12-09-2020, 06:49 AM
చాలా రోజుల తరువాత మన సైట్ లో ఒక మంచి కథ తో మమ్మల్ని అలరిస్తున్నారు. మీ రచనా శైలి చాలా బాగుంది.అన్నిటికన్నా ముఖ్యంగా ఎదో తూ తూ మంత్రంగా ఒక చిన్న అప్డేట్ కాకుండా అలానే మరీ పెద్దది గా కాకుండా ఒక అనుభూతి మిగిల్చేన్త అప్డేట ఇస్తున్నారు. అక్కడక్కడ అతి సూక్ష్మమైన తప్పులు దొరులుతున్నాయి...అవి కూడా లేకుండా ఉండడానికి ప్రయత్నించండి..
మొత్తానికి మీకు మేము వేసుకుంటున్నాము వీరతాళ్ళు....
మొత్తానికి మీకు మేము వేసుకుంటున్నాము వీరతాళ్ళు....