13-09-2020, 09:53 AM
(13-09-2020, 09:31 AM)Suprajayours Wrote: హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటివరకు అయితే నేను నా కుటుంబం అందరు బానే ఉన్నాము... నేను ఈ వెబ్ సైట్ కి వచ్చి మూడు నెలలు అయింది.. అసలు ఎవరు దీన్ని పట్టించుకోరు అనుకున్నా... కానీ మీరు చాలా మంచివారు అబ్బా.... చాలా మంది నాకు మెసేజ్ చేశారు అందరికీ చాలా థాంక్స్... ఏ ఒక్కరూ కూడా వల్గర్ మెసేజెస్ పెట్టలేదు.. వెరీ గుడ్....కానీ మెసేజెస్ బదులు ఇక్కడ మాట్లాడుకుంటే మన ఈ దారానికి ఎక్కువమంది ఫాలోవర్స్ వస్తారు కదా.. ..దిిిి.... ఈ దారాన్ని డిలీట్ చేద్దాం అన్న డైలమాలో ఉన్న
.... సో చూద్దాం ఫాలోవర్స్ ఉంటే ఉంచుదాం లేకపోతే తీసేద్దాం...
ఇట్లు మీ గృహిణి
సుప్రజా
ఫాలోవర్స్ కోసం ఎదురు చూస్తూ ఉండటం కంటే మీరు ఏదో ఒకటి మొదలు పెట్టండి వాళ్ళని attract చేయడానికి దాంతో వాళ్లే వస్తారు