09-09-2020, 08:12 PM
ఎప్పటికప్పుడు మీ Update లకు ఆఖరిలో తరువాత ఏమి జరగబోతుందో ముందే అనిపించినా పాఠకుల ఊహలను, ఆలోచనలను మించి ఆచ్చర్యపడేలా, అబ్బురపడేలా
ఒక కొత్త లోకంలోకి ఎప్పుడూ మీ Update లతో తీసుకువెళుతూనే ఉంటారు మహేష్ గారు....
మనసు పులకించి, కళ్ళు చమర్చాయి ఈ Update చదివిన తరువాత....