Thread Rating:
  • 33 Vote(s) - 2.64 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జిఅమ్మ : నాన్నలూ .......... కాలేజ్ మొత్తం ఇక్కడే ఉన్నట్లుంది విత్ పేరెంట్స్ - రైల్వే స్టేషన్ కాలేజ్ అయిపోయింది అని నవ్వుకున్నాము . 
అలాగే ఉంది అమ్మా ............ అని అందరితోపాటు ఫ్లాట్ ఫార్మ్ చేరుకున్నాము . వదినలు అన్నయ్యలతోపాటువెళ్లి లగేజీని AC కోచ్ లో చక్కగా సర్దేసి వచ్చి వెనుక నిలబడ్డారు . ప్లాట్ ఫార్మ్ పై నిలబడటానికి కూడా స్థలం లేకుండా స్టూడెంట్స్ ఉత్సాహంతో సంబరంలా ఉంది . 

హలో సర్ .......... అని ఒక పేరెంట్ పలకరించారు .
Hi అంకుల్ .......... మీరు .........
అంకుల్ : నిన్న కాలేజ్ లో మీరిచ్చిన స్పీచ్ విన్నాను . చాలా చక్కగా చెప్పారు . నిన్ననే కలవడానికి ప్రయత్నించాను వీలుకాలేదు . ప్రస్తుతం యూత్ ఎలా ఉండాలో వివరించారు . ఇంత చిన్న వయసులో ఎంతో పరిపక్వత ఉన్నట్లు స్పీచ్ ఇచ్చారు . మీ స్పీచ్ విన్న ప్రతి పేరెంట్ మీకు ఫాన్స్ అయిపోయి ఉంటారు . 
సర్ అలాంటిదేమీ లేదు నన్ను అభినందించిన పేరెంట్ మీరు మాత్రమే ............,
అంకుల్ : నిన్న దూరం నుండి చూసారు - మిమ్మల్ని సరిగ్గా గుర్తుపట్టినట్లు లేరు ఒక్క క్షణం అని , పేరెంట్స్ పేరెంట్స్ ........... వీరిని గుర్తుపట్టారా ? 
అంకుల్ అంకుల్ ............
 అంకుల్ : ఇప్పుడు చూడండి సర్ ... .... నేను పేరు కూడా చెప్పలేదు కదా ........
ఒక్కొక్కరూ : నిన్న కాలేజ్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్స్ krunal - mahesh ......... కదా అని వాళ్ళ పిల్లలను కూడా వదిలేసి మా చుట్టూ చేరి సూపర్ స్పీచ్ - లవ్లీ స్పీచ్ - మా పిల్లలకు మంచి మెసేజ్ ఇచ్చారు అని అభినందిస్తున్నారు . 

బుజ్జిఅమ్మ కంగారుపడుతుంటే నా ముందుకు తీసుకుని , సర్ - అంకుల్స్ ........... మాకు మా ఫ్యామిలీ అంటే ప్రాణం అదే చెప్పాను మనకు ఫస్ట్ కుటుంబం ఆ తరువాతే ఎవరైనా అని .
అందరూ : ఇప్పుడు స్టూడెంట్స్ కు కావాల్సింది కూడా అదే సర్ బాబు ............ , కుటుంబం గుండెల్లో ఉంటే ఏదైనా సాధిస్తారు అని చెప్పడం హైలైట్ బాబు ......... మీ చేతులను ఒకసారి కలపచ్చా అని అడిగారు . 
మీకు సంతోషమైతే ok సర్ అంకుల్ అని చేతులు కలిపాను . 

బుజ్జిఅమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . కాస్త దూరం నుండి మహి చూసి సూపర్ మావయ్యా అని చేతివేళ్ళతో చూయించి ఫ్లైయింగ్ కిస్ వదిలింది . అక్కయ్య అయితే పేరెంట్స్ అందరూ అభినందించడం చూసి చెల్లీ - పెద్దమ్మతో మా గురించే మాట్లాడుతున్నట్లు అనిపించింది . 
అంకుల్ : బాబు మీరు ఇక్కడ ..........
స్పీచ్ ఇవ్వగానే సరిపోదు కదా అంకుల్ , ప్రాణమైన వాళ్లకోసం ............, 
అంకుల్ : sorry బాబు , డిస్టర్బ్ చేసాను . పేరెంట్స్ పేరెంట్స్ మనలానే తన వాళ్లకోసం వచ్చారు ఇబ్బంది పెట్టకూడదు అని చెబుతుండగానే , ట్రైన్ ఫస్ట్ సిగ్నల్ ఇచ్చినట్లు కూత వెయ్యడంతో పేరెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలదగ్గరికి వెళ్లారు . 

బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ .......... ట్రైన్ బయలుదేరేంతవరకూ మహి - లావణ్య దగ్గర ఉండండి అని వదినలతోపాటు పంపించాము . 
అనౌన్స్మెంట్ కూడా జరుగడంతో మహి అక్కయ్యను మొదలుకుని అందరినీ కౌగిలించుకుని వెళ్ళొస్తామని చెబుతూనే తన చూపు నుండి ప్రక్కకు చూడటం లేదు . 
నేనుకూడా లవ్ యు లవ్ యు అని పెదాలను కదిలిస్తూనే ఉండటం చూసి పరవశించి, మావయ్యా .......... ఒకసారి కౌగిలించుకోవాలని ఆశగా ఉందని కోరింది . 
అడుగువేసేంతలో ట్రైన్ మ్రోగడంతో , మహీ - లావణ్య ......... నిమిషంలో కదులుతుంది రండి అమ్మా బుజ్జిఅమ్మా .......... వెళ్లిస్తాము బై అని లాక్కుని వెళ్లారు పద్మా వాళ్ళు . 
 అక్కయ్యా బుజ్జిఅక్కయ్య చెల్లెమ్మ అందరూ .......... హ్యాపీ జర్నీ అని సంతోషంతో చెప్పి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . మహి .......... కళ్ళల్లో చెమ్మతో నావైపు ఒక చూపు చూసి లవ్ యు అమ్మా - లవ్ యు బుజ్జిఅమ్మా ........... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వెనక్కు తిరిగి తిరిగి నావైపు ప్రాణంలా చూస్తూనే ట్రైన్ ఎక్కడానికి అటువైపు తిరిగింది . 

రేయ్ మామా ........... అన్నయ్యను నెక్స్ట్ స్టేషన్ కు పంపించు - అందరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లు అనిచెప్పి మహి చూపు నుండి మాయమైపోయాను.

మహివాళ్ళు ఎక్కగానే ఫైనల్ కూతతో ట్రైన్ కూడా కదిలింది . నన్ను చూడకుండా వెళ్లిపోతున్నానని మహి కళ్ళల్లో కన్నీళ్లు ధారలా కారిపోతూ కదులుతున్న ట్రైన్ నుండే తొంగి తొంగి చూస్తోంది . 
డార్లింగ్ జాగ్రత్త అని లావణ్య - పద్మ ......... మహి నడుముచుట్టూ చేతులను వేసి పట్టుకున్నారు . ట్రైన్ స్టేషన్ దాటి వేగం అందుకున్నా అక్కడే నిలబడి ,
మహి : లావణ్య ........ మావయ్యను చూడలేదే - మావయ్యను చూడకుండా ......... అని లావణ్యను పద్మను కన్నీళ్ళతో కౌగిలించుకుంది . 

డార్లింగ్ డార్లింగ్ ............ అమ్మకూడా అక్కడే ఉన్నారు కదా అందుకేనేమో అదీకాకుండా మన ఫ్రెండ్స్ పేరెంట్స్ కు ఇబ్బంది కలిగించకుండా వెనుక నిలబడి ఉంటారు - ఈ గుంపులో కనిపించి ఉండలేదు . 
లాస్య : ఆరడుగుల ఎత్తున్న హీరో ఎంత గుంపులో ఉన్నా కూడా కనిపించాలి అని నవ్వుతూ చెప్పింది . 
మహి : ఏడుస్తూనే అవును అవును ..........
అందరూ : ఒసేయ్ లాస్య ఇది ఏడుస్తుంటే మరింత ఏడిపిస్తావా అని లాస్యను గిల్లేసారు . డార్లింగ్ మీ మావయ్యకు వీడియో కాల్ చెయ్యనా ........... 
లాస్య : నవ్విద్దామనే ......... అమ్మా అబ్బా ......... అంటూ మెలికలు తిరిగిపోతుంటే ,
నవ్వుకున్నాను . 

మహి : మావయ్యా .......... అంటూ అందరితోపాటు చూసి , కన్నీళ్ళతోనే నవ్వేస్తూ మావయ్యా ......... అంటూ పరుగునవచ్చి నా గుండెలపై ఏకమయ్యేలా చుట్టేసింది . 
నా మహి కోరికను తీర్చకుండా పంపిస్తానా అని కురులపై పెదాలను తాకించి ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను . 
లవ్ యు లవ్ యు మావయ్యా ........... డార్లింగ్స్ కళ్ళుమూసుకోండి అనిచెప్పి నా పెదాలను జుర్రేసింది .
అందరూ : కళ్ళుమూసుకునే హమ్మయ్యా ......... మహేష్ సర్ వచ్చేసారా ? , లేకపోయుంటే ఇది మా డార్లింగ్ ఈ మూడురోజులూ మావయ్యా మావయ్యా ......... అంటూ ఇలాగే ఉండిపోయేది అని నవ్వుకున్నారు .

మహీ .......... ఈ కన్నీళ్లు నాకోసమే ...........
మీకోసం కాదులే , మా బుజ్జిఅమ్మకోసం.......... అయినా నా చూపు దాటి వెళ్లకూడదు అనిచెప్పానా లేదా ....... అని తియ్యని కోపంతో నా గుండెలపై ప్రేమతో కొట్టి బుగ్గను కొరికేసింది .
నువ్వే కదా ఏంజెల్ కౌగిలింత కావాలని కోరావు - ఇంతలో ట్రైన్ ...........
మహి ముసిముసినవ్వులతో నవ్వుకుంది . 

లావణ్య : మహేష్ సర్ .......... మాతోపాటు హైద్రాబాద్ వరకూ వస్తారా ? 
మహి ఆశతో తలెత్తి నా కళ్ళల్లోకే చూస్తోంది . 
నా మహి కోసం ఎక్కడికైనా వస్తాను . కానీ ఇది స్టూడెంట్స్ మీ ఎడ్యుకేషనల్ టూర్ ............ మీ ప్రియమైన డార్లింగ్ తో కూడా ఎంజాయ్ చెయ్యాలికాబట్టి , నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతానులేండి . 
లావణ్య : నవ్వుకుని , మహేష్ సర్ .......... నేనలా అనలేదు . 
లావణ్య నాకు తెలుసులే ........... నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాను . స్టూడెంట్ లైఫ్ అదికూడా ఫస్ట్ ఇయర్ లో ఉండే కిక్కే వేరు మీ అందరూ మీ అందరితోపాటు మీ డార్లింగ్ కూడా ఎంజాయ్ చెయ్యాలి అని మహి నుదుటిపై కళ్లపై తియ్యని ముద్దులుపెట్టాను . మహి తనివితీరేంతవరకూ ( జీవితాంతం కౌగిలించుకున్నా ఇద్దరికీ తీరదు ) కొలిగిలించుకుని వదినలూ వదినలూ .......... అంటూ మహి నడుముచుట్టూ చేతినివేసి సైడ్ నుండి నావైపుకు లాక్కుని లావణ్య .......... రండి అని అటాచ్ అయిన మరొక బోగీవైపు నడిచాను .
లావణ్య : మహేష్ సర్ .......... మా బెర్త్స్ ఇటువైపు - అటువైపు AC కౌచ్ ...........
నవ్వుకుని మహి బుగ్గపై ముద్దుపెట్టి , రండి అని లావన్యకు సైగచేసి అటువైపే నడిచాను .

లావణ్య వాళ్లకు అర్థమైపోయి పద్మ డార్లింగ్ యాహూ ......... AC బెర్త్స్ అని సంతోషంతో కౌగిలించుకుని నా వెనుకే వచ్చారు . 
Hi మహీ - hi లావణ్య లాస్య ........... అని వదినలు విష్ చేశారు .
అక్కయ్యలూ ........... మీరు అని సంతోషంతో వెళ్లి కౌగిలించుకున్నారు . 
లావణ్య : అక్కయ్యలూ ......... కౌచ్ మొత్తం ఒక్కరూ లేరు - నెక్స్ట్ స్టేషన్స్ లో ఎక్కుతారేమో ..........
వదిన :  హైద్రాబాద్ వరకూ ఈ కౌచ్ లోకి ఒక్కరూ రారు . మీకోసం మీ ఫ్రెండ్స్ కోసం మొత్తం AC భోగీనే బుక్ చేశారు మహేష్ సర్ .......... , ఇదిగో మీ లగేజీ కూడా ఇక్కడే ఉంచాము అని చూయించారు . 
ట్రైన్ హార్న్ కంటే ఎక్కువ శబ్దంతో కేకలువేసి థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ - లవ్ యు sooooo మచ్ డార్లింగ్ అని బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , స్టూడెంట్స్ కు తోడుగా వచ్చిన స్టాఫ్ మరియు తమ క్లాస్ గర్ల్స్ అందరినీ లగేజీతోపాటు పిలుచుకునివచ్చేశారు . 

రెండుచేతులతో లగేజీతోపాటువచ్చి లవ్ యు soooooo మచ్ మహీ ......... , చీఫ్ గెస్ట్ సర్ - చీఫ్ గెస్ట్ సర్ .......... ఒక్కసారి ఒకే ఒక్కసారి మహిని వదిలితే కౌగిలించుకుని వెళ్లిపోతాము . 
Ok నా మహీ ............, చిలిపినవ్వుతో తల ఊపడంతో , లవ్ యు అని పెదాలపై ముద్దుపెట్టి , ఉఫ్ఫ్ ......... అంటూ AC లోకూడా చెమటలు పట్టిన మహి ఫ్రెండ్స్ ను చూసి నవ్వుకుని అన్నయ్యలు - వదినలతోపాటు two టైర్ లో కూర్చున్నాను .

మహీ .......... అంటూ సంతోషంతో గట్టిగా కేకలువేసి కౌగిలించుకుని , ఫస్ట్ టైం నీవలన AC కోచ్ లో ప్రయాణిస్తున్నాము లవ్ యు లవ్ యు అని ముద్దులతో ముంచేసి ఏకంగా పైకెత్తేసి చుట్టూ తిప్పారు . 
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ .......... దానికి ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వండి తరువాత మన దగ్గరే ఉండిపోతుంది అర్థం చేసుకోండి అని నావైపు చూయించారు లావణ్య పద్మ .
10 అంటే 10 నిమిషాలు ........... అని కిందకు దించి లవ్ యు వే అని పంపించారు .

లవ్ యు ఫ్రెండ్స్ .......... కానీ 10 నిమిషాలు కాదు నెక్స్ట్ స్టేషన్ వచ్చేన్తవరకూ అనేంతలో , 
స్టేషన్ వచ్చినట్లు ట్రైన్ ఆగడంతో , అయితే ఇప్పుడే వచ్చెయ్యి మహీ - డార్లింగ్ అని నవ్వుతూ ఆటపట్టించారు . 
లేదు లేదు లేదు అని నేనెక్కడ వెళ్లిపోతానోనని పరుగునవచ్చి నా ఒడిలో కూర్చుని గట్టిగా కౌగిలించుకుంది మహి . మావయ్యా మావయ్యా ............ అని ఆపకుండా నా బుగ్గలపై ముద్దులుపెడుతూనే ఉంది . 
లవ్ యు అని మొబైల్ తీసి అన్నయ్యకు కాల్ చేసి నెక్స్ట్ స్టేషన్ అన్నాను .
లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా .......... నాకోసం నాకోసం .......... యాహూ ........... అని సంతోషం పట్టలేక కేకలువేసి పెదాలపై ముద్దుల వర్షం కురిపించింది . 
ఎదురుగా వదినలు తియ్యని సిగ్గులతో పిల్లలను ఎత్తుకుని అన్నయ్యలను వెతుక్కుంటూ వెళ్లారు ముద్దులు కౌగిలి కోసం . 
మహి : అక్కయ్యలూ ......... ఎన్ని ముద్దులో చెప్పాలి .
వదినలు : పో మహీ ......... అని సిగ్గులోలికిస్తూ వెళ్లిపోయారు . 

మహి : మావయ్యా ......... రాత్రంతా ఇలానే చల్లగా ఉంటుందా ? , మీరు లేకుండా కష్టమేనేమో .
నన్ను ఊహించుకుని దిండుని గట్టిగా కౌగిలించుకుని రెండు దుప్పట్లు కప్పుకుని పడుకో ఇలా అని ఏకమయ్యేలా మహిని కౌగిలించుకున్నాను . 
నిమిషానికే మళ్లీ ట్రైన్ ఆగింది . ఇది express ట్రైనా లేక ప్యాసెంజర్ ట్రైన్ నా మహీ ............ వెళ్లనా ? 
అంతే కోపంతో లేచి విండో వైపుకు తిరిగి బుంగమూతితో కూర్చుంది . నవ్వుకుని అన్నయ్యా .......... నెక్స్ట్ స్టేషన్ అన్నాను . 
ఎంత కోపంతో అయితే వెళ్లిందో అంతే సంతోషంతో వచ్చి నా గుండెలపై చేరింది . బయట ప్చ్ ప్చ్ ......... అంటూ మహి ఫ్రెండ్స్ వెనక్కు వెళ్లిపోయినట్లు - ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ .......... మహి ఎప్పుడు ఫ్రీ అవుతుందో మాకు తెలుసుకదా రండి రండి కూర్చోండి అని లావణ్య వాళ్ళు నవ్వుకున్నారు .

మహికూడా నవ్వుకుని లవ్ యు డార్లింగ్స్ అని అందమైన నవ్వులతో నా కౌగిలిని ఆస్వాధిస్తోంది . 15 నిమిషాలలో ట్రైన్ ఆగింది . 
మావయ్యా మావయ్యా ......... మరొక్క స్టేషన్ మరొక్క స్టేషన్ లాస్ట్ లాస్ట్ అని కదలనీకుండా చుట్టేసి గువ్వపిల్లలా వొదిగిపోయింది .
లవ్ యు అని నవ్వుకుని అన్నయ్యకు కాల్ చేసాను . 
అన్నయ్య : తెలుసు మహేష్ సర్ .......... అందుకే ఎప్పుడో బయలుదేరాము అని బదులిచ్చారు . 
థాంక్స్ అన్నయ్యా అని మహితోపాటు నవ్వి రెండుచేతులతో అమాంతం ఎత్తుకుని ప్చ్ ప్చ్ ప్చ్ ........అంటూ బుగ్గలపై పెదాలపై ముద్దులుపెడుతూ బయటకువచ్చి కిందకుదించి కౌగిలించుకుని లావణ్య వాళ్ళను పిలిచాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2020, 10:08 AM



Users browsing this thread: 48 Guest(s)