12-09-2020, 11:31 PM
(చలో దిఖావో కహా లగి హై) పద చూపించు ఎక్కడ తగిలిందో అంటూ ముందుకు వంగా
అప్పటివరకు దెబ్బ తగిలిన చోట రాస్తున్న తన చేతిని తీసేస్తూ
(రెహనే దీజియే ఓ కం హోజాయేగి) ఉండనివ్వండి అదే తగ్గిపోతుంది అంది
(నహి నహి, తోడా ఏ స్ప్రే మార్నేసె బహుత్ రిలీఫ్ మిలేగా, చలో కహా లగా) లేదు లేదు ఈ స్ప్రే కొడితే బాగా ఉపశమనంగా ఉంటుంది ఎక్కడ తగిలింది అంటుంటే
(దీజియే మై కుద్ మార్ లేతీహూ) ఇవ్వండి నేనే కొట్టుకుంటా అంది గీత
(నహి మేరి గల్తిసే తుమే ఏ చోట్ లగా హై, తొ మైహి మారూంగా) కాదు నా తప్పిదం వల్లనేగా ఈ దెబ్బ తగిలింది, అందుకే నేనే కొడతా అంటూ చీరపైనుంచే తన ఎడమ మోకాలిని తాకుతూ (కహా యహా) ఎక్కడ ఇక్కడా అన్నా
తడుముతున్న నా చేతిని తన చేత్తో పట్టుకుంటూ (గల్తి మేరి భి తి ముజే దేక్ కే ప్లేట్ రక్ నా థ) తప్పు నా పక్కనుంచి కూడా ఉంది చూసి తట్ట పెట్టాల్సింది అంది గీత
(చలో అబ్ గల్తి దోనో నే కియా ఇసిలియే తుం కహా చోట్ లగీ దిఖావో, మై స్ప్రే మార్తాహూ) సరే ఇద్దరిపైన తప్పు ఉంది కాబట్టి నువ్వు దెబ్బెక్కడ తగిలిందొ చూపించు, నేను స్ప్రే కొడాతాను అన్నా
నా చేతిని పట్టుకున్న తన చేయి వెచ్చగా ఉంది
(ముజే షరం ఆ రహీ హై ఆప్ సే యే కాం కరానేకే లియే) నాకు సిగ్గొస్తోంది మీతో ఈ పని చేయించుకోవడానికి అని గీత అంటుంటే
ఓహో నీకు సిగ్గు అడ్డొస్తుందా లేపోతే పర్లేదులా ఉంది అనుకుంటూ
(తో చలో తుం అప్ని ఆంఖ్ బంద్ కర్లో ఫిర్) ఐతే నువ్వు నీ కళ్ళు మూసుకో అన్నా వూహూ అంటూ కళ్ళు మూసుకుంది
తన చేతిలో ఉన్న నా చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించా గట్టిగా పట్టుకుంది వదలకుండా
తన కాళ్ళ దగ్గర కూర్చుని చేతిలోని స్ప్రే క్యాన్ కింద పెట్టి ఆ[b]దే చేత్తో తన చీర అంచు పావడాతో సహా పట్టుకుని పైకి లేపడం మొదలెట్టా [/b]
ముందు తన తెల్లటి పాదాలు బయట పడ్డాయి. తన పాదం చుట్టూ మెహంది పెట్టినట్టు ఉంది తెల్లటి పాదం చుట్టూ ఎర్రటి మెహంది రేఖలు ముద్దొస్తున్నాయి. ఇంకొంచెం పైకెళ్ళగానే కాలి పిక్కలు కనిపించాయి. నునుపైన చర్మం తో ముట్టుకుంటే మాసిపోయేటట్లు.
అంతవరకు నేను తనని సరిగ్గా చూడలేదు, కారణం నాకలాంటి ఉద్దేశం ఉండకపోవడం, రెండవది తనెప్పుడూ తలపై ముసుగుతో ఉండడం.
మన పాలసి మొదట మొహం నచ్చాలి, తరువాతే తరువాతవి. కాని ఇక్కడ రివర్స్ లో నడుస్తోంది. ఇంత చక్కటి పాదాలు ఉన్న మనిషి ముఖం ఎలా ఉంటుందో అనుకుంటూ తలెత్తి తన మొహం వైపు చూసా.
ఉమ్మ్…చక్కగా ఉంది. గుండ్రటి ముఖం, ఎర్రటి పెదాలు కాస్త విచ్చుకుని తడితడిగా మెరుస్తున్నాయి లైటు వెలుతురులో, నుదుటి పై కనుబొమల మద్య ఓ చిన్న బొట్టు, పాపిటిలో సిందూరం పెళ్ళైనదనడానికి తార్ఖానంగా. కళ్ళు మూసుకుని వుంది.
చక్కగా కొసదేలిన ముక్కు, చిన్ని గడ్డం. గీత పెదాలు చిన్నగా వణుకుతున్నాయి.
ఇంకొంచెం కిందికి చూసా మొహానికి తగినట్టున్న మెడ నునుపుగా ఉంది. నా చూపులు ఇంకా కిందికి జారాయి. శ్వాస భారంగా తీస్తుందనడానికి గుర్తుగా ఊపిరి తీసి వదిలినప్పుడల్లా చాతీ పైకి కిందికి కదులుతోంది, చీర చాటునుంచి పల్చటి పొట్ట కనీకనిపించకుండా కనిపిస్తోంది. నా చూపులు తనని చూస్తుంటే, నా చేయి తన పని అదే చీరను మోకాలి వరకు లేపేసి ఇంకా పైకి పోతుంటే (బస్ వహీ) చాలు అక్కడే అంది గీత కళ్ళు మూసుకునే.
నేనీలోకంలోకొచ్చి తన కాళ్ళవైపు చూసా ఇప్పుడు చీర పావడాతో సహా రెండు మోకాళ్ళ వరకు లేపేసి ఉంది. కాళ్ళను దగ్గరగా చేర్చడంతో రెండు తొడలు కలిసిపోయి ఓ సన్నటి గీత లా కనిపిస్తోంది. దెబ్బ తగిలిన చోట ఎర్రగా గుర్తు కనిపిస్తోంది.
కాని నేను కాస్త అవకాశం తీసుకుందామని, ఆ గుర్తుకు కొద్దిగా కింద వేళ్ళతో రాస్తూ (యహా) ఇక్కడా అన్నా.
నా స్పర్శకు తనుపట్టుకున్న నా చేతిపైన తన పట్టు ఇంకాస్త బిగిసింది, ఊపిరి తీసే వేగం కూడా పెరిగింది.
చిన్నగా గొణుగుతున్నట్లు (నహి ఔర్ తోడా ఊపర్) కాదు ఇంకొంచెం పైన అంది గీత
రాస్తున్న నా చేతిని తీయకుండా అలాగే పాముతూ పైకి తడమసాగాను. దెబ్బదగ్గర ఒక్క క్షణమైనా ఆగక ఇంకా పైకి చేతిని తీసుకెళ్తుంటే (యహా…యహా) ఇక్కడా …. ఇక్కడా అని అడుగుతూ.
చటుక్కున ఖాళీగా ఉన్న తన రెండో చేత్తో పైకెళ్తున్న నా చేతిని పట్టుకుని దెబ్బతగిలిన చోట వదిలింది (యహా ఉతనా ఊపర్ నహి) ఇక్కడ… అంత పైన కాదు అంటూ ఈ సారి తన గొంతులో ఒకలాంటి కొంటెతనం తో కూడిన నవ్వు కనిపించింది
(ఓ టీక్ హై) ఓ సరే అంటూ స్ప్రే క్యాన్ తీసుకుని బాగా షేక్ చేసి దెబ్బ తగిలిన చోట, దాని చుట్టూ స్ప్రే చేసా.
ఒక్కసారిగా చల్లటి ద్రవం పడేసరికి స్స్…అంటూ ఉలిక్కిపడింది గీత
(క్యా హువా) ఏమైంది అన్నా క్యాన్ పక్కన పెడుతూ
(కుచ్ నహి బహుత్ హీ తండా హై) ఏం లేదు చాలా చల్లగా ఉంది అంది గీత
(హా తభితో సుజన్ కో తురంత్ కం కరేగా ఔర్ దర్ద్ కో భి) హా అప్పుడే కదా వాపును తొందరగా తగ్గిస్తుంది, నొప్పిని కూడా అన్నా
(టీక్ హై) సరే అంటూ లేవ బోయింది గీత
(నైనై అభి నహి తోడా దేర్ ఐసేహి బైటో తాకి దవా తుమ్హారే జిస్మ్ కా అందర్ చలాజాయే) వద్దొద్దు అప్పుడే కాదు కాస్సేపలా కూర్చో మందు నీ వంట్లోకి పోయేటంతవరకు అన్నా పైకి లేవబోతున్న తన తొడలపై చేయివేసి అదుముతూ. మెత్తగా తగిలాయి తన తొడలు నా అరిచేతికి చీరపైనుంచే.
అలాగే కూర్చుండిపోయింది గీత తన చేతిలో ఉన్న నా చేయి వదిలేసి చీరను కిందికి సర్దబోతున్న తనను వారిస్తూ (తోడా సూఖ్ నేదొ దవాకో) కొంచెం ఆర నివ్వు మందును అంటూ లేచి టీపాయ్ పైనున్న వైన్ గ్లాస్ అందుకుని అందులో మిగిలున్న దంతా ఒక్క గుక్కలో తాగా.
మళ్ళీ ఫ్రిజ్ దగ్గర కెళ్ళి వైన్ బాటిల్ తీసి నా గ్లాస్ లో నింపుకుని ఇంకో గ్లాస్ లో కూడా పోసి తను కూర్చున్న దగ్గరికి వచ్చా.
అప్పటి వరకు నన్నే చూస్తున్న గీత తల వంచుకుంది.
తీసుకొచ్చి గ్లాసు తన ముందు చాస్తూ (లో తోడా టేష్ట్ కరో) తీసుకో కొద్దిగా రుచి చూడు అన్నా
ఇంకా తను చీర అంచులను అలాగే పట్టుకుని ఉంది తన కాళ్ళను, పిక్కలను బహిర్గతం చేస్తూ వూహూ అంది తల అడ్డం గా ఆడిస్తూ (నహి) వద్దు అంటూ చిన్నగా గీత
(చలో కుచ్ నహి హోగా ఏ తో అంగూర్ కా రస్ హై దెఖో మై ఏక్ గ్లాస్ పీలియా కుచ్ హువా క్యా) ఏం కాదులే ఇది ద్రాక్షా రసమే కదా చూడు నేను ఒక గ్లాస్ తాగాను ఏమన్నా అయ్యిందా అంటూ తన పక్కనున్న ఇంకో సోఫాలో కూర్చుంటూ
(లో అబ్ సాడికో చోడ్ దో దవా తో సూఖ్ గయి ఔ రే గ్లాస్ పకడ్ కే చీర్స్ బోలో) తీసుకో ఇంక ఆ చీరను వదిలేయి మందు ఆరిపోయింది ఈ గ్లాసు పట్టుకుని చీర్స్ చెప్పు అన్నా
ఇంకా చీరను ఎత్తిపట్టుకునే ఉన్నా అన్న స్పృహకు సిగ్గుతో మొహం ఎర్రబడుతుండగా గబగబా చీరను కిందికి వదలి సర్దుకుంటూ (నహి భయ్యా) వద్దు అన్నా అంది గీత
చాలా సేపటి తరువాత ఆమె పలికిన (భయ్యా) అన్నా అన్న మాటను గుర్తిస్తూ చేతిలోని గ్లాసును తన ముందర పెట్టేసి ఆమ్లెట్ ప్లేట్ ను దగ్గరికి లాక్కున్నా చేతిలోని వైన్ ఒక గుటక వేస్తూ
(అచ్చా తోడి దేర్ పెహలే తుమే ఫోన్ ఆయాతానా కౌన్ థా) సరే కాస్సేపు ముందు నీకో ఫోన్ వచ్చింది కదా ఏవరది అన్నా ఆమ్లెట్ ముక్క తుంచి నోట్లో వేసుకుంటూ తనను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలని మాట మారుస్తూ
(ఓ..హా..ఓతో మేరి దీదీ తి) ఆ...హా...మా అక్క చేసింది అంది గీత
(అచ్చా క్యా బొల్ రహితి క్యా జల్ది ఆనేకే లియే బొల్ రహితి) అవునా ఏమంటోంది తొందరగా రమ్మని అంటోందా అన్నా
(నహి దీది తో ఐసా నహి కహా అగర్ ఆప్ కో హమారా రెహనా పసంద్ నహి తో మై రోటి బనాకర్ చలే జాతీ హూ) లేదు అక్కైతే అలా అనలేదు మీకు నేనుండడం ఇష్టం లేకపోతే రొట్టెలు చేసి వెళ్ళిపోతా అలుగుతున్నట్లు అంటూ మోకాలికి తగిలిన దెబ్బ గురించి మర్చిపోయి లేచింది గీత ఒక అడుగు ముందుకేసి (స్స్…మా…) స్స్...అమ్మా...అంటూ సోఫాను పట్టుకుని ఆగిపోయింది
(అరే క్యా కర్ రహీ హో మైతొ య్యూహీ పూచాతా ఔర్ తుం బురా మాన్ గయీ) అరే ఏమైంది నేనూర్కే అడిగా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు తన దగ్గరకెళ్ళి భుజాలు పట్టుకుని బలవంతంగా సోఫాలో కూర్చొబెట్టా కూర్చుంది గమ్మున
(దేకో ఎక్ కాం కర్తే హై మై పాని గరం కర్కే లాతా హూ, తోడా సెకాయి కర్నే సె రాహత్ మిలేగా) చూడు ఓ పని చేద్దాం, నేను నీళ్ళు వేడి చేసి తీసుకొస్తా కాస్త కాపడం పెడితే ఉపశమన కలుగుతుంది అన్నా
(రెహనే దీజియే అబ్ జోభి కర్నా హై మై అప్నే ఘర్ జాకే కర్లూంగీ) ఉండనివ్వండి ఇక ఏం చేసుకోవాలన్నా నేను మా ఇంటికెళ్ళి చేసుకుంటాను అంది గీత
ఈ మాటలు విని కిచెన్ వైపు వెళ్ళబోతున్న నేను (క్యా హువా) ఏమైంది గీతా అంటూ తన చుబుకాన్ని పట్టుకుని పైకెత్తా తన కళ్ళలో నీళ్ళు
(అరె ఏ క్యా హై మైనే ఐసే క్యా బోల్ దియా కి తుం రోరహీహో) అరె ఇప్పుడు నేనేమన్నాని ఏడుస్తున్నావు అంటూ తన పక్కన కూర్చున్నా.
మళ్ళీ లేవ బోయింది గీత తన చేయి పట్టుకుని విసురుగా లాగా దాంతో విసురుగా వచ్చి నా వళ్ళో పడింది.

: :ఉదయ్