10-09-2020, 10:56 PM
(09-09-2020, 07:05 AM)Freyr Wrote: Superb update broThanks brother
(09-09-2020, 07:51 AM)km3006199 Wrote: Update is superthank you
(09-09-2020, 08:55 AM)Eswar P Wrote: మిత్రమా అందరికి గీత నార్త్ అమ్మాయి అని అర్థమైంది కాబట్టి తాను హిందీ లో మాట్లాడు తున్నట్లు తెలుగు లో వ్రాసేయండి . మీకు కొంత సులువు గా ఉంటుంది మాకు పెద్ద అప్డేట్ వస్తుంది ఫీల్ ఏమి పోదు.మిత్రమా నాకెందుకో హింది సంభాషణలను వదల బుద్ది కాలేదు, కొన్ని కొన్ని నుడికారాలు, చమక్కులు నాకు సరిపోయినవి తెలుగులో దొరకలేదు....తెలుగులో లేవని, ఉండవని కాదు...నేనంత పండితున్ని కాదు...ఉద్యోగం మొదలైనప్పటినుండి నార్త్ వాళ్ళ మద్య తిరుగుతుండడం తో నాకు హింది ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. అప్డేట్ పెట్టా ఎలా ఉందో చెప్పు
(09-09-2020, 09:18 AM)UK007 Wrote: Nice, thank you for the story and updates brother.thanks bro, see the update posted a little while ago and give your comments
-- Uday
(09-09-2020, 01:34 PM)utkrusta Wrote: GOOD UPDATE
thanks utkrusta
: :ఉదయ్