్ పెట్టి తియ్యదనంతో నవ్వుకుని మళ్లీ గ్రూప్ లో జాయిన్ అయ్యి కేరింతలు వేశారు .
వదిన అన్నయ్యలు చూసి ఆనందించి మహి లావణ్యల లగేజీని అందుకున్నారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ .......... మేము లాక్కునివస్తాములే అని అందుకోబోయారు .
వదినలు : అమ్మో ........ చెల్లెళ్ళూ ....... మీరు లగేజీని పట్టుకునిరావడం , మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినవాళ్ళు చూస్తే ఇక మా పని ఖేల్ కథం ........... ,
మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారా ? ఎవరు అక్కయ్యాలూ .......... మావయ్య కానీ ఎవరినైనా పంపారా ? అని సంతోషంతో అడిగింది మహి .
వదిన : చెల్లెళ్ళూ ........... కిందకు వెళితే మీకే తెలుస్తుంది . తొందరగా వెళ్లకపోతే మీకోసం వాళ్లే లోపలికి వచ్చేస్తారు .
లావణ్య : మహి అంటే అంత ఇష్టమా అక్కయ్యలూ ...........
వదిన : చాలా చాలా ........... , మహితోపాటు తనను ప్రాణంలా చూసుకున్న చూసుకుంటున్న మీరంటే కూడానూ ..........
ఎవరై ఉంటారని వదినల పిల్లల చేతులను అందుకును అందరితోపాటు కిందకుదిగారు .
మహి , లావణ్య , లాస్య .......... పద్మ ......... ఎల్లా ఉన్నారు - ప్రయాణం ఎలా జరిగింది అని పరుగునవచ్చి మహిని లావణ్యను సంతోషంతో అమాంతం కౌగిలించుకుంది బిందు .
బిందు గారూ ......... మీరు మాకోసం .
బిందు : బిందు గారు కాదు బిందు అంతే , నేనేకాదు మీకోసం అందరమూ వచ్చాము. అంటీ - అంకుల్ .......... ఎటువైపు చూస్తున్నారు మన డైమండ్స్ ఇక్కడ ఉన్నారు , రాత్రంతా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని నన్ను కూడా నిద్రపోనీకుండా హింసించారు కదా రండి అని కేకవేసి పిలవడంతో ,
మహి మహి మహి ........... అంటూ అంతులేని ఆనందంతో ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లు ఆతృతతో మహిని చేరుకుని , అచ్చు ఫొటోలో చూసిన వాసంతిలానే ఉంది అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో మహి బుగ్గలను అందుకుని , మిమ్మల్ని చేరడం కోసం మీ మావయ్యలు - కృష్ణ తల్లీ - మన బుజ్జివాసంతి ఎంత తపించారు - మిమ్మల్ని చూసిన తరువాత మొత్తం మారిపోయి ఉంటారు అని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
మహి - లావణ్య : అంటీ అంటీ ........... మీకు అమ్మ మరియు మావయ్య - మహేష్ సర్ తెలుసా అని ఆశ్చర్యంతో అడిగారు .
మేడమ్స్ : అవునన్నట్లు తలలు ఊపి కౌగిలించుకోవాలని ప్రాణం కంటే ఎక్కువ ఆరాటం ఉన్నప్పటికీ మహివాళ్ళు కంగారుపడతారని ఆగిపోయి , తనివితీరా చూస్తూ మురిసిపోతున్నారు . తల్లులూ ......... ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులూ కలుగలేదు కదా .........
మహి : లేదు ........ AC లో చలి చలి అని లావణ్య వాళ్ళతోపాటు నవ్వుకోవడం చూసి ,
తల్లులూ .......... మా డిస్టినే తగిలేలా ఉంది ఇంటికి వెళ్ళగానే ముందు దిష్టి తీయాలి అన్నారు .
సర్ మేడమ్స్ ........., స్టూడెంట్స్ ను జాగ్రత్తగా తీసుకొచ్చిన స్టాఫ్ అని హైద్రాబాద్ లో ఉన్నంతవరకూ చూసుకునే కన్వీనర్ ఒకరికొకరిని పరిచయం చేసారు . స్టాఫ్ ........ వీరే ********* కంపెనీ చైర్మన్స్ ...........
స్టాఫ్ : అంతులేని ఆనందంతో స్వయంగా మీరు మాకోసం ......... అని ఒకరినొకరు చూసుకుంటున్నారు .
మేడం : welcome to హైద్రాబాద్ .......... స్టూడెంట్స్ ను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు మీకే థాంక్స్ చెప్పాలి ముఖ్యంగా మా ప్రాణమైన మహి లావణ్య వాళ్ళను . స్టూడెంట్స్ కోసం అన్నీ ఏర్పాట్లు చేసాము - ముందు వెళ్లి రెస్ట్ తీసుకోండి . మిగతాది మీ కన్వీనర్ చూసుకుంటారు . మహి లావణ్య మరియు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ మాత్రం మావెంట తీసుకువెళ్లాడానికి పర్మిషన్ ఇవ్వండి .
స్టాఫ్ : మీ ఇష్టం మేడం మీరు ఎలా అంటే అలా .......... మహీ లావణ్య క్యారి ఆన్ - మనం కంపెనీలో కలుద్దాము అని చైర్మన్ వాళ్లకు నమస్కరించి , కన్వీనర్ తోపాటు వెళుతూ తను చెప్పిన మాటలకు ఆశ్చర్యంతో మహివైపు సంతోషంతో తిరిగి చూసి , తనివితీరక పరుగునవచ్చి స్టూడెంట్స్ మరియు మా తరుపున థాంక్యూ sooooo మచ్ మహీ అని కౌగిలించుకున్నారు .
మహికి ఏమీ అర్థం కాక లావణ్య చేతిని చుట్టేసి కంగారుపడుతోంది .
మేడం : మహీ - లావణ్య ........ 1 2 3 ........ 10 .........17 18 19 ........ వీళ్లేనా ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ? ఉంటే పిలవండి .
లావణ్య : ఇంతే అంటీ కాదు కాదు మేడం ......... మేమంతా క్లాస్మేట్స్ మరియు మహి బెస్ట్ ఫ్రెండ్స్ .
మేడమ్స్ : లవ్ యుతల్లులూ ........... మన ఇంటికి వెళదామా ? .
కాస్త కంగారుగా ఉన్నప్పటికీ బిందు please please .......... అని ఇష్టంతో బ్రతిమాలడం చూసి నవ్వుకుని సరే అన్నారు .
మేడం వాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు , లవ్ యు లవ్ యు soooooo మచ్ తల్లులూ .......... , బిందు మన ఇల్లు పావనం కాబోతోంది అని మహిని కౌగిలించుకోబోయి ఆగి బిందుని కౌగిలించుకుని , మేడం లిద్దరూ మహి ఒక్కొక్కచేతిని ప్రాణంలా అందుకుని ముద్దులుపెడుతూ బయటకు నడిచారు . మహి ఆయన మా ఆయన అని ఒక మేడం - ఈయన మా ఆయన అని మరొక మేడం పరిచయం చేసారు .
లావణ్య : కంపెనీ చైర్మన్స్ కదా మేడమ్స్ ............
మేడమ్స్ : ఇక కొన్నిరోజులే లావణ్య - మహి ............ మరికొద్దిరోజుల్లో బిందు సర్వస్వాన్ని చేజిక్కించుకుంటోంది .
బిందు : అంటీ .......... అని చేతిని చుట్టేసింది .
లావణ్యవాళ్ళు : బిందు కంపెనీ చైర్మన్ కాబోతోంది . వైజాగ్ లోనేమో మహేష్ సర్ ను సర్ సర్ అంటూ వినయంగా ఉంది - మహేష్ సర్ ఏమో అన్నీ ఏర్పాట్లు చేసేసాను అని నిన్న స్టేషన్ లో చెప్పారు - ఏదో మిస్టరీ లా ఉంది అని మనసులో మళ్ళీ CBI enquiry మొదలెట్టింది .
బయటకువెళ్లిన మిగతా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కాలేజ్ బస్ లకు బదులుగా లగ్జరీ AC బస్ లు ఉండటం స్టాఫ్ గెట్ ఇన్ స్టూడెంట్స్ అని చెప్పడంతో చూసి ఆశ్చర్యపోయి , మేడం మేడం ........ కాలేజ్ బస్సెస్ అన్నారు .
మన మహి వలన డొక్కు బస్ లలో వెళ్లాల్సిన మనం AC బస్ లలో వెళుతున్నాము - మనం తిరిగి ఈ స్టేషన్ కు చేరేంతవరకూ మనతోనే ఉంటాయి .
మహి వలననా ........... థాంక్స్ మహి థాంక్స్ మహి అని చుట్టూ చూసి కనిపించకపోవడంతో లగేజీతోపాటు ఎక్కిచూసి wow సూపర్ అంటూ అందరూ కూర్చోవడంతో 10 బస్ లు బయలుదేరాయి .
బిందు : లావణ్య పద్మ ......... చూసావా మీ వలన మీ కాలేజ్ మేట్స్ అందరూ ఆ బస్ లలో వెళ్లారు - అందరూ సంతోషంతో మన మహినే సంతోషంతో తలుచుకుని ఉంటారు .
లావణ్య : ఎందుకు బిందు , మహి అంటే మేడం వాళ్లకు అంత ఇష్టం .
బిందు : మేడం వాళ్ళకే కాదు నాకు కూడా , ఇంకొక్కసారి నన్ను మరిచిపోతే నాకు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి అది గుర్తుపెట్టుకోండి . ఇక ఎందుకు అంటే ......... ఇప్పుడు వద్దులే ప్రయాణం వలన అలసిపోయి ఉంటారు , ఇంటికివెళ్లి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మీకే తెలుస్తుంది .
అంతలో vanity van వచ్చి ఆగింది .
మేడమ్స్ : తల్లులూ ......... మీకోసమే - మీరు ఇక్కడ ఉన్నంతవరకూ ఈ luxurious వెహికల్ మీరు చెప్పిన మాట వింటుంది , go on తల్లులూ ......... అని మహి చేతులపై ముద్దులుపెట్టి పంపించారు .
మహి కంగారుపడుతూనే లావణ్య - పద్మ చేతులను అందుకుని ఫ్రెండ్స్ అందరితోపాటు ఎక్కి లోపల చూసి ఆశ్చర్యం షాక్ లో కదలకుండా ఉండిపోయారు . లోపల అన్నిరకాల సదుపాయాలు ఉండటం చూసి ఒకరిముఖాలుమరొకరు చూసుకుని ఆనందించి ఎదురెదురుగా సోఫాలలో కూర్చున్నారు . వదినలిద్దరూ లగేజీని కింద ఉంచి లోపలికివెళ్లి ఒకదగ్గర కూర్చుని ఆశ్చర్యంతో చూస్తున్నారు .
మహి లావణ్య ......... ఉత్సాహంతో స్టెప్స్ దగ్గరికివచ్చి బిందు మేడమ్స్ మీరూ రండి అని ఆహ్వానించారు .
మా తల్లి మమ్మల్ని కూడా పిలిచింది అని ముగ్గురూ ఒకరినొకరు కౌగిలించుకుని , తల్లులూ .......... ఈ వెహికల్ మీ మాట మాత్రమే వింటుంది - మేము కూడా మీ పర్మిషన్ తీసుకునే ఎక్కాలి .
మేడమ్స్ - బిందు ........... అని కిందకు దిగి మరీ చేతులను అందుకొని ఎక్కి మహికి రెండువైపులా కూర్చుని కన్నార్పకుండా మహినే చూస్తున్నారు .
మహి : ఏంటి మేడం ట్రైన్ దిగినప్పటి నుండీ చూస్తూనే ఉన్నారు .
ఇబ్బందిగా ఉంటే క్షమించు తల్లీ ............ ఎంత చూసినా తనివితీరడం లేదు - స్టేషన్ లో వెలుతురు అంతగా లేకపోవడం వలన సరిగ్గా చూడలేకపోయాము . అచ్చు అలానే ఉన్నావు . లావణ్య తల్లీ ........... మీలో ఎవరైనా చెబితేనేనే ఈ luxurious వెహికల్ కదిలేది .
లావణ్య : మాకేమీ అర్థం కావట్లేదు మేడం ..........
బిందు : చెప్పాను కదా మీరు రెస్ట్ తీసుకున్న తరువాత మీకే అర్థమైపోతుంది . వెళదామా అని అడిగారు .
కన్ఫ్యూజ్ గానే తల ఊపడంతో వెహికల్ కదిలింది . సర్ వాళ్ళు అన్నయ్యలు వెనుక కార్లలో ఫాలో అయ్యారు .
అందరూ ఆశ్చర్యంతో లావణ్య వైపు చూడటంతో .......... చూశారా అని బిందు నవ్వుకుని వెళ్లి మేడం ఒడిలో కూర్చుని మహీ .......... మీ మావయ్య హృదయంలో చోటు సంపాదించేశావు - అది నీ హక్కు నిన్నే కాదంటాడా ......... నాకు తెలిసి బాగా దెబ్బలు పది ఉంటాయి .
మహికి గుర్తుకువచ్చి ముసిముసినవ్వులు నవ్వడం చూసి , మా బంగారుతల్లి అని మేడం వాళ్ళు దిష్టి తీశారు . తల్లీ మహీ ......... రెండు కళ్ళూ చాలడం లేదు నుదుటిపై ముద్దుపెట్టాలని ఉన్నా కంట్రోల్ చేసుకుని చేతులపై ముద్దులుపెట్టారు . మహినే కన్నార్పకుండా చూసి మురిసిపోయి - మహి ఇబ్బందిపడటం చూసి sorry sorry ........... తల్లీ .......... నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాము - మేమే ఎలాగో కంట్రోల్ చేసుకుంటాము అని చేతులపై ముద్దులుపెట్టి , మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యమనిచెప్పి వదినల దగ్గరికివెళ్లి కూర్చుని , వైజాగ్ లో సంబరాలను అడిగి తెలుసుకుని వదినల మొబైల్స్ లో ఫోటోలను చూసి పరవశించిపోయారు . బుజ్జిఅక్కయ్య పవర్ తెలుసుకుని ఫోటోలలో ముద్దులుపెట్టి సంతోషించారు .