08-09-2020, 09:06 PM
(27-08-2020, 07:45 PM)sweetdumbu Wrote: మహేష్ బ్రో..అప్డేట్ awesome అంతే..
ఫైనల్లీ మహేష్ మహి లవ్ accept చేసాడు..
బీచ్ లో లవ్ propose, puppies ని గిఫ్ట్ గా ఇవ్వడం కేక
మహి ఎడ్యుకేషన్ టూర్ లో ఏమి ప్లాన్ చేసారో చూడాలి..
మహి ని స్వాతి ని ప్రసన్న ని..ఫ్రండ్స్ అయ్యారు..
రొమాంటిక్ అప్డేట్..
హృదయపూర్వక ధన్యవాదాలు .