14-09-2020, 09:27 PM
(14-09-2020, 12:49 PM)sarit11 Wrote: యాండీ.. .. ..నందా గారు![]()
ఎటు ఎల్ పోనారండీ .. మమ్మల్ని ఇలా ఒగ్గేసి ఎల్ పోతే ఎట్టాగా .. ..
ఈడ అందరూ .. .. పట్టుకుని కూకున్నారు ..
బేగి అచ్చేయండి.. ..
అంజి దినాలు అయ్ పోనాయి.. ..
పిల్లకాయలు .. కూడు, తానాలు మర్సిపోయి .. నీ మీద బెంగెట్టుకుండ్లే .. ..
మా యాష భాష బాగానే కనిపెట్టారే శనివారం వరకు కష్టం అండి తప్పదు