13-09-2020, 05:31 PM
(13-09-2020, 10:14 AM)Suprajayours Wrote: ఇక్కడ ఉన్న మన ఫాలోవర్ ఒక మంచి సలహా ఇచ్చాడు.... ఏదో ఒకటి అట్రాక్టివ్ గా పోస్ట్ పెడితే ఫాలోవర్స్ పెరుగుతారని సో ఈ రోజు మొదలు పెడదాం...
పెళ్లి అయిన వాళ్ళు దయచేసి ఇ పెళ్లి కాని వాళ్ళకి ఎలాంటి జీవిత భాగస్వామి ఉంటే సంసారం సుఖంగా ఉంటుందో చెప్పండి....
అలానే పెళ్లి కాని వాళ్లు తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అనుకుంటున్నాను చెప్పండి...
Note: దయచేసి శృంగారపరమైన మాటలు వద్దు
నాకూ రకుల్ లాంటి అందగత్తె కాకపోయిన పర్లేదు కానీ నా కోపం నా పిచ్చితనం అర్థం చేసుకొని ప్రేమ గా చూసుకునే అమ్మాయి అయితే చాలు