14-09-2020, 08:34 PM
(09-09-2020, 07:01 PM)Joncena Wrote: అప్డేట్‌తో గుండెల్ని పిండేసారు మిత్రమా మహేష్. అప్డేట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు చదివిన ఫీలింగే కలగలేదు (అంటే మళ్ళీ మళ్ళీ చదివేలా ఉంది. ఎంత చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించేలా రాశారు.
మొత్తం అప్డేట్ చదివాకా నాకు కలిగిన ఫీలింగ్ ఏమిటంటే, ఈ అప్డేట్‌నే ఇలా ఉంటే తరువాతి అప్డేట్ ఇంకెంత సుమనోహరంగా ఉంటుందో అని ఒక ఆశ కలిగింది.
మిత్రమా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఏమి చెప్పినా తక్కువే.
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా జాన్ .