Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచి చెడు by గృహిణి
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటివరకు అయితే నేను నా కుటుంబం అందరు బానే ఉన్నాము... నేను ఈ వెబ్ సైట్ కి వచ్చి మూడు నెలలు అయింది.. అసలు ఎవరు దీన్ని పట్టించుకోరు అనుకున్నా... కానీ మీరు చాలా మంచివారు అబ్బా.... చాలా మంది నాకు మెసేజ్ చేశారు అందరికీ చాలా థాంక్స్... ఏ ఒక్కరూ కూడా వల్గర్ మెసేజెస్ పెట్టలేదు.. వెరీ గుడ్....కానీ మెసేజెస్ బదులు ఇక్కడ మాట్లాడుకుంటే మన ఈ దారానికి ఎక్కువమంది ఫాలోవర్స్ వస్తారు కదా.. ..దిిిి.... ఈ దారాన్ని డిలీట్ చేద్దాం అన్న డైలమాలో ఉన్న
.... సో చూద్దాం ఫాలోవర్స్ ఉంటే ఉంచుదాం లేకపోతే తీసేద్దాం...

ఇట్లు మీ గృహిణి
సుప్రజా
[+] 3 users Like Suprajayours's post
Like Reply


Messages In This Thread
RE: మంచి చెడు by గృహిణి - by Suprajayours - 13-09-2020, 09:31 AM



Users browsing this thread: 14 Guest(s)