12-09-2020, 03:55 PM
మహేష్ గారు మీ 3 కదా కూడా చాలా అద్భుతంగా ఉంది కళ్ళంట ఆనంద భాష్పాలు తెప్పించారు సార్ మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మీరు చాలా గొప్ప వ్యక్తి నేను ఇప్పటివరకు చాలా కథలు చదివాను ఆ కథలు రాయడం లో నెంబర్ 1 మీరే మహేష్ గారు మీ గురించి ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు సార్ మీ కథ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీరే ఎప్పటికీ నెంబర్ వన్ మహేష్ గారు