10-09-2020, 01:31 PM
మహేష్ గారు రోజు రోజుకి కథ అంచనాలు పెంచేస్తున్నారు ఈ కథ ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది ఆరాటంగా ఉంది కథ మాత్రం చాలా అద్భుతంగా సూపర్ వండర్ ఫుల్ గా ఉంది నెక్స్ట్ అప్డేట్ కోసం వేచి చూస్తున్న మీ అభిమాని